twitter
    bredcrumb

    Amala Paul: స్విమ్ సూట్ లో అమలా పాల్ రచ్చ.. హాట్ నెస్ కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్?

    By Chetupelli Sanjivkumar
    | Published: Saturday, October 1, 2022, 21:11 [IST]
    Tollywood Beautiful Heroine Amala Paul Shares Her Latest Hot Photos In Orange Swimsuit And Pics Going Viral In Social Media.
    Amala Paul: స్విమ్ సూట్ లో అమలా పాల్ రచ్చ.. హాట్ నెస్ కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్?
    1/10
    కాగా చిన్న వయసులోనే అమలా పాల్ 'నీల తామర' అనే చిత్రంలో నటించింది. ఆ తర్వాత తమిళంలోనూ సినిమాలు చేసింది. ఈ క్రమంలోనే 'బెజవాడ' అనే చిత్రంతో టాలీవుడ్‌లోకి పరిచయమైంది. 
    Amala Paul: స్విమ్ సూట్ లో అమలా పాల్ రచ్చ.. హాట్ నెస్ కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్?
    2/10
    కానీ ఇది ఆమెకు సరైన ఆరంభాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత ఈమె నటించిన 'నాయక్', 'ఇద్దరమ్మాయిలతో' 'జెండాపై కపిరాజు' మూవీలు చేసినా హిట్ కొట్టలేదు. తెలుగు, తమిళం, మలయాళంలో వరుసగా సినిమాలు చేస్తూ హవాను చూపిస్తోన్న సమయంలోనే అమలా పాల్.. దర్శకుడు ఏఎల్ విజయ్‌తో ప్రేమాయణం సాగించిన విషయం తెలిసిందే. 

    Amala Paul: స్విమ్ సూట్ లో అమలా పాల్ రచ్చ.. హాట్ నెస్ కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్?
    3/10
    ఆరెంజ్ కలర్ స్విమ్ సూట్ లో ఘాటుగా థైస్ అందాలను చూపించింది. స్విమ్మింగ్ పూల్ వద్ద నోట్లో ద్రాక్ష పళ్లను వేసుకుంటూ వయ్యారంగా పోజులిచ్చింది ఈ బ్యూటి. స్విమ్మింగ్ పూల్ వద్ద అమలా పాల్ తన హాట్ అందంతో కమెరాకు ఇచ్చిన పోజులు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. 

    Amala Paul: స్విమ్ సూట్ లో అమలా పాల్ రచ్చ.. హాట్ నెస్ కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్?
    4/10
    ఈ మధ్య సోషల్ మీడియాలో ఆమె పెట్టే పోస్ట్ లు మరి అరాచకం సృష్టిస్తున్నాయి. ఇటీవలే థైస్, జాకెట్ విప్పి ఎద అందాలు ఎక్స్ పోజ్ అయ్యేలా ఫొటోలు షేర్ చేయగా తాజాగా స్విమ్ సూట్ లో గ్లామర్ కే గ్లామర్ నేర్పిస్తుందా, హాట్ నెస్ కి ఉదాహరణనా అన్నట్లుగా ఫొటోలు పోస్ట్ చేసింది. 

    Amala Paul: స్విమ్ సూట్ లో అమలా పాల్ రచ్చ.. హాట్ నెస్ కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్?
    5/10
    అయితే సినిమాల్లో అందమైన కట్టుబొట్టుతో కనిపించే అమలా పాల్.. సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫొటోలతో రెచ్చిపోతుంది. ఇటీవల ఆమె పెట్టే పోస్టులు చూస్తుంటే బీచ్ వేకేషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. 
    Amala Paul: స్విమ్ సూట్ లో అమలా పాల్ రచ్చ.. హాట్ నెస్ కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్?
    6/10
    తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే ఫొటోలు, వీడియోలను సైతం వదులుతూ విపరీతంగా హైలైట్ అవుతోంది.
    Amala Paul: స్విమ్ సూట్ లో అమలా పాల్ రచ్చ.. హాట్ నెస్ కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్?
    7/10
     ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇలా ఒకవైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్ లతో కెరీర్ పరంగా దూసుకుపోతున్న అమలా పాల్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటుంది.

    Amala Paul: స్విమ్ సూట్ లో అమలా పాల్ రచ్చ.. హాట్ నెస్ కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్?
    8/10
    తెలుగులో లూప్ సిద్ధాంతంతో వచ్చిన కుడి ఎడమైతే వెబ్ సిరీస్ లో నటించిన అమలా పాల్ ఇటీవలే కడావర్ మూవీతో అలరించింది. ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించింది అమలాపాల్.

    Amala Paul: స్విమ్ సూట్ లో అమలా పాల్ రచ్చ.. హాట్ నెస్ కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్?
    9/10
    ఆ మధ్య సినిమాలకు కొద్దిపాటి గ్యాప్ తీసుకున్న కేరళ కుట్టి అమలా పాల్ మంచి స్పీడ్ తో సినిమాలు చేస్తోంది. విభిన్నమైన కథ, కథనాలతో వెబ్ సిరీస్ లు, సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారింది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X