twitter
    bredcrumb

    Anasuya Bharadwaj: మరోసారి స్టన్ అయ్యేలా చేసిన అనసూయ.. గ్లామరస్ స్టిల్స్ వైరల్

    By Musti Prashanth
    | Published: Saturday, April 2, 2022, 21:35 [IST]
    Anasuya Bharadwaj new glamorous traditional look viral, అనసూయ భరద్వాజ్ ప్రస్తుతం నటిగా కూడా వెండితెరపై మంచి క్రేజ్ అందుకుంటున్న విషయం తెలిసిందే. అయితే నిత్యం సోషల్ మీడియాలో కూడా అనసూయ భరద్వాజ్ గ్లామర్ తో తన ఫాలోవర్స్ ను ఆశ్చర్య పరుస్తూ ఉంటారు. రీసెంట్ గా ఆమె ట్రెడిషనల్ లుక్ లోనే తన గ్లామర్ తో ఎంతగానో ఆకర్షించింది. ఆ ఫోటోలో పై ఒక లుక్కేస్తే..
    Anasuya Bharadwaj: మరోసారి స్టన్ అయ్యేలా చేసిన అనసూయ.. గ్లామరస్ స్టిల్స్ వైరల్
    1/10
    ఉగాది పండుగ సందర్భంగా ఒకవైపు ట్రెడిషనల్ యాంగిల్ లో కనిపిస్తూనే మరొకవైపు తనదైన శైలిలో గ్లామర్ తో కూడా అనసూయ నెటిజన్లను ఆశ్చర్యపరిచింది.
    Anasuya Bharadwaj: మరోసారి స్టన్ అయ్యేలా చేసిన అనసూయ.. గ్లామరస్ స్టిల్స్ వైరల్
    2/10
     ఒకవైపు సినిమాలు చేసుకుంటూ మరొకవైపు బుల్లితెర రియాలిటీ షోలలో యాంకర్ కొనసాగుతున్న అనసూయ రోజు రోజుకు తన క్రేజ్ ను అమాంతం పెంచేసుకుంటోంది.
    Anasuya Bharadwaj: మరోసారి స్టన్ అయ్యేలా చేసిన అనసూయ.. గ్లామరస్ స్టిల్స్ వైరల్
    3/10
     సోషల్ మీడియాలో కూడా నిత్యం ఆమెకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి.

    4/10

    5/10
     యాంకర్ అనసూయ ఎలాంటి షో చేసిన కూడా ఇందులో సరికొత్త గ్లామర్ తో ఓ వర్గం వారిని ఎంతగానో ఆకట్టుకుంటుంది.
    Anasuya Bharadwaj: మరోసారి స్టన్ అయ్యేలా చేసిన అనసూయ.. గ్లామరస్ స్టిల్స్ వైరల్
    6/10
    టెలివిజన్ కామెడీ షో జబర్దస్త్ ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న యాంకర్ అనసూయ ఆ తర్వాత మరి కొన్ని రియాలిటీ షోలతో కూడా సందడి చేసింది.
    Anasuya Bharadwaj: మరోసారి స్టన్ అయ్యేలా చేసిన అనసూయ.. గ్లామరస్ స్టిల్స్ వైరల్
    7/10
    అనసూయ భరద్వాజ్ మొదట యాంకర్ గా కాకుండా నటిగానే తన కెరీర్ ను కొనసాగించింది. 
    Anasuya Bharadwaj: మరోసారి స్టన్ అయ్యేలా చేసిన అనసూయ.. గ్లామరస్ స్టిల్స్ వైరల్
    8/10
    రీసెంట్ గా ఆమె ట్రెడిషనల్ లుక్ లోనే తన గ్లామర్ తో ఎంతగానో ఆకర్షించింది. ఆ ఫోటోలో పై ఒక లుక్కేస్తే..
    Anasuya Bharadwaj: మరోసారి స్టన్ అయ్యేలా చేసిన అనసూయ.. గ్లామరస్ స్టిల్స్ వైరల్
    9/10
    అనసూయ నిత్యం సోషల్ మీడియాలో కూడా గ్లామర్ తో తన ఫాలోవర్స్ ను ఆశ్చర్య పరుస్తూ ఉంటారు. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X