twitter
    bredcrumb

    అనసూయ భరద్వాజ్ లేటెస్ట్ ఫొటోస్.. మరోసారి అదిరిపోయేలా గ్లామర్ ట్రీట్

    By Musti Prashanth
    | Updated: Thursday, August 12, 2021, 18:58 [IST]

    Jabardasth anchor anasuya bharadwaj latest glamorous photos viral, మరోసారి యాంకర్ అనసూయ తన గ్లామర్ లుక్స్ తో సోషల్ మీడియాలో హీట్ పెంచేసింది. రీసెంట్ గా ఫోటో షూట్ లో అమ్మడు నెవ్వర్ బిఫోర్ అనేలా గ్లామర్ తో మరోసారి అదరగొట్టేసింది.
    ఇక సినిమాలో యాంకర్ అనసూయ భరద్వాజ్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. 
     అనసూయ భరద్వాజ్ లేటెస్ట్ ఫొటోస్.. మరోసారి అదిరిపోయేలా గ్లామర్ ట్రీట్
    1/10
     గతంలో ఎప్పుడు లేని విధంగా ఆమె పుష్పలో ఒక హై వోల్టేజ్ పాత్రలో భయంకరమైన లేడి గా కనిపించనుందట. 
     అనసూయ భరద్వాజ్ లేటెస్ట్ ఫొటోస్.. మరోసారి అదిరిపోయేలా గ్లామర్ ట్రీట్
    2/10


    మరోసారి యాంకర్ అనసూయ తన గ్లామర్ లుక్స్ తో సోషల్ మీడియాలో హీట్ పెంచేసింది.
     అనసూయ భరద్వాజ్ లేటెస్ట్ ఫొటోస్.. మరోసారి అదిరిపోయేలా గ్లామర్ ట్రీట్
    3/10

    రీసెంట్ గా ఫోటో షూట్ లో అమ్మడు నెవ్వర్ బిఫోర్ అనేలా గ్లామర్ తో మరోసారి అదరగొట్టేసింది.
     అనసూయ భరద్వాజ్ లేటెస్ట్ ఫొటోస్.. మరోసారి అదిరిపోయేలా గ్లామర్ ట్రీట్
    4/10

    ఇక  పుష్ప సినిమాలో యాంకర్ అనసూయ భరద్వాజ్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. 
     అనసూయ భరద్వాజ్ లేటెస్ట్ ఫొటోస్.. మరోసారి అదిరిపోయేలా గ్లామర్ ట్రీట్
    5/10

    దర్శకుడు సుకుమార్ రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా పాజిటివ్ పాత్రలోనే ప్రజెంట్ చేశారు. ఇక పుష్పలో మాత్రం పూర్తిగా నెగిటివ్ షేడ్ లో కనిపిస్తున్నట్లు టాక్.
     అనసూయ భరద్వాజ్ లేటెస్ట్ ఫొటోస్.. మరోసారి అదిరిపోయేలా గ్లామర్ ట్రీట్
    6/10


    అంతే కాకుండా పుష్ప సినిమాలో కమెడియన్ సునీల్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. 
     అనసూయ భరద్వాజ్ లేటెస్ట్ ఫొటోస్.. మరోసారి అదిరిపోయేలా గ్లామర్ ట్రీట్
    7/10


    అయితే సునీల్ భార్య పాత్రలోనే అనసూయ నటిస్తున్నట్లు తెలుస్తోంది. 
     అనసూయ భరద్వాజ్ లేటెస్ట్ ఫొటోస్.. మరోసారి అదిరిపోయేలా గ్లామర్ ట్రీట్
    8/10


    ఈ కాంబినేషన్ ను సుకుమార్ ఎలా ప్రజెంట్ చేస్తాడో చూడాలి. ఇటీవల అనసూయకు సంబంధించిన లుక్ కూడా ఒకటి లీక్ అయ్యింది.
     అనసూయ భరద్వాజ్ లేటెస్ట్ ఫొటోస్.. మరోసారి అదిరిపోయేలా గ్లామర్ ట్రీట్
    9/10


    అలాగే ఇతర భాషల్లో కూడా మంచి అవకాశాలు వస్తే ఈ గ్లామరస్ యాంకర్ ఏ మాత్రం అవకశాలను వదులుకోవడం లేదు.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X