twitter
    bredcrumb

    Taapsee Pannu: బికినీలోనే కాదు ఇలాంటి డ్రెస్ లలో కూడా పిచ్చెక్కించేస్తోంది.. తాప్సి లేటెస్ట్ ఫొటోస్

    By Musti Prashanth
    | Published: Wednesday, January 11, 2023, 22:17 [IST]
    Actress Taapsee Pannu beautiful stunning photos viral, బ్యూటీఫుల్ హీరోయిన్ తాప్సీ పన్ను మొదట టాలీవుడ్ ఇండస్ట్రీలో రెగ్యులర్ హీరోయిన్ గా కొనసాగింది. మొదట్లో ఆమెకు ఆమె అందానికి కుర్రాళ్ళు ఫిదా అయ్యారు. తాప్సి బాలీవుడ్ ఇండస్ట్రీలో విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ మరో రేంజ్ కు వెళ్ళింది. తెలుగులో కంటే హిందీలోనే ఈ బ్యూటీ సక్సెస్ రేటు ఎక్కువ.
    Taapsee Pannu: బికినీలోనే కాదు ఇలాంటి డ్రెస్ లలో కూడా పిచ్చెక్కించేస్తోంది.. తాప్సి లేటెస్ట్ ఫొటోస్
    1/11
    బ్యూటీఫుల్ హీరోయిన్ తాప్సీ పన్ను మొదట టాలీవుడ్ ఇండస్ట్రీలో రెగ్యులర్ హీరోయిన్ గా కొనసాగింది. మొదట్లో ఆమెకు ఆమె అందానికి కుర్రాళ్ళు ఫిదా అయ్యారు.
    Taapsee Pannu: బికినీలోనే కాదు ఇలాంటి డ్రెస్ లలో కూడా పిచ్చెక్కించేస్తోంది.. తాప్సి లేటెస్ట్ ఫొటోస్
    2/11
    ఇక తెలుగులో తాప్సి సినిమాలు చేసి చాలా కాలమైంది. ఎందుకు చేయడం లేదంటే.. సరైన పాత్రలు దొరకడం లేదని మంచి కంటెంట్ ఉన్న సినిమాలు వచ్చినప్పుడు తప్పకుండా టాలీవుడ్ సినిమాలు చేస్తానని చెప్పింది.
    Taapsee Pannu: బికినీలోనే కాదు ఇలాంటి డ్రెస్ లలో కూడా పిచ్చెక్కించేస్తోంది.. తాప్సి లేటెస్ట్ ఫొటోస్
    3/11
    ఇక తాప్సి లేడి ఓరియెంటెడ్ సినిమాల సంఖ్య మెల్లగా మెరుగుతోంది. ఆ మధ్య ధోబారా అనే సినిమా చేసింది. అందులో నటిగా కూడా ఆమెకు విమర్శకుల ప్రశంసలు అందాయి.
    Taapsee Pannu: బికినీలోనే కాదు ఇలాంటి డ్రెస్ లలో కూడా పిచ్చెక్కించేస్తోంది.. తాప్సి లేటెస్ట్ ఫొటోస్
    4/11
    అలాగే తాప్సి కరణ్ జోహార్ టాక్ షో పై కూడా ఊహించిన విధంగా కామెంట్ చేసింది. నిత్యం శృంగారానికి సంబంధించిన ప్రశ్నలతో ఆ షో కొనసాగుతూ ఉంటుందని సెటైర్ కూడా వేసింది.
    Taapsee Pannu: బికినీలోనే కాదు ఇలాంటి డ్రెస్ లలో కూడా పిచ్చెక్కించేస్తోంది.. తాప్సి లేటెస్ట్ ఫొటోస్
    5/11
    సౌత్ ఇండస్ట్రీలో పూలు పండ్లు అలాగే కొబ్బరికాయలు వేస్తారు అని ఆమె చేసిన కామెంట్స్ ఓ వర్గం ఫ్యాన్స్ ను ఆగ్రహాన్ని తెప్పించాయి. ఇక తాప్సి రాఘవేంద్రరావు విషయంలో తప్పుగా చేయలేదు అని సర్ది చెప్పుకునే ప్రయత్నం చేసింది.
    Taapsee Pannu: బికినీలోనే కాదు ఇలాంటి డ్రెస్ లలో కూడా పిచ్చెక్కించేస్తోంది.. తాప్సి లేటెస్ట్ ఫొటోస్
    6/11
    తాప్సి అప్పుడప్పుడు కొన్ని ఇంటర్వ్యూలలో చేస్తున్న కామెంట్స్ కాంట్రవర్సీ గా మారిపోతున్నాయి. అప్పట్లో రాఘవేంద్రరావు పై చేసిన కామెంట్స్ ఊహించని విధంగా అందరికీ ఆగ్రహాన్ని తెప్పించాయి. 
    Taapsee Pannu: బికినీలోనే కాదు ఇలాంటి డ్రెస్ లలో కూడా పిచ్చెక్కించేస్తోంది.. తాప్సి లేటెస్ట్ ఫొటోస్
    7/11
    గ్లామర్ డోస్ పెంచిన అనంతరం తాప్సి బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆఫర్స్ పెంచుకుంటూ వెళ్లింది. ఇక అందులోనే ఆమె మంచి కాన్సెప్ట్ కథలను కూడా సెలెక్ట్ చేసుకోవడం విశేషం.
    Taapsee Pannu: బికినీలోనే కాదు ఇలాంటి డ్రెస్ లలో కూడా పిచ్చెక్కించేస్తోంది.. తాప్సి లేటెస్ట్ ఫొటోస్
    8/11
    ఇక తాప్సీ పన్ను బాలీవుడ్ లోకి వెళ్లిన తరువాత గ్లామర్ డోస్ కూడా గట్టిగానే పెంచింది. ఏకంగా బికినీలో కూడా ఆమె కనిపించింది. 
    Taapsee Pannu: బికినీలోనే కాదు ఇలాంటి డ్రెస్ లలో కూడా పిచ్చెక్కించేస్తోంది.. తాప్సి లేటెస్ట్ ఫొటోస్
    9/11
    ఇక గ్లామరస్ పాత్రలలో కూడా తాప్సి ఎక్కువగానే నటించింది. మంచి లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్టులు చేయడమే కాకుండా కంటెంట్ ఉన్న సినిమాలు సెలెక్ట్ చేసుకుంటోంది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X