Amala Paul: జాకెట్ తీసి మరి అమలా పాల్ రచ్చ.. బీచ్ లో హాట్ గా అందాల ప్రదర్శన
By Chetupelli Sanjivkumar
| Published: Saturday, September 24, 2022, 20:48 [IST]
1/10
Amala Paul: జాకెట్ తీసి మరి అమలా పాల్ రచ్చ.. బీచ్ లో హాట్ గా అందాల ప్రదర్శన | Amala Paul Latest Hot Photos In Beach Goes Viral - FilmiBeat Telugu/photos/amala-paul-latest-hot-photos-in-beach-goes-viral-fb83937.html
తెలుగులో లూప్ సిద్ధాంతంతో వచ్చిన కుడి ఎడమైతే వెబ్ సిరీస్ లో నటించిన అమలా పాల్ ఇటీవలే కడావర్ మూవీతో అలరించింది. ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించింది అమలాపాల్.
తెలుగులో లూప్ సిద్ధాంతంతో వచ్చిన కుడి ఎడమైతే వెబ్ సిరీస్ లో నటించిన అమలా పాల్ ఇటీవలే కడావర్...
Amala Paul: జాకెట్ తీసి మరి అమలా పాల్ రచ్చ.. బీచ్ లో హాట్ గా అందాల ప్రదర్శన Photos [HD]: Latest Images, Pictures, Stills of Amala Paul: జాకెట్ తీసి మరి అమలా పాల్ రచ్చ.. బీచ్ లో హాట్ గా అందాల ప్రదర్శన - FilmiBeat/photos/amala-paul-latest-hot-photos-in-beach-goes-viral-fb83937.html#photos-1
ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇలా ఒకవైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్ లతో కెరీర్ పరంగా దూసుకుపోతున్న అమలా పాల్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది.
ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇలా...
Amala Paul: జాకెట్ తీసి మరి అమలా పాల్ రచ్చ.. బీచ్ లో హాట్ గా అందాల ప్రదర్శన Photos [HD]: Latest Images, Pictures, Stills of Amala Paul: జాకెట్ తీసి మరి అమలా పాల్ రచ్చ.. బీచ్ లో హాట్ గా అందాల ప్రదర్శన - FilmiBeat/photos/amala-paul-latest-hot-photos-in-beach-goes-viral-fb83937.html#photos-2
ఆ మధ్య సినిమాలకు కొద్దిపాటి గ్యాప్ తీసుకున్న కేరళ కుట్టి అమలా పాల్ మంచి స్పీడ్ తో సినిమాలు చేస్తోంది. విభిన్నమైన కథ, కథనాలతో వెబ్ సిరీస్ లు, సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారింది.
ఆ మధ్య సినిమాలకు కొద్దిపాటి గ్యాప్ తీసుకున్న కేరళ కుట్టి అమలా పాల్ మంచి స్పీడ్ తో సినిమాలు...
Amala Paul: జాకెట్ తీసి మరి అమలా పాల్ రచ్చ.. బీచ్ లో హాట్ గా అందాల ప్రదర్శన Photos [HD]: Latest Images, Pictures, Stills of Amala Paul: జాకెట్ తీసి మరి అమలా పాల్ రచ్చ.. బీచ్ లో హాట్ గా అందాల ప్రదర్శన - FilmiBeat/photos/amala-paul-latest-hot-photos-in-beach-goes-viral-fb83937.html#photos-3
ఈ మధ్య సోషల్ మీడియాలో ఆమె పెట్టే పోస్ట్ లు మరి అరాచకం సృష్టిస్తున్నాయి. తాజాగా పొట్టి దుస్తుల్లో ఎద అందాలతో పాటు షోల్డర్ బ్యూటీని ఘాటుగా ప్రదర్శించింది. ఓ వైపు నీలి సముద్రం.. మరోవైపు అమలా పాల్ అందంతో కమెరాకు ఇచ్చిన పోజులు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
ఈ మధ్య సోషల్ మీడియాలో ఆమె పెట్టే పోస్ట్ లు మరి అరాచకం సృష్టిస్తున్నాయి. తాజాగా పొట్టి...
Amala Paul: జాకెట్ తీసి మరి అమలా పాల్ రచ్చ.. బీచ్ లో హాట్ గా అందాల ప్రదర్శన Photos [HD]: Latest Images, Pictures, Stills of Amala Paul: జాకెట్ తీసి మరి అమలా పాల్ రచ్చ.. బీచ్ లో హాట్ గా అందాల ప్రదర్శన - FilmiBeat/photos/amala-paul-latest-hot-photos-in-beach-goes-viral-fb83937.html#photos-4
అయితే సినిమాల్లో అందమైన కట్టుబొట్టుతో కనిపించే అమలా పాల్.. సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫొటోలతో రెచ్చిపోతుంది. ఇటీవల ఆమె పెట్టే పోస్టులు చూస్తుంటే బీచ్ వేకేషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే సినిమాల్లో అందమైన కట్టుబొట్టుతో కనిపించే అమలా పాల్.. సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫొటోలతో...
Amala Paul: జాకెట్ తీసి మరి అమలా పాల్ రచ్చ.. బీచ్ లో హాట్ గా అందాల ప్రదర్శన Photos [HD]: Latest Images, Pictures, Stills of Amala Paul: జాకెట్ తీసి మరి అమలా పాల్ రచ్చ.. బీచ్ లో హాట్ గా అందాల ప్రదర్శన - FilmiBeat/photos/amala-paul-latest-hot-photos-in-beach-goes-viral-fb83937.html#photos-5
ఈ పరిస్థితుల్లో గత ఏడాది ఆహాలో 'కుడి ఎడమైతే' అనే వెబ్ సిరీస్‌తో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చింది. ఒకవైపు సినిమాలు.. మరోవైపు వెబ్ సిరీస్‌లు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ.. అమలా పాల్ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది.
ఈ పరిస్థితుల్లో గత ఏడాది ఆహాలో 'కుడి ఎడమైతే' అనే వెబ్ సిరీస్‌తో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చింది....