twitter
    bredcrumb

    Vedhika: ఒకప్పుడు హోమ్లీగా కనిపించి.. ఇప్పుడు మాత్రం హాట్ అందాలతో షాక్ ఇస్తోందిగా

    By Musti Prashanth
    | Published: Thursday, May 12, 2022, 20:44 [IST]
    actress vedhika latest stunning photos viral,  మొదటి సినిమాలో అమాయకంగా హోమ్లీగా కనిపించిన ఈ బ్యూటీ ఇప్పుడు మాత్రం హాట్ మోడల్ గా దర్శనమిస్తోంది. ఫ్యాషన్ గాలి గట్టిగానే తగిలినట్లు అర్ధమవుతోంది. ప్రతి సినిమాలో తన అందంతో ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న ఈ బ్యూటీ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా హాట్ స్టిల్స్ తో దర్శనమిస్తోంది. 
    Vedhika: ఒకప్పుడు హోమ్లీగా కనిపించి.. ఇప్పుడు మాత్రం హాట్ అందాలతో షాక్ ఇస్తోందిగా
    1/10
    ప్రస్తుతం వేదిక కన్నడ సినిమాలతో పాటు తమిళ సినిమాలతో కూడా బిజీగా ఉంది.
    Vedhika: ఒకప్పుడు హోమ్లీగా కనిపించి.. ఇప్పుడు మాత్రం హాట్ అందాలతో షాక్ ఇస్తోందిగా
    2/10
    అలాగే వేదిక తెలుగులో కూడా బిజీ అవ్వాలని చూస్తున్నారు. అంతే కాకుండా వెబ్ సీరిస్ లలో కూడా నటించేందుకు చర్చలు జరిపినట్లు సమాచారం.
    Vedhika: ఒకప్పుడు హోమ్లీగా కనిపించి.. ఇప్పుడు మాత్రం హాట్ అందాలతో షాక్ ఇస్తోందిగా
    3/10
    ఇక లాక్ డౌన్ లో ఫిట్ నెస్ పై శ్రద్దా చూపిన ఈ క్యూట్ పిల్ల ఇలా గ్లామరస్ అందాలతో సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది.
    Vedhika: ఒకప్పుడు హోమ్లీగా కనిపించి.. ఇప్పుడు మాత్రం హాట్ అందాలతో షాక్ ఇస్తోందిగా
    4/10
    అయినప్పటికీ ఈ బ్యూటీకి అనుకున్నంత రేంజ్ లో అయితే సక్సెస్ లు రావడం లేదు.  కాంచన 3 సినిమాతో ఆ మధ్య కోలీవుడ్ లో హిట్ రావడంతో ఎక్కువగా తమిళ్ లోనే సినిమాలు చేస్తోంది. 
    Vedhika: ఒకప్పుడు హోమ్లీగా కనిపించి.. ఇప్పుడు మాత్రం హాట్ అందాలతో షాక్ ఇస్తోందిగా
    5/10
    బాణం సినిమా తరువాత కొన్నాళ్లపాటు సింపుల్ గా కనిపించిన వేదిక అవకాశాల కోసం గ్లామర్ గర్ల్ లా మారక తప్పలేదు. 
    Vedhika: ఒకప్పుడు హోమ్లీగా కనిపించి.. ఇప్పుడు మాత్రం హాట్ అందాలతో షాక్ ఇస్తోందిగా
    6/10
    ఇక రీసెంట్ గా ఒక వీడియో ద్వారా తన ఉనికిని చాటుకుంటోంది వేదిక. మూడు పదుల వయసు దాటినా కూడా పదహారేళ్ళ పిల్లల కనిపిస్తోంది. 
    Vedhika: ఒకప్పుడు హోమ్లీగా కనిపించి.. ఇప్పుడు మాత్రం హాట్ అందాలతో షాక్ ఇస్తోందిగా
    7/10
    ఆ మధ్య బాలకృష్ణ రూలర్ సినిమాలో కనిపించిన ఈ బ్యూటీ మళ్ళీ తెలుగులో కనిపించింది లేదు. 
    Vedhika: ఒకప్పుడు హోమ్లీగా కనిపించి.. ఇప్పుడు మాత్రం హాట్ అందాలతో షాక్ ఇస్తోందిగా
    8/10
    ఫ్యాషన్ గాలి గట్టిగానే తగిలినట్లు అర్ధమవుతోంది. ప్రతి సినిమాలో తన అందంతో ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న ఈ బ్యూటీ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా హాట్ స్టిల్స్ తో దర్శనమిస్తోంది. 
    Vedhika: ఒకప్పుడు హోమ్లీగా కనిపించి.. ఇప్పుడు మాత్రం హాట్ అందాలతో షాక్ ఇస్తోందిగా
    9/10
    మొదటి సినిమాలో అమాయకంగా హోమ్లీగా కనిపించిన ఈ బ్యూటీ ఇప్పుడు మాత్రం హాట్ మోడల్ గా దర్శనమిస్తోంది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X