Sunny Leone: ఎన్నాళ్ళయినా తరగని అందం.. సొగసులతో మాయ చేస్తున్న సన్నీ

    By Musti Prashanth
    | Published: Wednesday, August 10, 2022, 21:38 [IST]
    Sunny Leone: ఎన్నాళ్ళయినా తరగని అందం.. సొగసులతో మాయ చేస్తున్న సన్నీ
    1/6
    చూడగానే ఆకట్టుకునే అందంతో ప్రపంచ వ్యాప్తంగా కుర్రాళ్ళ అభిమానాన్ని సొంతం చేసుకున్న సన్నీలియోన్ ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో బిజీగా మారిపోతుంది. 
    చూడగానే ఆకట్టుకునే అందంతో ప్రపంచ వ్యాప్తంగా కుర్రాళ్ళ అభిమానాన్ని సొంతం చేసుకున్న...
    Courtesy: https://www.instagram.com/sunnyleone/feed/?hl=en
    Sunny Leone: ఎన్నాళ్ళయినా తరగని అందం.. సొగసులతో మాయ చేస్తున్న సన్నీ
    2/6
    ఇక తర్వాత ఆమె కొన్ని హారర్ కథలలో కూడా లీడ్ పాత్రలలో నటించింది. రాగిణి ఎంఎంఎస్ సీరీస్ కు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ కూడా వచ్చాయి.
    ఇక తర్వాత ఆమె కొన్ని హారర్ కథలలో కూడా లీడ్ పాత్రలలో నటించింది. రాగిణి ఎంఎంఎస్ సీరీస్ కు బాక్స్...
    Courtesy: https://www.instagram.com/sunnyleone/feed/?hl=en
    Sunny Leone: ఎన్నాళ్ళయినా తరగని అందం.. సొగసులతో మాయ చేస్తున్న సన్నీ
    3/6
    మొదట బాలీవుడ్ ఇండస్ట్రీలో సన్నిలియోన్ కేవలం స్పెషల్ సాంగ్స్ లలో మాత్రమే కనిపించింది. 

    4/6
    ఈ క్రమంలో తెలుగులో కూడా మంచి అవకాశాలు అందుకుంటుంది. ప్రస్తుతం విష్ణు జిన్నా సినిమాలో కూడా నటిస్తోంది. 
    ఈ క్రమంలో తెలుగులో కూడా మంచి అవకాశాలు అందుకుంటుంది. ప్రస్తుతం విష్ణు జిన్నా సినిమాలో కూడా...
    Courtesy: https://www.instagram.com/sunnyleone/feed/?hl=en
    Sunny Leone: ఎన్నాళ్ళయినా తరగని అందం.. సొగసులతో మాయ చేస్తున్న సన్నీ
    5/6
    ఒకప్పుడు పోర్న్ స్టార్ గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును అందుకున్న ఆమె ఆ తర్వాత మళ్లీ ఆ రంగం నుంచి బయటకు వచ్చేసి ఇండియాలో నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకునే ప్రయత్నం చేస్తుంది. 
    ఒకప్పుడు పోర్న్ స్టార్ గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును అందుకున్న ఆమె ఆ తర్వాత మళ్లీ ఆ రంగం...
    Courtesy: https://www.instagram.com/sunnyleone/feed/?hl=en
    Sunny Leone: ఎన్నాళ్ళయినా తరగని అందం.. సొగసులతో మాయ చేస్తున్న సన్నీ
    6/6
    మాజీ శృంగార తార సన్నిలియోన్ ఎలాంటి ఫోటో పోస్ట్ చేసినా కూడా సోషల్ మీడియా ప్రపంచంలో నిమిషాల్లోనే వైరల్ గా మారిపోతూ ఉంటుంది. 
    మాజీ శృంగార తార సన్నిలియోన్ ఎలాంటి ఫోటో పోస్ట్ చేసినా కూడా సోషల్ మీడియా ప్రపంచంలో...
    Courtesy: https://www.instagram.com/sunnyleone/feed/?hl=en
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X