twitter
    bredcrumb

    Tamannaah: జీన్స్ పైన బికినీ స్టైల్ తో షాక్ ఇచ్చిన తమన్నా.. ఎవరు వేయని డ్రెస్ లో గ్లామర్ షో

    By Musti Prashanth
    | Published: Tuesday, December 20, 2022, 21:44 [IST]
    Actress Tamannaah new bikini style dress viral latest photos, త్వరలోనే డిఫరెంట్ అనే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తమన్నా బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూ లతో చాలా బిజీగా మారిపోయింది. ఇక రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అమ్మడు మొదటిసారి తన పెళ్లి గురించి కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..
    Tamannaah: జీన్స్ పైన బికినీ స్టైల్ తో షాక్ ఇచ్చిన తమన్నా.. ఎవరు వేయని డ్రెస్ లో గ్లామర్ షో
    1/10
    టాలీవుడ్ ఇండస్ట్రీలో కాకుండా తమిళంలో కూడా బ్యూటిఫుల్ హీరోయిన్ గా మంచి గుర్తింపును అందుకున్న వారిలో తమన్నా ఒకరు. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో అత్యంత సీనియర్ హీరోయిన్స్ లలో ఆమె కూడా ఒకరు అని చెప్పవచ్చు.
    Tamannaah: జీన్స్ పైన బికినీ స్టైల్ తో షాక్ ఇచ్చిన తమన్నా.. ఎవరు వేయని డ్రెస్ లో గ్లామర్ షో
    2/10
    రీసెంట్ గా తమన్నా బికినీ లాంటి డ్రెస్ లో కనిపించింది. ఇక సోషల్ మీడియాలో ఆ ఫొటోలు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. తమన్నాకు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ పెరిగింది.
    Tamannaah: జీన్స్ పైన బికినీ స్టైల్ తో షాక్ ఇచ్చిన తమన్నా.. ఎవరు వేయని డ్రెస్ లో గ్లామర్ షో
    3/10
    అలాగే తమన్నా చేతిలో ప్రస్తుతం భోళా శంకర్ తో పాటు మరో రెండు హిందీ సినిమాలు ఉన్నాయి. అలాగే ఒక మలయాళం సినిమాలో కూడా ఆమె నటిస్తోంది. మరి ఆ సినిమాలు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో చూడాలి.
    Tamannaah: జీన్స్ పైన బికినీ స్టైల్ తో షాక్ ఇచ్చిన తమన్నా.. ఎవరు వేయని డ్రెస్ లో గ్లామర్ షో
    4/10
    ఒకవైపు చిన్న సినిమాలు చేస్తూనే మరొకవైపు స్టార్ హీరోలతో కూడా తమన్నా కమర్షియల్ సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాలో కూడా ఆమె నటిస్తున్న విషయం తెలిసిందే. 
    Tamannaah: జీన్స్ పైన బికినీ స్టైల్ తో షాక్ ఇచ్చిన తమన్నా.. ఎవరు వేయని డ్రెస్ లో గ్లామర్ షో
    5/10
    ఇక స్పెషల్ ఐటెం సాంగ్స్ తో కూడా తమన్నా మంచి ఆదాయాన్ని సొంతం చేసుకుంటూ వచ్చింది. ఇప్పటికి కూడా నేటి తరం యువ హీరోలతో ఆమె రొమాంటిక్ సినిమాలు చేసేందుకు సిద్ధమవుతోంది.
    Tamannaah: జీన్స్ పైన బికినీ స్టైల్ తో షాక్ ఇచ్చిన తమన్నా.. ఎవరు వేయని డ్రెస్ లో గ్లామర్ షో
    6/10
    తమన్నా కేవలం తెలుగులోనే కాకుండా తమిళం కన్నడ మలయాళ భాషల్లో కూడా చాలా సినిమాలు చేసింది. ఆఖరికి హిందీలో కూడా ఆమెకు ఒకప్పుడు మంచి అవకాశాలు వచ్చాయి.
    Tamannaah: జీన్స్ పైన బికినీ స్టైల్ తో షాక్ ఇచ్చిన తమన్నా.. ఎవరు వేయని డ్రెస్ లో గ్లామర్ షో
    7/10
    ఎంతోమంది హీరోయిన్స్ వస్తున్నారు వెళ్లిపోతున్నారు. కానీ తమన్నా మాత్రం లేటెస్ట్ గా వస్తున్న హీరోయిన్స్ కు కూడా తన అందంతో గట్టి పోటీని ఇస్తుంది అనే చెప్పాలి. 
    Tamannaah: జీన్స్ పైన బికినీ స్టైల్ తో షాక్ ఇచ్చిన తమన్నా.. ఎవరు వేయని డ్రెస్ లో గ్లామర్ షో
    8/10
    తమన్నా భాటియా మొదట కొన్ని చిన్న సినిమాలతో గుర్తింపును అందుకుంటూ ఆ తర్వాత స్టార్ హీరోలతో అవకాశాలు అందుకుంటూ వచ్చింది. ఆ విధంగా ఆమె బాక్సాఫీస్ వద్ద తన రేంజ్ ను కూడా పెంచుకుంది.
    Tamannaah: జీన్స్ పైన బికినీ స్టైల్ తో షాక్ ఇచ్చిన తమన్నా.. ఎవరు వేయని డ్రెస్ లో గ్లామర్ షో
    9/10
    రెగ్యులర్ కమర్షియల్ సినిమాలలో కూడా తమన్నా తన యాక్టింగ్ స్కిల్స్ తోనే కాకుండా మంచి గ్లామర్ ప్రజెంటేషన్ తో కూడా ఆకట్టుకుంటుంది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X