| Published: Monday, November 28, 2022, 18:35 [IST]
1/15
Ananya Nagalla: గ్లామర్ డోస్ పెంచిన తెలుగు బ్యూటి అనన్య నాగళ్ల.. ఫొటోలు వైరల్ | Ananya Nagalla Latest Photoshoot In White Sleeveless Dress Goes Viral - FilmiBeat Telugu/photos/ananya-nagalla-latest-photoshoot-in-white-sleeveless-dress-goes-viral-fb85258.html
షార్ట్ ఫిల్మ్ తోనే అవార్డు అందుకోవడంతో యమ పాపులర్ అయిపోయింది అనన్య నాగళ్ల. పిచ్చెక్కించే పర్ఫెక్ట్ ఫిగర్‌తో పాటు అద్భుతమైన హవాభావాలు, నటనతో అలరించిన అనన్య నాగళ్లకు వరుసగా సినిమా ఆఫర్లు వెల్లువెత్తాయి.
షార్ట్ ఫిల్మ్ తోనే అవార్డు అందుకోవడంతో యమ పాపులర్ అయిపోయింది అనన్య నాగళ్ల. పిచ్చెక్కించే...
అనన్య నాగళ్ల సోషల్ మీడియాలో తాజాగా వదిలిన ఫొటోల్లో స్లీవ్ లెస్ వైట్ డ్రెస్ లో వయ్యారంగా పోజులిచ్చింది. ఈ తెలుగు బ్యూటి కొంటే చూపులతో యూత్ ను అట్రాక్ట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అనన్య నాగళ్ల సోషల్ మీడియాలో తాజాగా వదిలిన ఫొటోల్లో స్లీవ్ లెస్ వైట్ డ్రెస్ లో వయ్యారంగా...
పర్ ఫెక్ట్ ఫిగర్ ను సోషల్ మీడియాలో ఎక్స్ పోజ్ చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తూనే ఇంటర్నెట్ను సైతం ఊపేస్తోంది అనన్య నాగళ్ల. సోషల్ మీడియాలో తాజాగా మరి కొన్ని పిక్స్ వదిలింది అనన్య నాగళ్ల.
పర్ ఫెక్ట్ ఫిగర్ ను సోషల్ మీడియాలో ఎక్స్ పోజ్ చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తూనే ఇంటర్నెట్ను...
సోషల్ మీడియాలో ఇప్పటికే ఎన్నో హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేసింది అనన్య నాగళ్ల. మరీ ముఖ్యంగా తన పర్ఫెక్ట్ ఫిగర్‌తో కుర్రకారు హృదయాల్లో గాయాలు చేస్తోంది.
సోషల్ మీడియాలో ఇప్పటికే ఎన్నో హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేసింది అనన్య నాగళ్ల. మరీ...
'ప్లేబ్యాక్' సినిమాలో అనన్య నాగాళ్ల హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత 'మాస్ట్రో'లోనూ తళుక్కున మెరిసింది. అలా ఇప్పటి వరకూ చేసిన అన్ని చిత్రాలూ సూపర్ హిట్ అయ్యాయి.
'ప్లేబ్యాక్' సినిమాలో అనన్య నాగాళ్ల హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత 'మాస్ట్రో'లోనూ తళుక్కున...