twitter
    bredcrumb

    మేకప్ లేకుండా అనసూయ ఎలా ఉన్నదో చూడండి.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్

    By Musti Prashanth
    | Updated: Wednesday, September 21, 2022, 21:43 [IST]
    Anasuya Bharadwaj latest glamorous photos viral,తెలుగులో గ్లామరస్ యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న వారిలో అనసూయ భరద్వాజ్ ఒకరు. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు సినిమాలతో కూడా అనసూయ మంచి గుర్తింపును అందుకుంటుంది.
    మేకప్ లేకుండా అనసూయ ఎలా ఉన్నదో చూడండి.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    1/10
    మొదట కొన్ని ప్రైవేట్ కంపెనీలలో జాబ్ చేసిన అనసూయ భరద్వాజ్ ఆ తర్వాత కొన్నాళ్లకు సొంతం సినిమాలో అవకాశం రావడంతో చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించింది.
    మేకప్ లేకుండా అనసూయ ఎలా ఉన్నదో చూడండి.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    2/10
    పుష్ప సినిమాలో కూడా అనసూయ చేసిన పాత్రకు మంచి గుర్తింపు లభించింది. ఇక సెకండ్ పార్ట్ లో కూడా ఆమె పాత్ర నిడివి ఇంకా ఎక్కువగా ఉంటుంది అని ఇటీవల ఇంటర్వ్యూలో తెలియజేసింది. అలాగే అనసూయ మరికొన్ని లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్టులతో కూడా బిజీ కానుంది.
    మేకప్ లేకుండా అనసూయ ఎలా ఉన్నదో చూడండి.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    3/10
    అయితే అనసూయ భరద్వాజ్ అప్పుడప్పుడు మేకప్ లేకుండా కూడా చాలా న్యాచురల్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇక మేకప్ లేకుండా కూడా అనసూయ చాలా సింపుల్ గా ఉందని సోషల్ మీడియాలో లో పాజిటివ్ గా స్పందిస్తున్నారు.
    మేకప్ లేకుండా అనసూయ ఎలా ఉన్నదో చూడండి.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    4/10
    ఇక అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో కూడా నెటిజన్లను ను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటుంది. రెగ్యులర్ గానే గ్లామరస్ ఫోటోలను మాత్రమే కాకుండా డిఫరెంట్ స్టైలిష్ ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది.
    మేకప్ లేకుండా అనసూయ ఎలా ఉన్నదో చూడండి.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    5/10
    టెలివిజన్ ప్రపంచంలోనే కాకుండా వెండితెరపై కూడా రంగమ్మత్తగా సరికొత్త అవతారంతో రంగస్థలం సినిమాలో హైలెట్ గా నిలిచింది. ఆ పాత్ర ద్వారా ఆమెకు అందరు ముద్దుగా రంగమ్మత్తగా కూడా పిలుచుకుంటున్నారు.
    మేకప్ లేకుండా అనసూయ ఎలా ఉన్నదో చూడండి.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    6/10
    కేవలం సపోర్టింగ్ పాత్రలు మాత్రమే కాకుండా బలమైన నెగిటివ్ పాత్రలు కూడా చేసింది. అంతేకాకుండా కొన్ని స్పెషల్ సాంగ్స్ తో కూడా అనసూయ భరద్వాజ్ ఎంతగానో ఆకట్టుకుంది.
    మేకప్ లేకుండా అనసూయ ఎలా ఉన్నదో చూడండి.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    7/10
    ఇక తర్వాత జబర్దస్త్ షో సక్సెస్ కావడంతో అనసూయకు పలు సినిమాలలో కూడా అవకాశాలు వచ్చాయి. కానీ ఆమె వచ్చిన ఆఫర్స్ లలో మంచి కంటెంట్ ఉన్న సినిమాలను మాత్రమే చేసింది.
    మేకప్ లేకుండా అనసూయ ఎలా ఉన్నదో చూడండి.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    8/10
    అనసూయ భరద్వాజ్ యాంకర్ గా తన కెరీర్ ను స్టార్ట్ చేయాలని అనుకున్నప్పుడు కొన్ని చిన్న టెలివిజన్ షోలలో ఆఫర్లు వచ్చాయి. కానీ ఆమె జబర్దస్త్ షో కంటెంట్ నచ్చడంతో అందులో యాంకర్ గా చేసేందుకు ఒప్పుకుంది.
    మేకప్ లేకుండా అనసూయ ఎలా ఉన్నదో చూడండి.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    9/10
    అసలైతే మొదట్లో ఆమెకు ఆర్య 2 సినిమాలో ఒక మంచి పాత్ర చేసే అవకాశం వచ్చింది. సుకుమార్ ఆ సినిమాలో శ్రద్ధాదాస్ చేయాల్సిన పాత్ర కోసం మొదట అనసూయ భరద్వాజ్ ని అడిగారట. కానీ అప్పుడు ఆమె క్యారెక్టర్ నచ్చకపోవడంతో చేయలేదట.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X