twitter
    bredcrumb

    Tamannaah: వయసు పెరుగుతున్నా గ్లామర్ డోస్ మాత్రం తగ్గడం లేదు.. స్టన్నింగ్ ఫొటోస్

    By Musti Prashanth
    | Updated: Friday, November 25, 2022, 11:04 [IST]
    Actress Tamannaah latest stunning photos viral, త్వరలోనే డిఫరెంట్ అనే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తమన్నా బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూ లతో చాలా బిజీగా మారిపోయింది. ఇక రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అమ్మడు మొదటిసారి తన పెళ్లి గురించి కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..
    Tamannaah: వయసు పెరుగుతున్నా గ్లామర్ డోస్ మాత్రం తగ్గడం లేదు.. స్టన్నింగ్ ఫొటోస్
    1/10
    కేవలం సినిమాలతోనే కాకుండా ఆమె అప్పుడప్పుడు కొన్ని పెద్ద సినిమాలలో స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తోంది. అందుకోసం తమన్నా హై రేంజ్ లో పారితోషికాలు కూడా సొంతం చేసుకుంది.
    Tamannaah: వయసు పెరుగుతున్నా గ్లామర్ డోస్ మాత్రం తగ్గడం లేదు.. స్టన్నింగ్ ఫొటోస్
    2/10
    మిల్కీ బ్యూటీగా సినిమా ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న తమన్నా తన స్థాయిని అయితే ఏమాత్రం తగ్గించుకోవడం లేదు.
    Tamannaah: వయసు పెరుగుతున్నా గ్లామర్ డోస్ మాత్రం తగ్గడం లేదు.. స్టన్నింగ్ ఫొటోస్
    3/10
    ఇక ఈ బ్యూటీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి దాదాపు 17 ఏళ్లు దాటింది. ఇక ఇన్నేళ్ల కాలంలో ఎంతోమంది బ్యూటిఫుల్ హీరోయిన్స్ వస్తున్నారు వెళ్తున్నారు కానీ తన సపరేట్ క్రేజ్ తో నిలదొక్కుకున్న వారిలో తమన్నా టాప్ లిస్టులో ఉంటుంది అనే చెప్పాలి.
    Tamannaah: వయసు పెరుగుతున్నా గ్లామర్ డోస్ మాత్రం తగ్గడం లేదు.. స్టన్నింగ్ ఫొటోస్
    4/10
    తమన్నా 2005లో ఒక హిందీ సినిమాతో వెండితెరకు పరిచయం అయింది. ఇక అదే ఏడాది తెలుగులోనే మంచు మనోజ్ శ్రీ అనే సినిమా ద్వారా తెలుగువారికి దగ్గరయింది.
    Tamannaah: వయసు పెరుగుతున్నా గ్లామర్ డోస్ మాత్రం తగ్గడం లేదు.. స్టన్నింగ్ ఫొటోస్
    5/10
    అయితే తమన్నకు అంత తొందరగా స్టార్ ఇమేజ్ అయితే రాలేదు. మెల్లగా ఆమె డిఫరెంట్ కంటెంట్ సినిమాలను సెలెక్ట్ చేసుకుంటూ తన స్టార్ హోదాను పెంచుకుంటూ వచ్చింది.
    Tamannaah: వయసు పెరుగుతున్నా గ్లామర్ డోస్ మాత్రం తగ్గడం లేదు.. స్టన్నింగ్ ఫొటోస్
    6/10
    హ్యాపీ డేస్ ఆవారా 100% లవ్ రచ్చ ఇలా డిఫరెంట్ సినిమాలతో ఆమె మెల్లగా తన స్టార్ హోదాను పెంచుకుంటూ వెళ్ళింది. తమిళంలో కూడా ఆమెకు మంచి విజయాలు దక్కాయి.
    Tamannaah: వయసు పెరుగుతున్నా గ్లామర్ డోస్ మాత్రం తగ్గడం లేదు.. స్టన్నింగ్ ఫొటోస్
    7/10
    ఇక ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ అయితే స్టార్ హీరోలతో పోటీపడుతూ డాన్స్ చేసే అతి కొద్దిమందిలో తమన్నా నెంబర్ వన్ స్థానంలో ఉంటుంది అని చెప్పవచ్చు. కేవలం నటనతోనే కాకుండా డాన్స్ తో కూడా ఆకట్టుకుంటోంది.
    Tamannaah: వయసు పెరుగుతున్నా గ్లామర్ డోస్ మాత్రం తగ్గడం లేదు.. స్టన్నింగ్ ఫొటోస్
    8/10
    బాహుబలి లో కూడా తమన్నా ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. ఇక మరో పాన్ ఇండియా మూవీ కేజిఎఫ్ చాప్టర్ 1 లో కూడా స్పెషల్ సాంగ్ లో కనిపించి మంచి క్రేక్ అందుకుంది.
    Tamannaah: వయసు పెరుగుతున్నా గ్లామర్ డోస్ మాత్రం తగ్గడం లేదు.. స్టన్నింగ్ ఫొటోస్
    9/10
    ఇక మధ్య మధ్యలో తమన్నా కొన్ని లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేసింది. ఆ మధ్య వచ్చిన బబ్లీ బౌన్సర్ సినిమా కూడా మంచి గుర్తింపును తీసుకొచ్చింది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X