Sanjana Galrani: హీరోయిన్ సంజన సీమంతం.. భర్తతో ఎమోషనల్ మూమెంట్స్!

    By Prashanth Musti
    | Published: Thursday, May 12, 2022, 18:38 [IST]
    Sanjana Galrani: హీరోయిన్ సంజన సీమంతం.. భర్తతో ఎమోషనల్ మూమెంట్స్!
    1/10
    ఎక్కువగా ఆమె మీడియం రేంజ్ సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్రలో కనిపిస్తూ ఆ తర్వాత చిన్న సినిమాల్లో మెయిన్ హీరోయిన్ గా కనిపించే ప్రయత్నం చేసింది. 
    ఎక్కువగా ఆమె మీడియం రేంజ్ సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్రలో కనిపిస్తూ ఆ తర్వాత చిన్న...
    Sanjana Galrani: హీరోయిన్ సంజన సీమంతం.. భర్తతో ఎమోషనల్ మూమెంట్స్!
    2/10
    శాండిల్ వుడ్ డ్రగ్స్ కేసులో సంజన పేరు కూడా బయటకు రావడంతో ఆమె దాదాపు మూడు నెలల పాటు జైలు జీవితం కూడా చూడాల్సి వచ్చింది.
    శాండిల్ వుడ్ డ్రగ్స్ కేసులో సంజన పేరు కూడా బయటకు రావడంతో ఆమె దాదాపు మూడు నెలల పాటు జైలు జీవితం...
    Sanjana Galrani: హీరోయిన్ సంజన సీమంతం.. భర్తతో ఎమోషనల్ మూమెంట్స్!
    3/10
    సంజన సినీ జీవితంలో మాత్రం కొన్ని వివాదాస్పద విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆమె డ్రగ్స్ కేసులో కూడా పలు ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది. 
    సంజన సినీ జీవితంలో మాత్రం కొన్ని వివాదాస్పద విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆమె...
    Sanjana Galrani: హీరోయిన్ సంజన సీమంతం.. భర్తతో ఎమోషనల్ మూమెంట్స్!
    4/10
    బుజ్జిగాడు సినిమాలో త్రిష మెయిన్ హీరోయిన్ గా నటించినప్పటికీ కూడా సంజన పాత్రకు మంచి క్రేజ్ అయితే దక్కింది.
    బుజ్జిగాడు సినిమాలో త్రిష మెయిన్ హీరోయిన్ గా నటించినప్పటికీ కూడా సంజన పాత్రకు మంచి క్రేజ్...
    Sanjana Galrani: హీరోయిన్ సంజన సీమంతం.. భర్తతో ఎమోషనల్ మూమెంట్స్!
    5/10
    ఇక ఆ తర్వాత ఆమెకు తమిళ కన్నడ ఇండస్ట్రీ లో కూడా చాలా అవకాశాలు వచ్చాయి. అయితే ఎక్కువగా ఆమె క్రేజ్ వచ్చింది మాత్రం పూరి జగన్నాథ్ ప్రభాస్ కలయికలో వచ్చిన బుజ్జిగాడు సినిమా ద్వారానే. 
    ఇక ఆ తర్వాత ఆమెకు తమిళ కన్నడ ఇండస్ట్రీ లో కూడా చాలా అవకాశాలు వచ్చాయి. అయితే ఎక్కువగా ఆమె క్రేజ్...
    Sanjana Galrani: హీరోయిన్ సంజన సీమంతం.. భర్తతో ఎమోషనల్ మూమెంట్స్!
    6/10
    మొదట 2005లో సోగ్గాడు అనే సినిమాలో నటించిన సంజనా గల్రానీ పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రలో కనిపించింది. 
    మొదట 2005లో సోగ్గాడు అనే సినిమాలో నటించిన సంజనా గల్రానీ పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రలో...
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X