Tamannaah: వయసు పెరుగుతున్నా గ్లామర్ డోస్ మాత్రం తగ్గడం లేదు.. స్టన్నింగ్ ఫొటోస్

    By Prashanth Musti
    | Published: Friday, November 25, 2022, 10:44 [IST]
    Tamannaah: వయసు పెరుగుతున్నా గ్లామర్ డోస్ మాత్రం తగ్గడం లేదు.. స్టన్నింగ్ ఫొటోస్
    1/10
    కేవలం సినిమాలతోనే కాకుండా ఆమె అప్పుడప్పుడు కొన్ని పెద్ద సినిమాలలో స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తోంది. అందుకోసం తమన్నా హై రేంజ్ లో పారితోషికాలు కూడా సొంతం చేసుకుంది.
    కేవలం సినిమాలతోనే కాకుండా ఆమె అప్పుడప్పుడు కొన్ని పెద్ద సినిమాలలో స్పెషల్ సాంగ్స్ కూడా...
    Courtesy: https://www.instagram.com/tamannaahspeaks/?hl=en
    Tamannaah: వయసు పెరుగుతున్నా గ్లామర్ డోస్ మాత్రం తగ్గడం లేదు.. స్టన్నింగ్ ఫొటోస్
    2/10
    మిల్కీ బ్యూటీగా సినిమా ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న తమన్నా తన స్థాయిని అయితే ఏమాత్రం తగ్గించుకోవడం లేదు.
    మిల్కీ బ్యూటీగా సినిమా ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న తమన్నా తన...
    Courtesy: https://www.instagram.com/tamannaahspeaks/?hl=en
    Tamannaah: వయసు పెరుగుతున్నా గ్లామర్ డోస్ మాత్రం తగ్గడం లేదు.. స్టన్నింగ్ ఫొటోస్
    3/10
    ఇక ఈ బ్యూటీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి దాదాపు 17 ఏళ్లు దాటింది. ఇక ఇన్నేళ్ల కాలంలో ఎంతోమంది బ్యూటిఫుల్ హీరోయిన్స్ వస్తున్నారు వెళ్తున్నారు కానీ తన సపరేట్ క్రేజ్ తో నిలదొక్కుకున్న వారిలో తమన్నా టాప్ లిస్టులో ఉంటుంది అనే చెప్పాలి.
    ఇక ఈ బ్యూటీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి దాదాపు 17 ఏళ్లు దాటింది. ఇక ఇన్నేళ్ల కాలంలో ఎంతోమంది...
    Courtesy: https://www.instagram.com/tamannaahspeaks/?hl=en
    Tamannaah: వయసు పెరుగుతున్నా గ్లామర్ డోస్ మాత్రం తగ్గడం లేదు.. స్టన్నింగ్ ఫొటోస్
    4/10
    తమన్నా 2005లో ఒక హిందీ సినిమాతో వెండితెరకు పరిచయం అయింది. ఇక అదే ఏడాది తెలుగులోనే మంచు మనోజ్ శ్రీ అనే సినిమా ద్వారా తెలుగువారికి దగ్గరయింది.
    తమన్నా 2005లో ఒక హిందీ సినిమాతో వెండితెరకు పరిచయం అయింది. ఇక అదే ఏడాది తెలుగులోనే మంచు మనోజ్ శ్రీ...
    Courtesy: https://www.instagram.com/tamannaahspeaks/?hl=en
    Tamannaah: వయసు పెరుగుతున్నా గ్లామర్ డోస్ మాత్రం తగ్గడం లేదు.. స్టన్నింగ్ ఫొటోస్
    5/10
    అయితే తమన్నకు అంత తొందరగా స్టార్ ఇమేజ్ అయితే రాలేదు. మెల్లగా ఆమె డిఫరెంట్ కంటెంట్ సినిమాలను సెలెక్ట్ చేసుకుంటూ తన స్టార్ హోదాను పెంచుకుంటూ వచ్చింది.
    అయితే తమన్నకు అంత తొందరగా స్టార్ ఇమేజ్ అయితే రాలేదు. మెల్లగా ఆమె డిఫరెంట్ కంటెంట్ సినిమాలను...
    Courtesy: https://www.instagram.com/tamannaahspeaks/?hl=en
    Tamannaah: వయసు పెరుగుతున్నా గ్లామర్ డోస్ మాత్రం తగ్గడం లేదు.. స్టన్నింగ్ ఫొటోస్
    6/10
    హ్యాపీ డేస్ ఆవారా 100% లవ్ రచ్చ ఇలా డిఫరెంట్ సినిమాలతో ఆమె మెల్లగా తన స్టార్ హోదాను పెంచుకుంటూ వెళ్ళింది. తమిళంలో కూడా ఆమెకు మంచి విజయాలు దక్కాయి.
    హ్యాపీ డేస్ ఆవారా 100% లవ్ రచ్చ ఇలా డిఫరెంట్ సినిమాలతో ఆమె మెల్లగా తన స్టార్ హోదాను పెంచుకుంటూ...
    Courtesy: https://www.instagram.com/tamannaahspeaks/?hl=en
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X