twitter
    bredcrumb

    గ్లామర్ ట్రీట్ తో కవ్విస్తున్న యాంకర్ అనసూయ.. ఇలాంటి లుక్స్ నెవ్వర్ బిఫోర్!

    By Musti Prashanth
    | Published: Thursday, April 21, 2022, 21:30 [IST]
    Anasuya bharadwaj another good chance in mega hero film, ఇటీవల కాలంలో తప్పుడు ప్రచారాలు ఎక్కువగా కొనసాగుతున్నాయని ఎప్పటికప్పుడు ఫేక్ న్యూస్ లపై చురకలు అంటించారు. ఇక అనసూయ మరోసారి తనపై వస్తున్న నెగిటివ్ ప్రచారాలు చేసే వారికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. అనసూయ భరద్వాజ్ ఇటీవల ఇంస్టాగ్రామ్ లైవ్ లో పాల్గొని కొన్ని విషయాలపై చాలా ప్రత్యేకంగా మాట్లాడారు.
    గ్లామర్ ట్రీట్ తో కవ్విస్తున్న యాంకర్ అనసూయ.. ఇలాంటి  లుక్స్ నెవ్వర్ బిఫోర్!
    1/10
    టీవీ రంగంలో యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న అనసూయ భరద్వాజ్ నటిగా కూడా తన స్థాయిని పెంచుకుంటోంది. 
    గ్లామర్ ట్రీట్ తో కవ్విస్తున్న యాంకర్ అనసూయ.. ఇలాంటి  లుక్స్ నెవ్వర్ బిఫోర్!
    2/10
    తెలుగు యాంకర్లలో అయితే సోషల్ మీడియా లో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న వారిలో అనసూయ టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పవచ్చు. 
    గ్లామర్ ట్రీట్ తో కవ్విస్తున్న యాంకర్ అనసూయ.. ఇలాంటి  లుక్స్ నెవ్వర్ బిఫోర్!
    3/10
    ఇక రీసెంట్ గా అనసూయ సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను కూడా గట్టిగానే పెంచుకుంటోంది. 
    గ్లామర్ ట్రీట్ తో కవ్విస్తున్న యాంకర్ అనసూయ.. ఇలాంటి  లుక్స్ నెవ్వర్ బిఫోర్!
    4/10
    ఆమె ఎప్పటికప్పుడు తన గ్లామర్ తో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అనసూయ ఎలాంటి షో చేసిన కూడా అందులో ఆమె చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది.
    గ్లామర్ ట్రీట్ తో కవ్విస్తున్న యాంకర్ అనసూయ.. ఇలాంటి  లుక్స్ నెవ్వర్ బిఫోర్!
    5/10
    అనసూయ కు సంబంధించిన ఫోటోలు కూడా నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. 
    గ్లామర్ ట్రీట్ తో కవ్విస్తున్న యాంకర్ అనసూయ.. ఇలాంటి  లుక్స్ నెవ్వర్ బిఫోర్!
    6/10
    ఆమె తర్వాత మరికొంతమంది గ్లామరస్ యాంకర్ గా అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ అనసూయకు మాత్రం ఎవరు పోటీగా నిలవలేకపోయారు. 
    గ్లామర్ ట్రీట్ తో కవ్విస్తున్న యాంకర్ అనసూయ.. ఇలాంటి  లుక్స్ నెవ్వర్ బిఫోర్!
    7/10
    కేవలం మాటలతోనే కాకుండా గ్లామర్ తో కూడా అనసూయ సరికొత్త ఫార్మాట్ ను మొదలు పెట్టింది.
    గ్లామర్ ట్రీట్ తో కవ్విస్తున్న యాంకర్ అనసూయ.. ఇలాంటి  లుక్స్ నెవ్వర్ బిఫోర్!
    8/10
    ఒకప్పుడు యాంకర్ గా అంటే కేవలం మాటలతోనే ఆకట్టుకునేవారు. కానీ అనసూయ వచ్చిన తర్వాత ఆ 
    సరికొత్త ట్రెండ్ మొదలయ్యింది అనే చెప్పాలి.
    గ్లామర్ ట్రీట్ తో కవ్విస్తున్న యాంకర్ అనసూయ.. ఇలాంటి  లుక్స్ నెవ్వర్ బిఫోర్!
    9/10
    జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్ టెలివిజన్ రంగంలో అందరి కంటే భిన్నమైన క్రేజ్ ను అందుకుంది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X