twitter
    bredcrumb

    Sneha Ullal: ఇంకా అదే రేంజ్ లో రెచ్చిపోతున్న ఒక్కప్పటి జూనియర్ ఐశ్వర్య.. లేటెస్ట్ ఫొటోస్

    By Musti Prashanth
    | Published: Monday, August 29, 2022, 17:01 [IST]
    Actress Sneha Ullal latest glamorous photos viral,తెలుగులో చాలా సినిమాలు చేసిన స్నేహా ఉల్లాల్ కి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో తెలుగులో అడుగు పెట్టింది..  అలాగే కరెంట్, సింహా లాంటి సినిమాల్లో నటించింది. ఒకట్రెండు విజయాలు వచ్చినా కూడా స్నేహా కోరుకున్న గుర్తింపు మాత్రం రాలేదనే చెప్పాలి. 
    Sneha Ullal: ఇంకా అదే రేంజ్ లో రెచ్చిపోతున్న ఒక్కప్పటి జూనియర్ ఐశ్వర్య.. లేటెస్ట్ ఫొటోస్
    1/10
    తెలుగులో చాలా సినిమాలు చేసిన స్నేహా ఉల్లాల్ కి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో తెలుగులో అడుగు పెట్టింది.. 
    Sneha Ullal: ఇంకా అదే రేంజ్ లో రెచ్చిపోతున్న ఒక్కప్పటి జూనియర్ ఐశ్వర్య.. లేటెస్ట్ ఫొటోస్
    2/10
    దీంతో గ‌త‌ కొన్నాళ్లుగా సినిమాల‌కు దూరంగా ఉంటున్న ఆమె సోషల్ మీడియాలో మాత్రం హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ తన అభిమానులను ఖుషీ చేస్తూనే ఉంటుంది
    Sneha Ullal: ఇంకా అదే రేంజ్ లో రెచ్చిపోతున్న ఒక్కప్పటి జూనియర్ ఐశ్వర్య.. లేటెస్ట్ ఫొటోస్
    3/10
    ఆమె చేసిన ఒక సిరీస్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే ఎంత ఐష్ పోలికలతో ఉన్నా ఆమె మాత్రం కానీ ఎందుకో సినిమా ఇండ‌స్ట్రీలో అంత‌గా నిల‌దొక్కుకోలేక‌పోయింది. 
    Sneha Ullal: ఇంకా అదే రేంజ్ లో రెచ్చిపోతున్న ఒక్కప్పటి జూనియర్ ఐశ్వర్య.. లేటెస్ట్ ఫొటోస్
    4/10
    2014లో తెలుగులో సినిమాలు ఆపేస్తే 2020 లో ఆమెకు ఎక్స్పైరీ డేట్ అనే ఒక వెబ్ సిరీస్ లో అవకాశం లభించింది. 
    Sneha Ullal: ఇంకా అదే రేంజ్ లో రెచ్చిపోతున్న ఒక్కప్పటి జూనియర్ ఐశ్వర్య.. లేటెస్ట్ ఫొటోస్
    5/10
    మడతకాజా, యాక్షన్ త్రీడీ, అంతా నీ మాయలోనే అనే సినిమాలలో నటించింది. కానీ ఒక్క సినిమా అంటే ఒక్క సినిమా కూడా ఆమెకు మంచి అవకాశాలు తెచ్చిపెట్టలేకపోయింది. 
    Sneha Ullal: ఇంకా అదే రేంజ్ లో రెచ్చిపోతున్న ఒక్కప్పటి జూనియర్ ఐశ్వర్య.. లేటెస్ట్ ఫొటోస్
    6/10
    ఆ తరువాత తెలుగులో ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత నేను మీకు తెలుసా, కరెంట్, వరుడు, సింహ, అలా మొదలైంది, 
    Sneha Ullal: ఇంకా అదే రేంజ్ లో రెచ్చిపోతున్న ఒక్కప్పటి జూనియర్ ఐశ్వర్య.. లేటెస్ట్ ఫొటోస్
    7/10
    అలా ఆఫ‌ర్‌ కొట్టేసి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ల‌లో స్నేహ ఉల్లాల్ ఒక‌రు. ఐశ్వ‌ర్య‌రాయ్ పోలిక‌ల‌తో ఉండే స్నేహ‌.. 2005లో కండ‌ల‌వీరుడు న‌టించిన ల‌క్కీః నో టైమ్ ఫ‌ర్ ల‌వ్ అనే మూవీ ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు.
    Sneha Ullal: ఇంకా అదే రేంజ్ లో రెచ్చిపోతున్న ఒక్కప్పటి జూనియర్ ఐశ్వర్య.. లేటెస్ట్ ఫొటోస్
    8/10
    అందంలోనూ, అభిన‌యంలోనూ స్నేహ..ఐశ్‌కు ఏమాత్రం త‌క్కువ కాదు. కేవలం సల్మాన్ వలన ఆమె సినిమాల్లోకి వచ్చింది. తాను ప్రేమించి, బ్రేకప్ అయిన హీరోయిన్ల‌ను పోలిన వారిని వెతికి మ‌రీ తెచ్చుకొని ఆఫ‌ర్ ఇచ్చేవారు. 
    Sneha Ullal: ఇంకా అదే రేంజ్ లో రెచ్చిపోతున్న ఒక్కప్పటి జూనియర్ ఐశ్వర్య.. లేటెస్ట్ ఫొటోస్
    9/10
    ఇక అవకాశాలు రాకపోవడంతో ఆమె పూర్తిగా అందాల ఆరబోతకు సిద్దమయింది. స్నేహా ఉల్లాల్‌ను జూనియర్ ఐశ్వ‌ర్య‌రాయ్ అని అంద‌రూ అంటూ ఉంటారు. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X