twitter
    bredcrumb

    అనన్య నాగళ్ల హాట్ స్టిల్స్ తో షాక్ ఇచ్చిందిగా.. లెగ్స్ అందాలు కనిపించేలా..

    By Musti Prashanth
    | Published: Monday, November 29, 2021, 18:00 [IST]
    Ananya Nagalla beautiful glamorous photos, ఆకట్టుకునే అందమే కాదు.. అద్భుతమైన నటనతో మెప్పించిన అనన్య నాగల్లా.. తక్కువ టైమ్‌లోనే మంచి గుర్తింపును అందుకుంది. అనన్య నాగల్లా వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో అందాల విందు చేస్తూ సందడి చేస్తోంది.
     అనన్య నాగళ్ల హాట్ స్టిల్స్ తో షాక్ ఇచ్చిందిగా.. లెగ్స్ అందాలు కనిపించేలా..
    1/10


     ‘షాదీ' అనే షార్ట్ ఫిల్మ్‌ ద్వారా యాక్టింగ్ కెరీర్‌ను ప్రారంభించింది.
     అనన్య నాగళ్ల హాట్ స్టిల్స్ తో షాక్ ఇచ్చిందిగా.. లెగ్స్ అందాలు కనిపించేలా..
    2/10

    ఆకట్టుకునే అందమే కాదు.. అద్భుతమైన నటనతో మెప్పించిన అనన్య నాగల్లా.. తక్కువ టైమ్‌లోనే మంచి గుర్తింపును అందుకుంది
     అనన్య నాగళ్ల హాట్ స్టిల్స్ తో షాక్ ఇచ్చిందిగా.. లెగ్స్ అందాలు కనిపించేలా..
    3/10

    అనన్య నాగల్లా వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో అందాల విందు చేస్తూ సందడి చేస్తోంది. 
     అనన్య నాగళ్ల హాట్ స్టిల్స్ తో షాక్ ఇచ్చిందిగా.. లెగ్స్ అందాలు కనిపించేలా..
    4/10

    ఈ క్రమంలోనే అనన్య నాగల్లా తాజాగా కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. 
     అనన్య నాగళ్ల హాట్ స్టిల్స్ తో షాక్ ఇచ్చిందిగా.. లెగ్స్ అందాలు కనిపించేలా..
    5/10


    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సత్తుపల్లికి చెందిన అనన్య నాగళ్ల సినిమాల మీద ఉన్న ఆసక్తితో యాక్టింగ్‌లో శిక్షణ తీసుకుంది. 
     అనన్య నాగళ్ల హాట్ స్టిల్స్ తో షాక్ ఇచ్చిందిగా.. లెగ్స్ అందాలు కనిపించేలా..
    6/10

     
     అనన్య చేసిన మొదటి ప్రాజెక్ట్ నటనకు ఊహించని రీతిలో రెస్పాన్స్ వచ్చింది. 
     అనన్య నాగళ్ల హాట్ స్టిల్స్ తో షాక్ ఇచ్చిందిగా.. లెగ్స్ అందాలు కనిపించేలా..
    7/10


     
    విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు ఉత్తమ నటిగా అవార్డులనూ సైతం అందుకుంది.
     అనన్య నాగళ్ల హాట్ స్టిల్స్ తో షాక్ ఇచ్చిందిగా.. లెగ్స్ అందాలు కనిపించేలా..
    8/10




    పద్మశ్రీ చింతకింది మల్లేశం జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ‘మల్లేశం' అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది. 
     అనన్య నాగళ్ల హాట్ స్టిల్స్ తో షాక్ ఇచ్చిందిగా.. లెగ్స్ అందాలు కనిపించేలా..
    9/10


    మల్లేశం' సినిమాతో అనన్య నాగళ్ల ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది..
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X