twitter
    bredcrumb

    Rhea Chakraborty: సరికొత్త గ్లామర్ తో ఆకట్టుకుంటున్న సుశాంత్ సింగ్ మాజీ ప్రేయసి.. ఫొటోస్ వైరల్

    By Musti Prashanth
    | Published: Sunday, October 16, 2022, 12:07 [IST]
    Actress Rhea Chakraborty latest beautiful glamorous photos, టెలివిజన్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న తర్వాత రియా చక్రవర్తి సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. రియా చక్రవర్తి టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టగానే ఆమెకు కొన్ని చిన్న సినిమాలలో ఆఫర్లు వచ్చాయి. కానీ అప్పుడు తొందరపడకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలను సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంది.
    Rhea Chakraborty: సరికొత్త గ్లామర్ తో ఆకట్టుకుంటున్న సుశాంత్ సింగ్ మాజీ ప్రేయసి.. ఫొటోస్ వైరల్
    1/10
    టెలివిజన్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న తర్వాత రియా చక్రవర్తి సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.
    Rhea Chakraborty: సరికొత్త గ్లామర్ తో ఆకట్టుకుంటున్న సుశాంత్ సింగ్ మాజీ ప్రేయసి.. ఫొటోస్ వైరల్
    2/10
    ప్రస్తుతం రియా చక్రవర్తి ఒక బాలీవుడ్ సినిమాతో పాటు రెండు వెబ్ సిరీస్ లు కూడా చేస్తున్నట్లు సమాచారం అలాగే ఆమె త్వరలోనే ప్రొడక్షన్ స్టార్ట్ చేసే అవకాశం ఉన్నట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
    Rhea Chakraborty: సరికొత్త గ్లామర్ తో ఆకట్టుకుంటున్న సుశాంత్ సింగ్ మాజీ ప్రేయసి.. ఫొటోస్ వైరల్
    3/10
    ఇక రియా చక్రవర్తి వివాదాలు తగ్గిన తర్వాత మళ్ళీ ఎప్పటిలానే సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగాలని అనుకుంది. ఆమెకు వివిధ భాషల్లో ఆఫర్లు అయితే వస్తున్నాయి. కానీ సక్సెస్ మాత్రం అందడం లేదు.
    Rhea Chakraborty: సరికొత్త గ్లామర్ తో ఆకట్టుకుంటున్న సుశాంత్ సింగ్ మాజీ ప్రేయసి.. ఫొటోస్ వైరల్
    4/10
    2020లో సుశాంత్ రాజ్ పుత్ సింగ్ సూసైడ్ చేసుకున్న తర్వాత ఆమెపై చాలా రకాల విమర్శలు వచ్చాయి. అంతేకాకుండా డ్రగ్స్ కేసులో కూడా రియా చక్రవర్తి ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.
    Rhea Chakraborty: సరికొత్త గ్లామర్ తో ఆకట్టుకుంటున్న సుశాంత్ సింగ్ మాజీ ప్రేయసి.. ఫొటోస్ వైరల్
    5/10
    రియా చక్రవర్తి 2019లో బాలీవుడ్ హీరో సుశాంత్ రాజ్ పుత్ సింగ్ తో ప్రేమలో పడింది. కొన్ని నెలలు వాళ్ళిద్దరూ ప్రేమలో మునిగితేలారు. ఇక తర్వాత ఏడాదిలోపే వాళ్ళిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. 
    Rhea Chakraborty: సరికొత్త గ్లామర్ తో ఆకట్టుకుంటున్న సుశాంత్ సింగ్ మాజీ ప్రేయసి.. ఫొటోస్ వైరల్
    6/10
    ఇక 2013 తర్వాత రియా చక్రవర్తి బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువ సినిమాలు చేసింది. అక్కడ ఆమె కొన్ని చిన్న సినిమాలతోనే డీసెంట్ హిట్స్ అయితే అందుకుంది.
    Rhea Chakraborty: సరికొత్త గ్లామర్ తో ఆకట్టుకుంటున్న సుశాంత్ సింగ్ మాజీ ప్రేయసి.. ఫొటోస్ వైరల్
    7/10
    ఇక మొదటి సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో ప్రియా చక్రవర్తి మళ్లీ తెలుగులో పెద్దగా సినిమాలు చేయలేదు.
    Rhea Chakraborty: సరికొత్త గ్లామర్ తో ఆకట్టుకుంటున్న సుశాంత్ సింగ్ మాజీ ప్రేయసి.. ఫొటోస్ వైరల్
    8/10
    రియా చక్రవర్తి 2012లో తూనీగ తూనీగా అనే తెలుగు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ సినిమా ద్వారా ఎమ్మెస్ రాజు తనయుడు సుమంత్ అశ్విన్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
    Rhea Chakraborty: సరికొత్త గ్లామర్ తో ఆకట్టుకుంటున్న సుశాంత్ సింగ్ మాజీ ప్రేయసి.. ఫొటోస్ వైరల్
    9/10
    రియా చక్రవర్తికి తెలుగులో కూడా మొదట్లో చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ ఆమె కొన్ని మీడియం రేంజ్ సినిమాలను కూడా వదులుకొని తన పాత్ర ఎక్కువగా హైలైట్ అయ్యే కథలను గురించి ఎదురుచూసింది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X