twitter
    bredcrumb

    Sanjana Galrani: హీరోయిన్ సంజన సీమంతం.. భర్తతో ఎమోషనల్ మూమెంట్స్!

    By Musti Prashanth
    | Published: Thursday, May 12, 2022, 18:38 [IST]
    Actress Sanjana Galrani emotional post on social media, ఇక ఆమె జీవితంలో పలు రకాల వివాదాస్పద విషయాల్లో కూడా ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది. ఇక ఇటీవల తల్లి కాబోతున్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఆమెకు సంబంధించిన సీమంత వీడియోను పోస్ట్ చేస్తూ ఎమోషనల్ గా స్పందించింది. ఆ వివరాల్లోకి వెళితే..
    Sanjana Galrani: హీరోయిన్ సంజన సీమంతం.. భర్తతో ఎమోషనల్ మూమెంట్స్!
    1/10
    ఎక్కువగా ఆమె మీడియం రేంజ్ సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్రలో కనిపిస్తూ ఆ తర్వాత చిన్న సినిమాల్లో మెయిన్ హీరోయిన్ గా కనిపించే ప్రయత్నం చేసింది. 
    Sanjana Galrani: హీరోయిన్ సంజన సీమంతం.. భర్తతో ఎమోషనల్ మూమెంట్స్!
    2/10
    శాండిల్ వుడ్ డ్రగ్స్ కేసులో సంజన పేరు కూడా బయటకు రావడంతో ఆమె దాదాపు మూడు నెలల పాటు జైలు జీవితం కూడా చూడాల్సి వచ్చింది.
    Sanjana Galrani: హీరోయిన్ సంజన సీమంతం.. భర్తతో ఎమోషనల్ మూమెంట్స్!
    3/10
    సంజన సినీ జీవితంలో మాత్రం కొన్ని వివాదాస్పద విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆమె డ్రగ్స్ కేసులో కూడా పలు ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది. 
    Sanjana Galrani: హీరోయిన్ సంజన సీమంతం.. భర్తతో ఎమోషనల్ మూమెంట్స్!
    4/10
    బుజ్జిగాడు సినిమాలో త్రిష మెయిన్ హీరోయిన్ గా నటించినప్పటికీ కూడా సంజన పాత్రకు మంచి క్రేజ్ అయితే దక్కింది.
    Sanjana Galrani: హీరోయిన్ సంజన సీమంతం.. భర్తతో ఎమోషనల్ మూమెంట్స్!
    5/10
    ఇక ఆ తర్వాత ఆమెకు తమిళ కన్నడ ఇండస్ట్రీ లో కూడా చాలా అవకాశాలు వచ్చాయి. అయితే ఎక్కువగా ఆమె క్రేజ్ వచ్చింది మాత్రం పూరి జగన్నాథ్ ప్రభాస్ కలయికలో వచ్చిన బుజ్జిగాడు సినిమా ద్వారానే. 
    Sanjana Galrani: హీరోయిన్ సంజన సీమంతం.. భర్తతో ఎమోషనల్ మూమెంట్స్!
    6/10
    మొదట 2005లో సోగ్గాడు అనే సినిమాలో నటించిన సంజనా గల్రానీ పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రలో కనిపించింది. 
    Sanjana Galrani: హీరోయిన్ సంజన సీమంతం.. భర్తతో ఎమోషనల్ మూమెంట్స్!
    7/10
    ఇటీవల సంజన తల్లి కాబోతున్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఆమెకు సంబంధించిన సీమంత వేడుక కూడా ఇటీవల జరిగింది. 
    Sanjana Galrani: హీరోయిన్ సంజన సీమంతం.. భర్తతో ఎమోషనల్ మూమెంట్స్!
    8/10
    ఇక ఆమె జీవితంలో పలు రకాల వివాదాస్పద విషయాల్లో కూడా ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది. 
    Sanjana Galrani: హీరోయిన్ సంజన సీమంతం.. భర్తతో ఎమోషనల్ మూమెంట్స్!
    9/10
    మోడల్ గా ఒకప్పుడు మంచి గుర్తింపు అందుకని ఆ తర్వాత సినిమాల్లోకి ప్రవేశించిన సంజన ఇండస్ట్రీలో మాత్రం స్టార్ హీరోయిన్ గా ఎక్కువ కాలం కొనసాగలేకపోయింది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X