Shraddha das వయసు పెరుగుతున్నా తరగని అందం.. శ్రద్దా బ్యూటీఫుల్ ఫిక్స్

    By Prashanth Musti
    | Published: Tuesday, August 9, 2022, 18:16 [IST]
    Shraddha das వయసు పెరుగుతున్నా తరగని అందం..  శ్రద్దా బ్యూటీఫుల్ ఫిక్స్
    1/6
    ఈ బ్యూటీ ఇండస్ట్రీలోకి వచ్చి చాలా కాలం అయ్యింది గాని కమర్షియల్ గా మాత్రం ఆమె అగ్ర హీరోయిన్ గా క్రేజ్ అందుకోలేకపోయింది.
    ఈ బ్యూటీ ఇండస్ట్రీలోకి వచ్చి చాలా కాలం అయ్యింది గాని కమర్షియల్ గా మాత్రం ఆమె అగ్ర హీరోయిన్ గా...
    Shraddha das వయసు పెరుగుతున్నా తరగని అందం..  శ్రద్దా బ్యూటీఫుల్ ఫిక్స్
    2/6
     అలాగే కెరీర్ స్టార్టింగ్ లో చిన్న సినిమాలు చేసుకుంటూ.. పెద్ద హీరోల సినిమాల్లో మాత్రం సపోర్టింగ్ పాత్రలతోనే మెప్పించింది.
     అలాగే కెరీర్ స్టార్టింగ్ లో చిన్న సినిమాలు చేసుకుంటూ.. పెద్ద హీరోల సినిమాల్లో మాత్రం...
    Shraddha das వయసు పెరుగుతున్నా తరగని అందం..  శ్రద్దా బ్యూటీఫుల్ ఫిక్స్
    3/6
    శ్రద్ధ మోడలింగ్ టైమ్ లో మాత్రం మంచి క్రేజ్ అందుకుంది. కానీ సినిమాల ఎంపిక విషయంలో ఆమె కరెక్ట్ అడుగులు వేయలేకపోయింది. 
    శ్రద్ధ మోడలింగ్ టైమ్ లో మాత్రం మంచి క్రేజ్ అందుకుంది. కానీ సినిమాల ఎంపిక విషయంలో ఆమె కరెక్ట్...
    Shraddha das వయసు పెరుగుతున్నా తరగని అందం..  శ్రద్దా బ్యూటీఫుల్ ఫిక్స్
    4/6
    ఇక శ్రద్దా దాస్ భాషతో సంబంధం లేకుండా తెలుగు తమిళ్ మలయాళం కన్నడ అంటూ చాలా సినిమాల్లో నటించింది.
    ఇక శ్రద్దా దాస్ భాషతో సంబంధం లేకుండా తెలుగు తమిళ్ మలయాళం కన్నడ అంటూ చాలా సినిమాల్లో నటించింది.
    Shraddha das వయసు పెరుగుతున్నా తరగని అందం..  శ్రద్దా బ్యూటీఫుల్ ఫిక్స్
    5/6
    అయితే కొంతకాలంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఆమె గ్లామర్ తోనే శ్రద్దా దాస్ ఎక్కువ అవకశాలు అందుకుంటూ వచ్చింది
    అయితే కొంతకాలంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఆమె గ్లామర్ తోనే శ్రద్దా దాస్ ఎక్కువ అవకశాలు...
    Shraddha das వయసు పెరుగుతున్నా తరగని అందం..  శ్రద్దా బ్యూటీఫుల్ ఫిక్స్
    6/6
    అల్లరి నరేష్ నటించిన సిద్దు ఫ్రమ్ సికాకుళం అనే సినిమాతో శ్రద్ధ దాస్ వెండితెరకు పరిచయమైంది. 
    అల్లరి నరేష్ నటించిన సిద్దు ఫ్రమ్ సికాకుళం అనే సినిమాతో శ్రద్ధ దాస్ వెండితెరకు పరిచయమైంది. 
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X