twitter
    bredcrumb

    అఖండ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ ఘాటైన అందాలు.. హాట్ నెస్ డోస్ మామూలుగా లేదు

    By Musti Prashanth
    | Updated: Wednesday, October 6, 2021, 22:03 [IST]

    Akhnada actress Pragya jaiswal latest hot photos, గ్లామరస్ గర్ల్ ప్రగ్యా జైస్వాల్ గత కొంతకాలంగా  స్టార్ హీరోయిన్ గా గుర్తింపు చేసుకోవాలని ప్రయత్నాలు గట్టిగానే చేస్తోంది.
    ఎలాంటి సినిమాలు చేస్తున్నా ప్రగ్యాకు అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ రావడం లేదు. ఇక అందాలను అరబోయడంలో మాత్రం అమ్మడు ఏ మాత్రం తగ్గడం లేదు.  సోషల్ మీడియాలో హాట్ నెస్ డోస్ ను అంతకంతకు పెంచుతూనే ఉంది. 
     అఖండ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ ఘాటైన అందాలు.. హాట్ నెస్ డోస్ మామూలుగా లేదు
    1/10

    ఇక ఈ బ్యూటీ తన ఆశలన్నీ అఖండ పైనే పెట్టుకుంది.

     అఖండ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ ఘాటైన అందాలు.. హాట్ నెస్ డోస్ మామూలుగా లేదు
    2/10

    అలాగే ప్రగ్యా జైస్వాల్ త్వరలోనే టాలీవుడ్ కోలీవుడ్ లో రెండు సిమిమలతో బిజీ కానున్నట్లు సమాచారం.
     అఖండ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ ఘాటైన అందాలు.. హాట్ నెస్ డోస్ మామూలుగా లేదు
    3/10

    బాలయ్య హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండలో ప్రగ్యా చాలా పవర్ఫుల్ పాత్రలో కనిపించనుందట.
     అఖండ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ ఘాటైన అందాలు.. హాట్ నెస్ డోస్ మామూలుగా లేదు
    4/10


     సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా అమ్మడు ఏ మాత్రం తగ్గకుండా తన అందలతోనే అవకాశాలు అందుకునే ప్రయత్నం చేస్తోంది.
     అఖండ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ ఘాటైన అందాలు.. హాట్ నెస్ డోస్ మామూలుగా లేదు
    5/10

    ప్రగ్యా జైస్వాల్ ఇప్పటివరకు బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా సక్సెస్ చూడలేకపోయింది. 
     అఖండ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ ఘాటైన అందాలు.. హాట్ నెస్ డోస్ మామూలుగా లేదు
    6/10


    వరుణ్ తేజ్ - క్రిష్ కాంబినేషన్ లో వచ్చిన కంచె సినిమా ద్వారా ప్రగ్యా మంచి గుర్తింపు అందుకుంది.

     అఖండ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ ఘాటైన అందాలు.. హాట్ నెస్ డోస్ మామూలుగా లేదు
    7/10

    సోషల్ మీడియాలో హాట్ నెస్ డోస్ ను అంతకంతకు పెంచుతూనే ఉంది. 
     అఖండ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ ఘాటైన అందాలు.. హాట్ నెస్ డోస్ మామూలుగా లేదు
    8/10

    ఇక అందాలను అరబోయడంలో మాత్రం అమ్మడు ఏ మాత్రం తగ్గడం లేదు. 
     అఖండ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ ఘాటైన అందాలు.. హాట్ నెస్ డోస్ మామూలుగా లేదు
    9/10


    ఎలాంటి సినిమాలు చేస్తున్నా ప్రగ్యాకు అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ రావడం లేదు. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X