twitter
    bredcrumb

    Sneha Reddy: హీరోయిన్ రేంజ్ లో అల్లు అర్జున్ భార్య గ్లామర్ షో.. లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫొటోస్

    By Musti Prashanth
    | Published: Wednesday, November 23, 2022, 19:32 [IST]
    Allu arjun wife allu sneha reddy glamorous photos viral, ఇక అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసే కొన్ని ఫోటోలు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఆమె సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే అవకాశం ఉన్నట్లు కొన్ని కథనాలు వైరల్ అవుతున్నాయి. అది కూడా తెలుగు ఇండస్ట్రీలో కాదని తెలుస్తోంది.. పూర్తి వివరాల్లోకి వెళితే..
    Sneha Reddy: హీరోయిన్ రేంజ్ లో అల్లు అర్జున్ భార్య గ్లామర్ షో.. లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫొటోస్
    1/10
    ఇక అల్లు స్నేహ రెడ్డి వెండితెరపై  కూడా అడుగుపెట్టే అవకాశం ఉన్నట్లు టాక్  వచ్చింది. అల్లు అర్జున్ కూడా భార్యను నటిగా చూడాలని అనుకుంటున్నాడట.
    Sneha Reddy: హీరోయిన్ రేంజ్ లో అల్లు అర్జున్ భార్య గ్లామర్ షో.. లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫొటోస్
    2/10
    ఇక ఆమె నటిగా మారబోతున్నట్లు ఎవరు కూడా ఈ విషయంపై పెద్దగా క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఇక స్నేహారెడ్డి మాత్రం నటన పై కొంత ఆసక్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది.
    Sneha Reddy: హీరోయిన్ రేంజ్ లో అల్లు అర్జున్ భార్య గ్లామర్ షో.. లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫొటోస్
    3/10
    ఇటీవల కాస్ట్లీ డ్రెస్ లతోనే స్నేహ రెడ్డి తన సోషల్ మీడియా ఫాలోవర్స్ సంఖ్యను కూడా అమితంగా పెంచేసుకుంది.
    Sneha Reddy: హీరోయిన్ రేంజ్ లో అల్లు అర్జున్ భార్య గ్లామర్ షో.. లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫొటోస్
    4/10
    స్నేహ రెడ్డి ఇటీవల గ్లామర్ డ్రెస్ లలో కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఖరీదైన చీరలో కూడా షాక్ ఇచ్చింది. దాని ధర దాదాపు లక్షకు పైగానే ఉంటుంది అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. 
    Sneha Reddy: హీరోయిన్ రేంజ్ లో అల్లు అర్జున్ భార్య గ్లామర్ షో.. లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫొటోస్
    5/10
    స్నేహ రెడ్డి పిల్లలకు తల్లి అయినా కూడా హీరోయిన్స్ కు ఏ మాత్రం తక్కువ కాకుండా చాలా అందంగా కనిపిస్తూ ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు అల్లు స్నేహ రెడ్డి స్పెషల్ ఫోటోషూట్స్ తో కూడా షాక్ ఇస్తూ ఉంటారు.
    Sneha Reddy: హీరోయిన్ రేంజ్ లో అల్లు అర్జున్ భార్య గ్లామర్ షో.. లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫొటోస్
    6/10
    మొదట్లో బన్నీ సతీమణి అల్లు స్నేహారెడ్డి సోషల్ మీడియాలో పెద్దగా తన ఫొటోలు పోస్ట్ చేసేవారు కాదు. కనిపించేవారు కాదు. కొన్నాళ్ల తరువాత మాత్రం ఊహించని విధంగా మారిపోయారు. 
    Sneha Reddy: హీరోయిన్ రేంజ్ లో అల్లు అర్జున్ భార్య గ్లామర్ షో.. లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫొటోస్
    7/10
    అల్లు ఫ్యామిలీ కి సంబంధించిన ఫోటోలు వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. బన్నీ భార్య అల్లు స్నేహారెడ్డి తన ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు.
    Sneha Reddy: హీరోయిన్ రేంజ్ లో అల్లు అర్జున్ భార్య గ్లామర్ షో.. లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫొటోస్
    8/10
    అల్లు అర్జున్ స్టార్ హీరోగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా భార్య పిల్లలతో ఫ్యామిలీ లైఫ్ కు కూడా టైమ్ కేటాయిస్తూ ఉంటాడు. 
    Sneha Reddy: హీరోయిన్ రేంజ్ లో అల్లు అర్జున్ భార్య గ్లామర్ షో.. లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫొటోస్
    9/10
    ఇప్పుడు ఆమె సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే అవకాశం ఉన్నట్లు కొన్ని కథనాలు వైరల్ అవుతున్నాయి. అది కూడా తెలుగు ఇండస్ట్రీలో కాదని తెలుస్తోంది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X