twitter
    bredcrumb

    Rashmi Gautam: తెల్లని చొక్కాలో హీటేక్కిస్తున్న రష్మి గౌతమ్.. లెగ్స్ అందాలతో స్టన్నింగ్

    By Musti Prashanth
    | Published: Tuesday, November 22, 2022, 20:04 [IST]
    Anchor Rashmi Gautam latest glamorous photos viral, గ్లామరస్ యాంకర్స్ తెలుగులో ఎంతమంది ఉన్నా కూడా రష్మి గౌతమ్ ఒకరు. విశాఖపట్నంకు చెందిన రష్మి ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి చాలా రోజులు ఎదురుచూసింది. రష్మి యాంకర్ గా చేయడానికి ముందు సినిమా ఇండస్ట్రీలో కొన్నేళ్ళ సైడ్ క్యారెక్టర్స్ చేసింది. 2002 లో హొలీ సినిమా ద్వారా వెండితెరకు రష్మి పరిచయమైంది.
    Rashmi Gautam: తెల్లని చొక్కాలో హీటేక్కిస్తున్న రష్మి గౌతమ్.. లెగ్స్ అందాలతో స్టన్నింగ్
    1/10
    ఇక అలా కెరీర్ కొనసాగుతున్న సమయంలోనే రియాల్టీ షోలతో కూడా ఛాన్స్ లు అందుకుంది. కొన్ని టెలివిజన్ సీరియల్స్ లో కూడా ఆమె నటించింది. 
    Rashmi Gautam: తెల్లని చొక్కాలో హీటేక్కిస్తున్న రష్మి గౌతమ్.. లెగ్స్ అందాలతో స్టన్నింగ్
    2/10
    రష్మీకి ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోవర్స్ కూడా పెరిగారు. ప్రస్తుతం ఆమె ఇన్ స్టాగ్రామ్ లో 4.6 మిలియన్ల ఫాలోవర్స్ తో కొనసాగుతోంది. గత రెండు మూడు నెలలలోనే ఆమెకు ఒక మిలియన్ ఫాలోవర్స్ పెరగడం విశేషం.
    Rashmi Gautam: తెల్లని చొక్కాలో హీటేక్కిస్తున్న రష్మి గౌతమ్.. లెగ్స్ అందాలతో స్టన్నింగ్
    3/10
    రష్మి గౌతమ్ సోషల్ మీడియాలో కూడా తరచుగా గ్లామరస్ ఫోటోలతో ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటుంది. రీసెంట్ గా అమ్మడు ఈ విధంగా దర్శనమిచ్చింది. ఇక ఆ ఫోటోలు నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.
    Rashmi Gautam: తెల్లని చొక్కాలో హీటేక్కిస్తున్న రష్మి గౌతమ్.. లెగ్స్ అందాలతో స్టన్నింగ్
    4/10
    ఇక ప్రస్తుతం రష్మీ కొన్ని సినిమాలు కూడా చేస్తోంది. ముఖ్యంగా భోళా శంకర్ సినిమాలో కూడా ఆమె ఒక సర్ ప్రైజ్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.
    Rashmi Gautam: తెల్లని చొక్కాలో హీటేక్కిస్తున్న రష్మి గౌతమ్.. లెగ్స్ అందాలతో స్టన్నింగ్
    5/10
    ఒక వైపు టెలివిజన్ సీరియల్స్ చేసుకుంటూ వచ్చిన రష్మి మరోవైపు సినిమాలలో లీడ్ రోల్స్ చేసింది. అప్పట్లో గుంటూరు టాకీస్ సినిమాతో ఆమె బోల్డ్ పాత్రలో కనిపించింది.
    Rashmi Gautam: తెల్లని చొక్కాలో హీటేక్కిస్తున్న రష్మి గౌతమ్.. లెగ్స్ అందాలతో స్టన్నింగ్
    6/10
    జబర్దస్త్ లో అలాగే ఢీ షోల ద్వారా రష్మి ఎక్కువగా పాపులర్ అయ్యింది. ఇక కమెడియన్ సుడిగాలి సుధీర్ తో ఆమె కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది.
    Rashmi Gautam: తెల్లని చొక్కాలో హీటేక్కిస్తున్న రష్మి గౌతమ్.. లెగ్స్ అందాలతో స్టన్నింగ్
    7/10
    2013 లో జబర్దస్త్ స్టార్ట్ కావడంతో అనసూయ మధ్యలో బ్రేక్ ఇవ్వడం ఆమెకు బాగా కలిసి వచ్చింది. ఇక ఆ తరువాత ఎక్స్ ట్రా జబర్దస్త్ కూడా చేసింది. కంటిన్యూగా ఇతర టెలివిజన్ షోలు కూడా చేసుకుంది.
    Rashmi Gautam: తెల్లని చొక్కాలో హీటేక్కిస్తున్న రష్మి గౌతమ్.. లెగ్స్ అందాలతో స్టన్నింగ్
    8/10
    మొదట్లో ఆమె హీరోయిన్ గా ప్రయత్నం చేసినప్పటికీ అవకాశాలు రాలేదు. ఇక మధ్యలో కొన్నాళ్ళు జాబ్ చేసి మళ్ళీ సినిమాల్లో అవకాశాల కోసం ట్రై చేసింది.
    Rashmi Gautam: తెల్లని చొక్కాలో హీటేక్కిస్తున్న రష్మి గౌతమ్.. లెగ్స్ అందాలతో స్టన్నింగ్
    9/10
    రష్మి యాంకర్ గా చేయడానికి ముందు సినిమా ఇండస్ట్రీలో కొన్నేళ్ళ సైడ్ క్యారెక్టర్స్ చేసింది. 2002 లో హొలీ సినిమా ద్వారా వెండితెరకు రష్మి పరిచయమైంది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X