twitter
    bredcrumb

    Sakshi Agarwal: మతిపోగొట్టే అందాలతో ఈసారి మరింత స్టైలిష్ గా కనిపించిన సాక్షి

    By Musti Prashanth
    | Published: Friday, August 5, 2022, 18:48 [IST]
    Sakshi Agarwal latest beautiful bikini photos viral, మొదట సాఫ్ట్ వేర్ ఉద్యోగినిగా కొనసాగిన సాక్షి అగర్వాల్ ఆ తర్వాత మోడలింగ్ ప్రపంచంలోకి అడుగు పెట్టింది. సాక్షి మోడల్ గా మారిన తర్వాత అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు ఉంది. చాలా రోజుల వరకు సాక్షి అగర్వాల్ కొన్ని ప్రముఖ యాడ్స్ లో కూడా కనిపించింది.
    Sakshi Agarwal: మతిపోగొట్టే అందాలతో ఈసారి మరింత స్టైలిష్ గా కనిపించిన సాక్షి
    1/10
    ప్రస్తుతం సాక్షి అగర్వాల్ చేతిలో ఏకంగా ఒక ఐదు తమిళ సినిమాలో ఉన్నాయి. అలాగే కన్నడ మలయాళ సినిమాల్లో కూడా ఈ బ్యూటీ అవకాశాలు అందుకుంటుంది.
    Sakshi Agarwal: మతిపోగొట్టే అందాలతో ఈసారి మరింత స్టైలిష్ గా కనిపించిన సాక్షి
    2/10
    ఇక ఇటీవల ఈ బ్యూటీ గ్లామరస్ అందాలతో మరోసారి షాక్ ఇచ్చింది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.
    Sakshi Agarwal: మతిపోగొట్టే అందాలతో ఈసారి మరింత స్టైలిష్ గా కనిపించిన సాక్షి
    3/10
    ఇక తర్వాత పెద్ద సినిమాల్లో కూడా కొన్ని కీలకమైన పాత్రల్లో కూడా నటించింది.
    Sakshi Agarwal: మతిపోగొట్టే అందాలతో ఈసారి మరింత స్టైలిష్ గా కనిపించిన సాక్షి
    4/10
     సాక్షి అగర్వాల్ రాజారాణా సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించి మంచి క్రేజ్ అయితే అందుకుంది. అందుకు సంబంధించిన మీమ్స్ కూడా ఇప్పటికి వైరల్ అవుతున్నాయి.
    Sakshi Agarwal: మతిపోగొట్టే అందాలతో ఈసారి మరింత స్టైలిష్ గా కనిపించిన సాక్షి
    5/10
     సాక్షి  కొంతమంది ప్రముఖ నటినటులతో కూడా యాడ్స్ లలో నటించింది. అందులో సూర్య కూడా ఉన్నారు. 
    Sakshi Agarwal: మతిపోగొట్టే అందాలతో ఈసారి మరింత స్టైలిష్ గా కనిపించిన సాక్షి
    6/10
    ఇక సాక్షి జాబ్ చేసిన కొన్నాళ్లకు పూర్తిగా సినిమా ఇండస్ట్రీలో స్థిరపడాలి అని మరొక కీలకమైన నిర్ణయం తీసుకుంది.
    Sakshi Agarwal: మతిపోగొట్టే అందాలతో ఈసారి మరింత స్టైలిష్ గా కనిపించిన సాక్షి
    7/10
    అప్పట్లో ఆమె జాబ్ చేసుకుంటూనే వీకెండ్స్ లో యాడ్స్ లో బిజీగా ఉండేదట. దాంతో మంచి ఆదాయాన్ని కూడా సొంతం చేసుకుంది.
    Sakshi Agarwal: మతిపోగొట్టే అందాలతో ఈసారి మరింత స్టైలిష్ గా కనిపించిన సాక్షి
    8/10
    మొదట్లో సాక్షి అగర్వాల్ కొన్ని ప్రముఖ కమర్షియల్ యాడ్స్ లో కూడా కనిపించింది.
    Sakshi Agarwal: మతిపోగొట్టే అందాలతో ఈసారి మరింత స్టైలిష్ గా కనిపించిన సాక్షి
    9/10
     మోడల్ గా మారిన తర్వాత అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు ఉంది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X