అయితే కొంత కాలం పాటు ఈ బ్యూటీ బాలీవుడ్ హీరో సుశాంత్ రాజ్ పుత్ తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఆమె అతని మరణం తర్వాత ఆమె ఊహించని విధంగా కొన్ని చేదు అనుభవాలను ఎదుర్కోవాల్సి వచ్చింది.
అయితే కొంత కాలం పాటు ఈ బ్యూటీ బాలీవుడ్ హీరో సుశాంత్ రాజ్ పుత్ తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే....
ఇక రియా చక్రవర్తికి సినిమా అవకాశాలు వచ్చిన రాకపోయినా కూడా గ్లామర్ ప్రపంచంలో మాత్రం తన స్థాయిని పెంచుకునే విధంగా అడుగులు వేస్తోంది. ఆమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక రియా చక్రవర్తికి సినిమా అవకాశాలు వచ్చిన రాకపోయినా కూడా గ్లామర్ ప్రపంచంలో మాత్రం తన...
రియా చక్రవర్తి 1992 జూలై 1వ తేదీన జన్మించింది. బెంగళూరుకు చెందిన ఈ అమ్మాయి మొదట దర్శకురాలు అవ్వాలని అనుకుందట. కానీ ఆ తర్వాత మళ్ళీ హీరోయిన్ గా కెరీర్ ను స్టార్ట్ చేసింది.
రియా చక్రవర్తి 1992 జూలై 1వ తేదీన జన్మించింది. బెంగళూరుకు చెందిన ఈ అమ్మాయి మొదట దర్శకురాలు...
రియా చక్రవర్తికి ప్రస్తుతం ఇండస్ట్రీలో అయితే పెద్దగా అవకాశాలు ఏమీ రావడం లేదు. సుశాంత్ రాజ్ పుత్ వివాదం తర్వాత ఆమె ఒక్కసారిగా ఊహించని సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది.
రియా చక్రవర్తికి ప్రస్తుతం ఇండస్ట్రీలో అయితే పెద్దగా అవకాశాలు ఏమీ రావడం లేదు. సుశాంత్ రాజ్...
హిందీలో కూడా ఈ బ్యూటీ కి సరైన విజయాలు మాత్రం రాలేదు. హా ఫ్ గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా మాత్రం నటిగా ఆమెకు మంచి గుర్తింపుని తీసుకొచ్చింది. ఇక జిలేబి అనే సినిమాలో కూడా ఆమె చేసిన పాత్ర బాగానే క్లిక్ అయింది.
హిందీలో కూడా ఈ బ్యూటీ కి సరైన విజయాలు మాత్రం రాలేదు. హా ఫ్ గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా మాత్రం నటిగా...