twitter
    bredcrumb

    Shraddha das: నాటు అందాలతో కవ్విస్తున్న గ్లామరస్ బ్యూటీ శ్రద్దా దాస్

    By Musti Prashanth
    | Published: Sunday, November 28, 2021, 15:03 [IST]
    Actress Shraddha das latest hot photos, ముంబైలో పుట్టి పెరిగిన శ్రద్దా దాస్ 16 ఏళ్ళ వయసు నుంచే యాక్టింగ్ పై ఫోకస్ పెట్టింది. 2008లో సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయ్యింది. జర్నలిజంలో కోర్సు పూర్తి చేసిన అమ్మడు అటు వైపు కూడా కాస్త ఎక్కువగానే ఆసక్తిని చూపించింది.

    Shraddha das: నాటు అందాలతో కవ్విస్తున్న గ్లామరస్ బ్యూటీ శ్రద్దా దాస్
    1/10


    ఇక సినిమా ఆఫర్లు రిజల్ట్ ఎలా ఉన్నా కూడా శ్రద్దా దాస్ తన అందంతో జనాలను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
    Shraddha das: నాటు అందాలతో కవ్విస్తున్న గ్లామరస్ బ్యూటీ శ్రద్దా దాస్
    2/10

    సోషల్ మీడియాలో ఆమె ఘాటైన ఫొటోలతో కుర్రాళ్లను ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తోంది. ఫాలోవర్స్ సంఖ్య కూడా గట్టిగానే పెరుగుతోంది.
    Shraddha das: నాటు అందాలతో కవ్విస్తున్న గ్లామరస్ బ్యూటీ శ్రద్దా దాస్
    3/10


    ఇక శ్రద్దా దాస్ చేసిన సినిమాలు కొన్ని రాను రాను డిజాస్టర్ అవ్వడంతో ఆమె మెల్లగా గుర్తింపు కూడా కోల్పోయింది.
    Shraddha das: నాటు అందాలతో కవ్విస్తున్న గ్లామరస్ బ్యూటీ శ్రద్దా దాస్
    4/10

    ఆర్య, డార్లింగ్, నాగవల్లి, మొగుడు వంటి సినిమాల్లో కూడా హాట్ బ్యూటిగా కనిపించింది.
    Shraddha das: నాటు అందాలతో కవ్విస్తున్న గ్లామరస్ బ్యూటీ శ్రద్దా దాస్
    5/10




    ఇక శ్రద్దా దాస్ గ్లామర్ బ్యూటీగా చాలా సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా దర్శనమిచ్చింది.
    Shraddha das: నాటు అందాలతో కవ్విస్తున్న గ్లామరస్ బ్యూటీ శ్రద్దా దాస్
    6/10


    టార్గెట్, 18, 20 లవ్ స్టొరీ అనే సినిమాలతో కూడా ఆమెకు నటిగా మంచి క్రేజ్ దక్కింది.
    Shraddha das: నాటు అందాలతో కవ్విస్తున్న గ్లామరస్ బ్యూటీ శ్రద్దా దాస్
    7/10

    మొదటి సినిమాతో మంచి క్రేజ్ అందుకున్న శ్రద్దా దాస్ అప్పట్లో వరుసగా తెలుగు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
    Shraddha das: నాటు అందాలతో కవ్విస్తున్న గ్లామరస్ బ్యూటీ శ్రద్దా దాస్
    8/10


    జర్నలిజంలో కోర్సు పూర్తి చేసిన అమ్మడు అటు వైపు కూడా కాస్త ఎక్కువగానే ఆసక్తిని చూపించింది.
    Shraddha das: నాటు అందాలతో కవ్విస్తున్న గ్లామరస్ బ్యూటీ శ్రద్దా దాస్
    9/10

    2008లో సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయ్యింది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X