twitter
    bredcrumb

    Shweta Basu Prasad: సరికొత్త గ్లామర్ తో కొత్త బంగారు లోకం హీరోయిన్.. లేటెస్ట్ ఫొటోస్

    By Musti Prashanth
    | Published: Wednesday, October 26, 2022, 12:11 [IST]
    Shweta Basu Prasad latest stunning glamorous pic viral, శ్వేతా బసు ప్రసాద్ అన్ని వర్గాల ప్రేక్షకులు కూడా చాలా దగ్గరయిపోయింది. ఇక ఎన్నో చేదు అనుభవాల తర్వాత ఆమె నటిగానే ఇంకా తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఇక రీసెంట్ గా పోస్ట్ చేసిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.. ఆ వివరాల్లోకి వెళితే..
    Shweta Basu Prasad: సరికొత్త గ్లామర్ తో కొత్త బంగారు లోకం హీరోయిన్.. లేటెస్ట్ ఫొటోస్
    1/10
    ఇక శ్వేతా 2018లో రోహిత్ అనే ఒక వ్యక్తితో కొన్నాళ్ళు డేటింగ్ చేసిన అనంతరం పెళ్లి చేసుకుంది. కానీ అతనితో ఆమె ఎక్కువ కాలం ఉండలేకపోయింది. ఏడాదిలోనే మళ్లీ విడాకులు తీసుకుంది. 
    Shweta Basu Prasad: సరికొత్త గ్లామర్ తో కొత్త బంగారు లోకం హీరోయిన్.. లేటెస్ట్ ఫొటోస్
    2/10
    గత ఏడాది శ్వేతా మళ్ళీ ప్రేమలో పడినట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ ఆ విషయంపై మాత్రం శ్వేత పెద్దగా బయటకు చెప్పింది లేదు. ప్రస్తుతం శ్వేతా కొన్ని వెబ్ సీరీస్ లలో నటిస్తోంది.
    Shweta Basu Prasad: సరికొత్త గ్లామర్ తో కొత్త బంగారు లోకం హీరోయిన్.. లేటెస్ట్ ఫొటోస్
    3/10
    ఇక శ్వేతా బసు ప్రసాద్ పర్సనల్ లైఫ్ లో కొన్ని చేదు అనుభవాలను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ బ్యాడ్ మూమెంట్స్ నుంచి ఇప్పుడిప్పుడే కొలుకుంటున్నట్లు ఆమె పలు ఇంటర్వ్యూలలో తెలిపింది.
    Shweta Basu Prasad: సరికొత్త గ్లామర్ తో కొత్త బంగారు లోకం హీరోయిన్.. లేటెస్ట్ ఫొటోస్
    4/10
    శ్వేతా బసు సక్సెల్ కొట్టినా కూడా కేవలం ఒక చిన్న స్థాయి హీరోల వరకే సెట్ అవుతూ వచ్చింది. మధ్యలో రైడ్ అనే ఒక సినిమా చేసింది కానీ అది కూడా అంతగా వర్కౌట్ కాలేదు. 
    Shweta Basu Prasad: సరికొత్త గ్లామర్ తో కొత్త బంగారు లోకం హీరోయిన్.. లేటెస్ట్ ఫొటోస్
    5/10
    కానీ శ్వేతా బసు ప్రసాద్ బ్యాడ్ లక్ వలన మొదట సినిమా సక్సెస్ అయినా కూడా ఆ తర్వాత ఆమెకు మళ్ళీ అగ్ర హీరోల సినిమాల్లో అయితే అవకాశాలు రాలేదు. 
    Shweta Basu Prasad: సరికొత్త గ్లామర్ తో కొత్త బంగారు లోకం హీరోయిన్.. లేటెస్ట్ ఫొటోస్
    6/10
    శ్వేతా బసు ప్రసాద్ చిరునవ్వుతోనే ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఆమె హావ భావాలు ఇక ఎమోషనల్ లవ్ సీన్స్ లో కూడా అద్భుతంగా నటించే విధానం కూడా అద్భుతంగా ఉంటుంది.
    Shweta Basu Prasad: సరికొత్త గ్లామర్ తో కొత్త బంగారు లోకం హీరోయిన్.. లేటెస్ట్ ఫొటోస్
    7/10
    అయితే కెరీర్ మొదట్లో బాగునా ఉన్నా కూడా ఆ తరువాత ఎన్నో చేదు అనుభవాలను శ్వేతా తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. అప్పుడప్పుడు ఫోటో సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేసుకుంటోంది.
    Shweta Basu Prasad: సరికొత్త గ్లామర్ తో కొత్త బంగారు లోకం హీరోయిన్.. లేటెస్ట్ ఫొటోస్
    8/10
    కొత్త బంగారు లోకం సినిమా ద్వారా టాలీవుడ్ కు పరిచయమైన శ్వేతా బసు ప్రసాద్ అన్ని వర్గాల ప్రేక్షకులు కూడా ఎంతగానో ఆకట్టుకుంది.
    Shweta Basu Prasad: సరికొత్త గ్లామర్ తో కొత్త బంగారు లోకం హీరోయిన్.. లేటెస్ట్ ఫొటోస్
    9/10
    శ్రీకాంత్ అడ్డాల ఫస్ట్ మూవీ కొత్త బంగారులోకం సినిమా ద్వారా శ్వేతా బసు ప్రసాద్ తెలుగు ఇండస్ట్రీలో మంచి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X