పండు వెన్నెలలా యాంకర్ స్రవంతి అందాలు.. సొగసు చూడ తరమా అనేలా ఫొటోలు

  By Chetupelli Sanjivkumar
  | Published: Friday, October 14, 2022, 17:27 [IST]
  పండు వెన్నెలలా యాంకర్ స్రవంతి అందాలు.. సొగసు చూడ తరమా అనేలా ఫొటోలు
  1/13
  ఆమె చేసిన వాటిలో 'బెస్ట్ ఆఫ్ ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్' కాస్త పేరు తెచ్చింది. ఇక, ఫ్రీలాన్స్ యాంకర్‌గా మారిన స్రవంతి సినిమా ఫంక్షన్లు, ఇంటర్వ్యూలు, స్పెషల్ ఈవెంట్లలోనూ హోస్టింగ్ చేస్తూ సాగిపోతోంది.
  ఆమె చేసిన వాటిలో 'బెస్ట్ ఆఫ్ ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్' కాస్త పేరు తెచ్చింది. ఇక, ఫ్రీలాన్స్...
  Courtesy: https://www.instagram.com/p/CjpAS5MKDKg/
  పండు వెన్నెలలా యాంకర్ స్రవంతి అందాలు.. సొగసు చూడ తరమా అనేలా ఫొటోలు
  2/13
  వీటిలో ఆమె మెరూన్ కలర్ డ్రెస్ వేసుకుంది. ఈ డ్రెస్ లో ఎక్కువగా తన ఎద భాగం అబ్బురపరుస్తోంది. దీపాల వెలుగుల్లో యాంకర్ స్రవంతి అందాలు, నవ్వులు పండు వెన్నెలను గుర్తు తెస్తున్నాయి. దీంతో వీటికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కింది. 
  వీటిలో ఆమె మెరూన్ కలర్ డ్రెస్ వేసుకుంది. ఈ డ్రెస్ లో ఎక్కువగా తన ఎద భాగం అబ్బురపరుస్తోంది. దీపాల...
  Courtesy: https://www.instagram.com/p/CjpAS5MKDKg/
  పండు వెన్నెలలా యాంకర్ స్రవంతి అందాలు.. సొగసు చూడ తరమా అనేలా ఫొటోలు
  3/13
  వీటిలో ఎక్కువగా క్లీవేజ్ షో చేస్తూ దిగిన పిక్స్ ఉంటున్నాయి. దీంతో ఈ అమ్మడు ఫాలోయింగ్‌ను పెంచుకుంటూ తరచూ హైలైట్ అవుతోంది. యాంకర్ స్రవంతి చోకారపు తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. 
  వీటిలో ఎక్కువగా క్లీవేజ్ షో చేస్తూ దిగిన పిక్స్ ఉంటున్నాయి. దీంతో ఈ అమ్మడు ఫాలోయింగ్‌ను...
  Courtesy: https://www.instagram.com/p/CjpAS5MKDKg/
  పండు వెన్నెలలా యాంకర్ స్రవంతి అందాలు.. సొగసు చూడ తరమా అనేలా ఫొటోలు
  4/13
  సోషల్ మీడియాలో చాలా కాలంంగానే రచ్చ చేస్తూ రెచ్చిపోతోన్న స్రవంతి చోకారపు.. ఎక్కువగా అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు అప్పుడప్పుడు హాట్ షో చేస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను వదులుతోంది. 
  సోషల్ మీడియాలో చాలా కాలంంగానే రచ్చ చేస్తూ రెచ్చిపోతోన్న స్రవంతి చోకారపు.. ఎక్కువగా అందాలను...
  Courtesy: https://www.instagram.com/p/CjpAS5MKDKg/
  పండు వెన్నెలలా యాంకర్ స్రవంతి అందాలు.. సొగసు చూడ తరమా అనేలా ఫొటోలు
  5/13
  అందుకే ఈ అమ్మడు ఇందులో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే దీని ద్వారా తరచూ ఆమె తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది.
  అందుకే ఈ అమ్మడు ఇందులో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే దీని ద్వారా తరచూ ఆమె తనకు, తన...
  Courtesy: https://www.instagram.com/p/CjpAS5MKDKg/
  పండు వెన్నెలలా యాంకర్ స్రవంతి అందాలు.. సొగసు చూడ తరమా అనేలా ఫొటోలు
  6/13
  సుదీర్ఘ కాలంగా ఇండస్ట్రీలో కొనసాగుతోన్న స్రవంతి చోకారపుకు సరైన గుర్తింపు మాత్రం దక్కలేదు. కానీ, ఆమెకు సోషల్ మీడియా పుణ్యమా అని ఎంతో పాపులారిటీ లభించింది. 
  సుదీర్ఘ కాలంగా ఇండస్ట్రీలో కొనసాగుతోన్న స్రవంతి చోకారపుకు సరైన గుర్తింపు మాత్రం దక్కలేదు....
  Courtesy: https://www.instagram.com/p/CjpAS5MKDKg/
  Loading next story
  Go Back to Article Page
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X