ఒకప్పటి ట్రెడిషినల్ హీరోయిన్ స్నేహ ఫ్యామిలీ ఫొటోస్.. ఇద్దరి పిల్లలు ఉన్నా కూడా అదే గ్లామర్!

    By Prashanth Musti
    | Published: Thursday, July 29, 2021, 19:50 [IST]
     ఒకప్పటి ట్రెడిషినల్ హీరోయిన్ స్నేహ ఫ్యామిలీ ఫొటోస్.. ఇద్దరి పిల్లలు ఉన్నా కూడా అదే గ్లామర్!
    1/11
    ప్రస్తుతం స్నేహ ఫ్యామిలీ లైఫ్ తో చాలా బిజీగా వుంది. ఇక తమిళ్ నటుడు ప్రసన్నను 2012లో ప్రేమించి పెళ్లి చేసుకుంది.
    ప్రస్తుతం స్నేహ ఫ్యామిలీ లైఫ్ తో చాలా బిజీగా వుంది. ఇక తమిళ్ నటుడు ప్రసన్నను 2012లో ప్రేమించి...
     ఒకప్పటి ట్రెడిషినల్ హీరోయిన్ స్నేహ ఫ్యామిలీ ఫొటోస్.. ఇద్దరి పిల్లలు ఉన్నా కూడా అదే గ్లామర్!
    2/11
    గతంలో తెలుగు తమిళ్ కన్నడ మలయాళం భాషల్లో బిజీ హీరోయిన్ గా కనిపించిన స్నేహం పెళ్లి అనంతరం  సినిమాలను తగ్గించేసింది. కేవలం సపోర్టింగ్ రోల్స్ లో మాత్రమే కనిపిస్తోంది.
    గతంలో తెలుగు తమిళ్ కన్నడ మలయాళం భాషల్లో బిజీ హీరోయిన్ గా కనిపించిన స్నేహం పెళ్లి అనంతరం ...
     ఒకప్పటి ట్రెడిషినల్ హీరోయిన్ స్నేహ ఫ్యామిలీ ఫొటోస్.. ఇద్దరి పిల్లలు ఉన్నా కూడా అదే గ్లామర్!
    3/11
    స్నేహకు ఒక కొడుకు కూతురు ఉన్నారు.  కుమారుడు విహాన్ 2015లో జన్మించగా కూతురు 2020 జనవరిలో జన్మించారు. 
    స్నేహకు ఒక కొడుకు కూతురు ఉన్నారు.  కుమారుడు విహాన్ 2015లో జన్మించగా కూతురు 2020 జనవరిలో...
     ఒకప్పటి ట్రెడిషినల్ హీరోయిన్ స్నేహ ఫ్యామిలీ ఫొటోస్.. ఇద్దరి పిల్లలు ఉన్నా కూడా అదే గ్లామర్!
    4/11
    స్నేహ అనగానే అందరికి ఆమె చిరునవ్వు గుర్తుకు వస్తుంది. అప్పట్లో చాలామంది కుర్రాళ్ళు ఆమె నవ్వుకే ఫ్యాన్స్ అయిపోయేవారు.
    స్నేహ అనగానే అందరికి ఆమె చిరునవ్వు గుర్తుకు వస్తుంది. అప్పట్లో చాలామంది కుర్రాళ్ళు ఆమె...
     ఒకప్పటి ట్రెడిషినల్ హీరోయిన్ స్నేహ ఫ్యామిలీ ఫొటోస్.. ఇద్దరి పిల్లలు ఉన్నా కూడా అదే గ్లామర్!
    5/11
    ఎక్కువగా గ్లామర్ డోస్ పెంచకపోయినా కూడా స్నేహ ట్రెడిషినల్ లుక్స్ కు చాలా మంది అభిమానులు ఉన్నారు.
    ఎక్కువగా గ్లామర్ డోస్ పెంచకపోయినా కూడా స్నేహ ట్రెడిషినల్ లుక్స్ కు చాలా మంది అభిమానులు...
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X