twitter
    bredcrumb

    Akansha Ranjan: ఆకాంక్ష రంజన్ కపూర్ అందాల ఆరబోత.. హాట్ గా పోజులు

    By Chetupelli Sanjivkumar
    | Published: Saturday, December 10, 2022, 20:46 [IST]
    Monica O My Darling Beauty Akansha Ranjan Kapoor Latest Hot Photos In Gold Colour Dress And Showing Her Cleavage Pics Goes Viral.

    Akansha Ranjan: ఆకాంక్ష రంజన్ కపూర్ అందాల ఆరబోత.. హాట్ గా పోజులు
    1/13
    2019లో అంకిత్ తివారి పాడిన తేరే దో నైనా అనే మ్యూజిక్ ఆల్బమ్ లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే ఇటీవలే హమ్ హై హమ్ తే వీడియో సాంగ్ లో నర్తించి మెస్మరైజ్ చేసింది.

    Akansha Ranjan: ఆకాంక్ష రంజన్ కపూర్ అందాల ఆరబోత.. హాట్ గా పోజులు
    2/13

    సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో నిత్యం హాట్ ట్రీట్ ఇచ్చే ఈ ముద్దుగుమ్మ పేరు వెనకాల కపూర్ అని ఉండటంతో ఆమె బాలీవుడ్ లో స్ట్రాంగ్ సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని బీటౌన్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. 
    Akansha Ranjan: ఆకాంక్ష రంజన్ కపూర్ అందాల ఆరబోత.. హాట్ గా పోజులు
    3/13
    బ్లాక్ డ్రెస్ లో థైస్ కూడా ఎక్స్ పోజ్ చేస్తూ వయ్యారంగా పోజులిచ్చింది ఆకాంక్ష రంజన్ కూమార్. వీటితోపాటు మరికొన్ని ఫొటోలు షేర్ చేసింది ఆకాంక్ష రంజన్ కపూర్.

    Akansha Ranjan: ఆకాంక్ష రంజన్ కపూర్ అందాల ఆరబోత.. హాట్ గా పోజులు
    4/13
    బాలీవుడ్ హాట్ భామ ఆకాంక్ష రంజన్ కపూర్ తను షేర్ చేసిన ఫొటోల్లో కొంటె చూపులు చూస్తు యూత్ ను తనవైపు తిప్పుకుంటోంది. దీంతో ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

    Akansha Ranjan: ఆకాంక్ష రంజన్ కపూర్ అందాల ఆరబోత.. హాట్ గా పోజులు
    5/13
    ఇటీవల మోనికా ఓ మై డార్లింగ్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో సూపర్ యాక్టివ్ గా పాల్గోంటుది ఈ బ్యూటి. ఈ క్రమంలోనే తన గ్లామర్ తో ప్రేక్షకులను తెగ అట్రాక్ట్ చేస్తోంది ఈ బ్యూటి.

    Akansha Ranjan: ఆకాంక్ష రంజన్ కపూర్ అందాల ఆరబోత.. హాట్ గా పోజులు
    6/13
    ఆకాంక్ష నటించిన ఈ మోనికా ఓ మై డార్లింగ్ వెబ్ సిరీస్ లో రాజ్ కుమార్ రావు, రాధిక ఆప్టే, హ్యూమా ఖురేషి, శికందర్ ఖేర్ యాక్ట్ చేశారు. బాలీవుడ్ స్టార్స్ తో ఆకాంక్ష రంజన్ కపూర్ స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆమె కెరీర్ కు ఎంతో ఉపయోగపడుతుంది. 

    Akansha Ranjan: ఆకాంక్ష రంజన్ కపూర్ అందాల ఆరబోత.. హాట్ గా పోజులు
    7/13
    ఇటీవల ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ రూపొందించిన మోనికా ఓ మై డార్లింగ్ వెబ్ సిరీస్ తో డిజిటల్ ఆడియెన్స్ ముందుకు వచ్చింది. నవంబర్ 11న విడుదలైన ఈ వెబ్ సిరీస్ మంచి టాక్ తెచ్చుకుంటుంది. 

    Akansha Ranjan: ఆకాంక్ష రంజన్ కపూర్ అందాల ఆరబోత.. హాట్ గా పోజులు
    8/13
    గిల్టీ వెబ్ సిరీస్ తర్వాత రే అనే మరో నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ లో నటించి మెప్పించింది ఆకాంక్ష రంజన్ కపూర్. ఇవే కాకుండా పలు మ్యూజిక్ ఆల్బమ్స్ లో కూడా ఆకట్టుకుంది ఆకాంక్ష.

    Akansha Ranjan: ఆకాంక్ష రంజన్ కపూర్ అందాల ఆరబోత.. హాట్ గా పోజులు
    9/13
    గిల్టీ.. ఆకాంక్ష రంజన్ కపూర్ కి  ఫస్ట్ వెబ్ సిరీస్ అయినప్పటికీ తన ఛార్మింగ్ లుక్స్ తో అట్రాక్ట్ చేసింది. దీంతో ఆమెకు వరుసగా అవకాశాలు రావడంతో దూసుకుపోతోంది ఈ భామ.

    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X