twitter
    bredcrumb

    యాంకర్ లాస్యను ఇలా ఎప్పుడైనా చూశారా?.. అందానికే అందం అనేలా..

    By Musti Prashanth
    | Updated: Sunday, August 8, 2021, 18:08 [IST]
     యాంకర్ లాస్యను ఇలా ఎప్పుడైనా చూశారా?.. అందానికే అందం అనేలా..
    1/10

    ఇక సోషల్ మీడియాలో ఆమెకు ఫాలోవర్స్ కూడా గట్టిగానే ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ లో 1.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.
     యాంకర్ లాస్యను ఇలా ఎప్పుడైనా చూశారా?.. అందానికే అందం అనేలా..
    2/10

    బుల్లితెరపై యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న వారిలో లస్య ఒకరుబుల్లితెరపై యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న వారిలో లస్య ఒకరు
    ఒకప్పుడు యాంకర్ రవితో ఆమె కలిసి చేసిన షోలు ఏ రేంజ్ లో క్లిక్కయ్యాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.
     యాంకర్ లాస్యను ఇలా ఎప్పుడైనా చూశారా?.. అందానికే అందం అనేలా..
    3/10

    4/10

    ఇక 2017లో పెళ్లి చేసుకున్న అనంతరం కొన్నాళ్లపాటు లాస్య యాంకరింగ్ కు దురమయ్యింది.
     యాంకర్ లాస్యను ఇలా ఎప్పుడైనా చూశారా?.. అందానికే అందం అనేలా..
    5/10

    కొడుకు పుట్టిన అనంతరం పూర్తిగా ఫ్యామిలీ లైఫ్ తోనే కొనసాగింది.
     యాంకర్ లాస్యను ఇలా ఎప్పుడైనా చూశారా?.. అందానికే అందం అనేలా..
    6/10

    ఇక పెళ్లి అయిన ఏడాది అనంతరం లాస్య టాక్స్ అనే ఒక యూ ట్యూబ్ ఛానెల్ తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకి వచ్చింది.
     యాంకర్ లాస్యను ఇలా ఎప్పుడైనా చూశారా?.. అందానికే అందం అనేలా..
    7/10

    ఆ యూ ట్యూబ్ ఛానెల్ తో లస్య ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకుంది.
     యాంకర్ లాస్యను ఇలా ఎప్పుడైనా చూశారా?.. అందానికే అందం అనేలా..
    8/10

    ఇక నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా కూడా ఆమె అడుగు పెట్టిన విషయం తెలిసిందే.
     యాంకర్ లాస్యను ఇలా ఎప్పుడైనా చూశారా?.. అందానికే అందం అనేలా..
    9/10

    బిగ్ బాస్ అనంతరం లాస్య మళ్ళీ తన కెరీర్ ను కొత్తగా స్టార్ట్ చేసింది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X