twitter
    bredcrumb

    శృతి హాసన్ బ్యూటీఫుల్ ఫొటోస్.. ఎలాంటి డ్రెస్ వేసినా అందాల ఆరబోత ఉండాల్సిందే..

    By Musti Prashanth
    | Published: Friday, January 28, 2022, 15:35 [IST]

    Actress Shruti haasan most beautiful photos, బాలకృష్ణ సినిమా కోసం కూడా హీరోయిన్ ని వేతకడానికి దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా చాలామందిని సంప్రదించాడు. ఫైనల్ గా శృతిహాసన్ అయితే సెలెక్ట్ అయింది. శృతిహాసన్ గత కొంత కాలంగా బాక్స్ ఆఫీస్ వద్ద వరుస విజయాలను అందుకుంటున్న విషయం తెలిసిందే. 
     శృతి హాసన్ బ్యూటీఫుల్ ఫొటోస్.. ఎలాంటి డ్రెస్ వేసినా అందాల ఆరబోత ఉండాల్సిందే..
    1/10

    శృతిహాసన్ గత కొంత కాలంగా బాక్స్ ఆఫీస్ వద్ద వరుస విజయాలను అందుకుంటున్న విషయం తెలిసిందే. 
     శృతి హాసన్ బ్యూటీఫుల్ ఫొటోస్.. ఎలాంటి డ్రెస్ వేసినా అందాల ఆరబోత ఉండాల్సిందే..
    2/10


    ఇక గోపీచంద్ మలినేని మరొకసారి ఆమెతో సినిమా చేయాలని బాలకృష్ణ 107వ సినిమా కోసం సంప్రదించాడు. ఆమె మొదట్లో కొంత ఆలోచించినప్పటికి ఆ తర్వాత గోపీచంద్ తో ఉన్న మంచి సాన్నిహిత్యంతో సినిమా చేసేందుకు వెంటనే ఒప్పుకుంది. 
     శృతి హాసన్ బ్యూటీఫుల్ ఫొటోస్.. ఎలాంటి డ్రెస్ వేసినా అందాల ఆరబోత ఉండాల్సిందే..
    3/10


    ఆ సినిమా సక్సెస్ అయితే శృతి హాసన్ స్థాయి కూడా పాన్ ఇండియా రేంజ్ లో పెరుగుతుంది అని చెప్పవచ్చు. 

     శృతి హాసన్ బ్యూటీఫుల్ ఫొటోస్.. ఎలాంటి డ్రెస్ వేసినా అందాల ఆరబోత ఉండాల్సిందే..
    4/10

    ఇక ఇప్పటికే ప్రభాస్ తో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ మేయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. 
     శృతి హాసన్ బ్యూటీఫుల్ ఫొటోస్.. ఎలాంటి డ్రెస్ వేసినా అందాల ఆరబోత ఉండాల్సిందే..
    5/10

    కానీ ఆమె ఏ మాత్రం తొందర పడకుండా కేవలం తనకు సెట్ అయ్యే సినిమాలను మాత్రమే చేయాలని ఫిక్స్ అయింది. 
     శృతి హాసన్ బ్యూటీఫుల్ ఫొటోస్.. ఎలాంటి డ్రెస్ వేసినా అందాల ఆరబోత ఉండాల్సిందే..
    6/10


    క్రాక్ సినిమా సక్సెస్ కావడంతో శ్రుతి హాసన్ కు గ్యాప్ లేకుండా టాలీవుడ్ నుంచి అనేక రకాల ఆఫర్స్ కూడా వచ్చాయి. 
     శృతి హాసన్ బ్యూటీఫుల్ ఫొటోస్.. ఎలాంటి డ్రెస్ వేసినా అందాల ఆరబోత ఉండాల్సిందే..
    7/10


    ఆ తర్వాత క్రాక్ సినిమాతో కూడా ఆమె సక్సెస్ కొట్టి మరొకసారి లక్కీ సెంటిమెంట్ ను నిజం చేసింది. 

     శృతి హాసన్ బ్యూటీఫుల్ ఫొటోస్.. ఎలాంటి డ్రెస్ వేసినా అందాల ఆరబోత ఉండాల్సిందే..
    8/10


    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. 
     శృతి హాసన్ బ్యూటీఫుల్ ఫొటోస్.. ఎలాంటి డ్రెస్ వేసినా అందాల ఆరబోత ఉండాల్సిందే..
    9/10

    మొదట్లో ఆమెను కొందరు ఐరన్ లెగ్ అని అందరూ అనుకునేవారు. కానీ ఇప్పుడు మాత్రం వరుస హిట్స్ తో ఆమె లక్కీ గర్ల్ గా మారుతోంది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X