twitter
    bredcrumb

    Regina Cassandra: ఒకవైపు గ్లామర్ డోస్.. మరోవైపు ట్రెడిషినల్ లుక్.. అంధలో ఆల్ రౌండర్

    By Musti Prashanth
    | Published: Thursday, September 22, 2022, 21:22 [IST]
    South beauty Regina Cassandra Trolled For Promoting Whiskey, సినిమా ఫ్లాప్ అయినా కూడా తన నటనతో ఎంతగానో ఆకట్టుకుందనే పాజిటివ్ కామెంట్స్ అందుకుంటోంది. అయితే వివాదాల్లోకి చాలా తక్కువగా కనిపించే రెజీనా ఇటీవల ఒక విస్కీ బాటిల్ తో కనిపించడంతో సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ట్రోల్స్ వెలువడుతున్నాయి. ఈ విషయంలో ఆమెకు చాలా నెగిటివ్ గా కామెంట్స్ అందుతున్నట్లు అర్థమవుతోంది.
    Regina Cassandra: ఒకవైపు గ్లామర్ డోస్.. మరోవైపు ట్రెడిషినల్ లుక్.. అంధలో ఆల్ రౌండర్
    1/10
    బ్యూటీఫుల్ టాలెంటెడ్ హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న గ్లామర్ బ్యూటీ రెజినా కాసాండ్రా టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా దాదాపు సౌత్ ఇండస్ట్రీలో అన్ని భాషల్లోనూ గుర్తింపును అందుకుంటోంది. 
    Regina Cassandra: ఒకవైపు గ్లామర్ డోస్.. మరోవైపు ట్రెడిషినల్ లుక్.. అంధలో ఆల్ రౌండర్
    2/10
    రీసెంట్ గా రెజీనా నటించిన శాకిని డాకిని అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఆ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ చేతుల్లో కొన్ని చిన్న సినిమాలు ఉన్నాయి.
    Regina Cassandra: ఒకవైపు గ్లామర్ డోస్.. మరోవైపు ట్రెడిషినల్ లుక్.. అంధలో ఆల్ రౌండర్
    3/10
     కొన్నిసార్లు సినిమాలకు బడ్జెట్ ను బట్టే చాలా తక్కువగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. రెజీనా నటిగా తన స్థాయిని పెంచుకోవడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తోంది.
    Regina Cassandra: ఒకవైపు గ్లామర్ డోస్.. మరోవైపు ట్రెడిషినల్ లుక్.. అంధలో ఆల్ రౌండర్
    4/10
    పలు మీడియం రేంజ్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్న రెజీనా అప్పుడప్పుడు కొన్ని ప్రయోగాత్మకమైన కథలలో కూడా నటిస్తోంది. నటిగా తన స్థాయిని కూడా పెంచుకోవాలని మినీ బడ్జెట్ సినిమాల్లో కూడా స్పెషల్ పాత్రల్లో నటిస్తోంది. 
    Regina Cassandra: ఒకవైపు గ్లామర్ డోస్.. మరోవైపు ట్రెడిషినల్ లుక్.. అంధలో ఆల్ రౌండర్
    5/10
    రెజీనా చేసిన సినిమాలు అంతగా సక్సెస్ అవ్వకపోయినప్పటికీ కూడా ఆఫర్స్ అయితే బాగానే వస్తున్నాయి. కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి ఆఫర్స్ వస్తున్నాయి.
    Regina Cassandra: ఒకవైపు గ్లామర్ డోస్.. మరోవైపు ట్రెడిషినల్ లుక్.. అంధలో ఆల్ రౌండర్
    6/10
    ఇక రెజీనా లక్ ఏమిటో గాని సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా కూడా ఆఫర్స్ అయితే గట్టిగానే వస్తున్నాయి.  తెలుగులో అయితే ఒక్క ఏడాదిలో మినిమమ్ మూడు లేదా నాలుగు సినిమాలు చేసుకుంటూ వచ్చింది. 
    Regina Cassandra: ఒకవైపు గ్లామర్ డోస్.. మరోవైపు ట్రెడిషినల్ లుక్.. అంధలో ఆల్ రౌండర్
    7/10
    రేజీనాకు మొదట సాయి ధరమ్ తేజ్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా మంచి బ్రేక్ ఇచ్చింది. ఇక అక్కడి నుంచి కంటిన్యూ గా ఆఫర్స్ రావడం తో తొందరపాటులో కొన్ని సినిమాలను కూడా సెలెక్ట్ చేసుకుంది.
    Regina Cassandra: ఒకవైపు గ్లామర్ డోస్.. మరోవైపు ట్రెడిషినల్ లుక్.. అంధలో ఆల్ రౌండర్
    8/10
    2012లో శివ మనసులో శృతి (ఎస్ఎంఎస్) అనే తెలుగు సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన రెజినా కాసాండ్రా అనంతరం కొత్త జంట, రా రా కృష్ణయ్య, పవర్ అనే సినిమాలతో ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకుంది. 
    Regina Cassandra: ఒకవైపు గ్లామర్ డోస్.. మరోవైపు ట్రెడిషినల్ లుక్.. అంధలో ఆల్ రౌండర్
    9/10
    ఇక కాంట్రవర్సీ లలో చాలా తక్కువగా కనిపించే రెజీనా ఇటీవల అబ్బాయిలు మ్యాగీ రెండు నిమిషాలు అనే కామెంట్ చేయడంతో సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ట్రోల్స్ వెలువడుతున్నాయి. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X