twitter
    bredcrumb

    Sreeleela: పెళ్లి సందD అమ్మాయి.. క్యూట్ లుక్స్ తోనే షాక్ ఇస్తోందిగా..

    By Musti Prashanth
    | Published: Tuesday, June 14, 2022, 22:00 [IST]
    Happy birthday sreeleela tollywood upcoming interesting projects, కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన శ్రీలీల మొదటి సినిమాను రాఘవేంద్రరావు దర్శకత్వం పర్యవేక్షణలో చేసిన విషయం తెలిసిందే  శ్రీకాంత్ తనయుడు రోషన్ నటించిన పెళ్లి సందD సినిమాలో గ్లామరస్ పాత్రలో నటించి మంచి గుర్తింపు అందుకుంది.
    Sreeleela: పెళ్లి సందD అమ్మాయి.. క్యూట్ లుక్స్ తోనే షాక్ ఇస్తోందిగా..
    1/10
    ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగులో కొన్ని సినిమాలతో చాలా బిజీగా ఉంది. 
    Sreeleela: పెళ్లి సందD అమ్మాయి.. క్యూట్ లుక్స్ తోనే షాక్ ఇస్తోందిగా..
    2/10
     నందమూరి బాలకృష్ణ అనిల్ రావిపూడి కలయికలో రాబోయే సినిమాలో కూడా ఈ ముద్దుగుమ్మ బాలయ్య బాబుకు కూతురి పాత్రలో కనిపించబోతోంది.
    Sreeleela: పెళ్లి సందD అమ్మాయి.. క్యూట్ లుక్స్ తోనే షాక్ ఇస్తోందిగా..
    3/10
    ఇక శ్రీలీల ఇప్పటికే రవితేజతో ధమాకా అనే సినిమా పూర్తి చేసింది. ఆ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. 
    Sreeleela: పెళ్లి సందD అమ్మాయి.. క్యూట్ లుక్స్ తోనే షాక్ ఇస్తోందిగా..
    4/10
    అలాగే మరొకవైపు మెగా హీరో వైష్ణవ తేజ్ రాబోయే కొత్త సినిమాలో కూడా శ్రీలీల హీరోయిన్ గా సెలెక్ట్ అయింది.
    Sreeleela: పెళ్లి సందD అమ్మాయి.. క్యూట్ లుక్స్ తోనే షాక్ ఇస్తోందిగా..
    5/10
    ఇక సితార ఎంటర్టైన్మెంట్లో ఈ బ్యూటీ అనగనగా ఒక రాజు అనే సినిమాలో నటిస్తోంది. నవీన్ పోలిశెట్టి ఆ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. 
    Sreeleela: పెళ్లి సందD అమ్మాయి.. క్యూట్ లుక్స్ తోనే షాక్ ఇస్తోందిగా..
    6/10
    ముఖ్యంగా శ్రీలీలకు సంబంధించిన రాబోయే సినిమాల గురించి కూడా నిర్మాణ సంస్థలు అప్డేట్ ఇస్తూ విషెస్ అందిస్తున్నాయి. 
    Sreeleela: పెళ్లి సందD అమ్మాయి.. క్యూట్ లుక్స్ తోనే షాక్ ఇస్తోందిగా..
    7/10
    ఇక నేడు శ్రీలీల 20వ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులు సినీ ప్రముఖులు కూడా ప్రత్యేకంగా విషెస్ అందిస్తున్నారు.
    Sreeleela: పెళ్లి సందD అమ్మాయి.. క్యూట్ లుక్స్ తోనే షాక్ ఇస్తోందిగా..
    8/10
    శ్రీకాంత్ తనయుడు రోషన్ నటించిన పెళ్లి సందD సినిమాలో గ్లామరస్ పాత్రలో నటించి మంచి గుర్తింపు అందుకుంది. 
    Sreeleela: పెళ్లి సందD అమ్మాయి.. క్యూట్ లుక్స్ తోనే షాక్ ఇస్తోందిగా..
    9/10
    కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన శ్రీలీల మొదటి సినిమాను రాఘవేంద్రరావు దర్శకత్వం పర్యవేక్షణలో చేసిన సినిమా విషయం తెలిసిందే.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X