twitter
    bredcrumb

    Kriti Sanon: ఆదిపురుష్ భామ హాట్ షో.. పొట్టి డ్రెస్సులో ఎద అందాల ప్రదర్శన

    By Chetupelli Sanjivkumar
    | Published: Friday, January 6, 2023, 20:14 [IST]
    Bollywood Heroine Kriti Sanon Shares Her Latest Photos In Black Colour Dress And Showing Cleavage Goes Viral In Social Media.

    Kriti Sanon: ఆదిపురుష్ భామ హాట్ షో.. పొట్టి డ్రెస్సులో ఎద అందాల ప్రదర్శన
    1/17
    బాలీవుడ్ వైపు ఎక్కువగా అవకాశాలు రావడంతో కృతి సనన్ చాలానే హార్డ్ వర్క్ చేసింది గాని అక్కడ కూడా మొదట్లో డిజాస్టర్స్ ఎదురయ్యాయి. అయితే కృతి సనన్ మెల్లగా తన కెరీర్ పై పట్టు సాధించే విధంగా కొన్ని చిన్న సినిమాలను సెలెక్ట్ చేసుకుంది. 

    Kriti Sanon: ఆదిపురుష్ భామ హాట్ షో.. పొట్టి డ్రెస్సులో ఎద అందాల ప్రదర్శన
    2/17
    ఇక ఇన్ స్టా గ్రామ్ లో కృతి సనన్ తాజా ఫొటోలు పోస్ట్ చేసిన కొన్ని నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరి ఈ బ్యూటీ రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి లుక్స్ తో షాక్ ఇస్తుందో చూడాలి.

    Kriti Sanon: ఆదిపురుష్ భామ హాట్ షో.. పొట్టి డ్రెస్సులో ఎద అందాల ప్రదర్శన
    3/17
    బ్లాక్ కలర్ డ్రెస్ తో పాటు పొట్టి దుస్తులు ధరించిన కృతి సనన్ హాట్ గా క్లీవేజ్ షో చేసింది. తలపై హ్యాట్ పెట్టుకుని లవ్లీగా పోజులిచ్చిన కృతీ సనన్ బీచ్ లో సందడి చేసింది. 

    Kriti Sanon: ఆదిపురుష్ భామ హాట్ షో.. పొట్టి డ్రెస్సులో ఎద అందాల ప్రదర్శన
    4/17

    ఇక రెగ్యులర్ గానే కృతి సనన్ హాట్ లుక్స్ తో షాక్ ఇస్తోంది. తాజాగా బ్లాక్ కలర్ డ్రెస్ లో కృతి సనన్ తన థైస్ అందాలతోపాటు షోల్డర్ అందాలను హైలెట్ అయ్యేలా చాలా స్టైలిష్ గా దర్శనమిచ్చింది. 
    Kriti Sanon: ఆదిపురుష్ భామ హాట్ షో.. పొట్టి డ్రెస్సులో ఎద అందాల ప్రదర్శన
    5/17
    సోషల్ మీడియాలో నిత్యం హాట్ ఫొటోలతో అట్రాక్ట్ చేస్తూ ఉంటోంది బాలీవుడ్ ముద్దుగుమ్మ కృతి సనన్. మొదట్లో కంటే ఇటీవల గ్లామర్ డోస్ ను పెంచేస్తూ యూత్ ను ఆకట్టుకుంటోంది. 

    Kriti Sanon: ఆదిపురుష్ భామ హాట్ షో.. పొట్టి డ్రెస్సులో ఎద అందాల ప్రదర్శన
    6/17
    ఈ ఏడాది కృతి సనన్ నటించిన హమ్ దో హమారే దో (ఓటీటీ), బచ్చన్ పాండే, భేడియా చిత్రాలు వరుసగా డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాయి. అయితే భేడియా చిత్రంలో తుంకేశ్వరి పాట మాత్రం బాగా పాపులర్ అయింది. 
    Kriti Sanon: ఆదిపురుష్ భామ హాట్ షో.. పొట్టి డ్రెస్సులో ఎద అందాల ప్రదర్శన
    7/17
    బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న కృతి సనన్ 2022 సంవత్సరంలో మూడు సినిమాల పరాజయంతో నిలిచింది. అలా 2022లో ఫ్లాప్ హీరోయిన్స్ లలో ఒకరిగా ఈ బ్యూటి రికార్డుకెక్కింది. 
    Kriti Sanon: ఆదిపురుష్ భామ హాట్ షో.. పొట్టి డ్రెస్సులో ఎద అందాల ప్రదర్శన
    8/17
    ఆది పురుష్ సినిమాలో రాముడిగా ప్రభాస్ కనిపించనున్నాడు. ఇక సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు కూడా ఫినిష్ అయ్యాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో దర్శకుడు ఓం రావత్ చాలా బిజీగా ఉన్నాడు.
    Kriti Sanon: ఆదిపురుష్ భామ హాట్ షో.. పొట్టి డ్రెస్సులో ఎద అందాల ప్రదర్శన
    9/17
    ఇక ప్రస్తుతం కృతి సనన్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ఆది పురుష్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా రామాయణ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుండగా సీత పాత్రలో కృతి సనన్ నటిస్తోంది. 

    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X