twitter
    bredcrumb

    Vidyullekha Raman: సైలెంట్ గా పెళ్లి చేసుకున్న లేడి కమెడియన్ .. ఎంత అందంగా ఉందొ చూశారా..

    By Musti Prashanth
    | Published: Tuesday, September 21, 2021, 10:07 [IST]

    Vidyullekha Raman marriage photos viral in social media, రీసెంట్ గా విద్యుల్లేఖ కత్తి లాంటి కుర్రాడిని పెళ్లి చేసుకుంది. అసలు పెళ్లి అయినట్లు ఎక్కువ మందికి తెలియదు. ఇక ఫోటోలు కూడా చాలా ఆలస్యంగా విడుదల చేశారు. ఇటీవల విడుదల చేసిన ఫోటోలు సోషల్ మీడియా అయితే బాగానే వైరల్ అవుతున్నాయి. ఇక వివరాల్లోకి వెళితే..
     Vidyullekha Raman: సైలెంట్ గా పెళ్లి చేసుకున్న లేడి కమెడియన్ .. ఎంత అందంగా ఉందొ చూశారా..
    1/10

    ఎవరి సపోర్ట్ లేకుండా విద్యుల్లేఖ తనకు తానే సొంతంగా అవకాశాలను కూడా రాబట్టుకుంది.
     Vidyullekha Raman: సైలెంట్ గా పెళ్లి చేసుకున్న లేడి కమెడియన్ .. ఎంత అందంగా ఉందొ చూశారా..
    2/10
    2020 ఆగస్టు 26న సంజయ్ తో ఎంగేజ్మెంట్ పూర్తిచేసుకున్న విద్యుల్లేఖ 2021 సెప్టెంబర్ 9 హిందూ సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు
     Vidyullekha Raman: సైలెంట్ గా పెళ్లి చేసుకున్న లేడి కమెడియన్ .. ఎంత అందంగా ఉందొ చూశారా..
    3/10

    సినిమాకు సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ ఎంత ఉన్నా కూడా విద్యుల్లేఖ మాత్రం ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. 
     Vidyullekha Raman: సైలెంట్ గా పెళ్లి చేసుకున్న లేడి కమెడియన్ .. ఎంత అందంగా ఉందొ చూశారా..
    4/10


    దర్శకుడు సెల్వరాఘవన్ విద్యులేఖ కజిన్ ను పెళ్లి చేసుకున్నాడు. ఇక అతని సోదరుడు ధనుష్ కూడా ఆమెకి దగ్గరి బంధువు. 
     Vidyullekha Raman: సైలెంట్ గా పెళ్లి చేసుకున్న లేడి కమెడియన్ .. ఎంత అందంగా ఉందొ చూశారా..
    5/10


    ఇటీవల విడుదల చేసిన ఫోటోలు సోషల్ మీడియా అయితే బాగానే వైరల్ అవుతున్నాయి. ఇక వివరాల్లోకి వెళితే..
     Vidyullekha Raman: సైలెంట్ గా పెళ్లి చేసుకున్న లేడి కమెడియన్ .. ఎంత అందంగా ఉందొ చూశారా..
    6/10

    అసలు పెళ్లి అయినట్లు ఎక్కువ మందికి తెలియదు. ఇక ఫోటోలు కూడా చాలా ఆలస్యంగా విడుదల చేశారు. 

     Vidyullekha Raman: సైలెంట్ గా పెళ్లి చేసుకున్న లేడి కమెడియన్ .. ఎంత అందంగా ఉందొ చూశారా..
    7/10


    ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంది. రీసెంట్ గా విద్యుల్లేఖ కత్తి లాంటి కుర్రాడిని పెళ్లి చేసుకుంది. 
     Vidyullekha Raman: సైలెంట్ గా పెళ్లి చేసుకున్న లేడి కమెడియన్ .. ఎంత అందంగా ఉందొ చూశారా..
    8/10

    ఈ ఫన్నీ గర్ల్ తెలుగు అమ్మాయి అని అందరూ అనుకుంటారు. కానీ తెలుగు అమ్మాయి కాదు. కానీ అతి తక్కువ కాలంలోనే తెలుగు వారందరికీ చాలా దగ్గరైన తమిళ అమ్మాయి. 
     Vidyullekha Raman: సైలెంట్ గా పెళ్లి చేసుకున్న లేడి కమెడియన్ .. ఎంత అందంగా ఉందొ చూశారా..
    9/10

    విద్యుల్లేఖ ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో తన పాత్ర హైలెట్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. 

    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X