twitter
    bredcrumb

    Sree Mukhi: ట్రెడిషినల్ డ్రెస్ లోనే శ్రీముఖి గ్లామర్ ట్రీట్.. మరింత ఘాటుగా..

    By Musti Prashanth
    | Published: Sunday, May 22, 2022, 20:33 [IST]
    Anchor Sreemukhi latest beautiful photos, నటిగా జులాయి సినిమాలో అల్లు అర్జున్ సోదరిగా కనిపించిన శ్రీముఖి ఆ తరువాత ఎక్కువ కాలం బిగ్ స్క్రీన్ పై కనిపించలేదు. సినిమా అవకాశాలు బాగానే వచ్చినప్పటికీ ఆమెకు ఎక్కువగా నచ్చనివే వచ్చాయి. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, నేను శైలజా, ప్రేమ ఇష్క్ కాదల్ వంటి కొన్ని సినిమాలతోనే శ్రీముఖి క్రేజ్ అందుకుంది.  
    Sree Mukhi: ట్రెడిషినల్ డ్రెస్ లోనే శ్రీముఖి గ్లామర్ ట్రీట్.. మరింత ఘాటుగా..
    1/10
    శ్రీముఖి ప్రస్తుతం టెలివిజన్ రియాలిటీ షోలు మాత్రమే కాకుండా కొన్ని వెబ్ సీరీస్ లలో కూడా నటిస్తోంది.
    Sree Mukhi: ట్రెడిషినల్ డ్రెస్ లోనే శ్రీముఖి గ్లామర్ ట్రీట్.. మరింత ఘాటుగా..
    2/10
    ఇక పటాస్ అనంతరం శ్రీముఖి ఇతర షోలతో పాటు సినిమా ఈవెంట్స్ కూడా నాన్ స్టాప్ గా చేసుకుంటూ వచ్చింది.
    Sree Mukhi: ట్రెడిషినల్ డ్రెస్ లోనే శ్రీముఖి గ్లామర్ ట్రీట్.. మరింత ఘాటుగా..
    3/10
    శ్రీ ముఖి కొన్ని చిన్న సినిమాల్లో కూడా మేయిన్ లీడ్ క్యారెక్టర్స్ లో నటించేందుకు ఒప్పుకుంటోంది.
    Sree Mukhi: ట్రెడిషినల్ డ్రెస్ లోనే శ్రీముఖి గ్లామర్ ట్రీట్.. మరింత ఘాటుగా..
    4/10
    శ్రీముఖి ఎలాంటి ఫొటోలు పోస్ట్ చేసినా కూడా నిమిషాల్లోనే వైరల్ అవుతున్నాయి. అలాగే ఈ మధ్య గ్లామరస్ ఫొటోలతో కూడా షాక్ ఇస్తోంది. 
    Sree Mukhi: ట్రెడిషినల్ డ్రెస్ లోనే శ్రీముఖి గ్లామర్ ట్రీట్.. మరింత ఘాటుగా..
    5/10
    ఇక బిగ్ బాస్ అనంతరం శ్రీముఖికి మరింత క్రేజ్ పెరిగింది. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ సంఖ్య కూడా పెరిగింది. 
    Sree Mukhi: ట్రెడిషినల్ డ్రెస్ లోనే శ్రీముఖి గ్లామర్ ట్రీట్.. మరింత ఘాటుగా..
    6/10
    అంతకుముందు అదుర్స్ షో రెండు సీజన్లకు హోస్ట్ గా వ్యవహరించింది. జబర్దస్త్ షో చేసే అవకాశం వచ్చినప్పుడు శ్రీముఖి అనుకోకుండా రిజెక్ట్ చేసింది. 
    Sree Mukhi: ట్రెడిషినల్ డ్రెస్ లోనే శ్రీముఖి గ్లామర్ ట్రీట్.. మరింత ఘాటుగా..
    7/10
    ఇక ఎప్పుడైతే పటాస్ షో వచ్చిందో అప్పటి నుంచి శ్రీముఖి టాప్ యాంకర్స్ లిస్టులో చేరిపోయింది. 
    Sree Mukhi: ట్రెడిషినల్ డ్రెస్ లోనే శ్రీముఖి గ్లామర్ ట్రీట్.. మరింత ఘాటుగా..
    8/10
    లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, నేను శైలజా, ప్రేమ ఇష్క్ కాదల్ వంటి కొన్ని సినిమాలతోనే శ్రీముఖి క్రేజ్ అందుకుంది.  
    Sree Mukhi: ట్రెడిషినల్ డ్రెస్ లోనే శ్రీముఖి గ్లామర్ ట్రీట్.. మరింత ఘాటుగా..
    9/10
    సినిమా అవకాశాలు బాగానే వచ్చినప్పటికీ ఆమెకు ఎక్కువగా నచ్చనివే వచ్చాయి. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X