twitter
    bredcrumb

    Anchor Sreemukhi: అల్ట్రా స్టైలిష్ గా శ్రీ ముఖి ఫొటోలు.. నెట్టింట వైరల్

    By Chetupelli Sanjivkumar
    | Published: Thursday, September 22, 2022, 15:05 [IST]
    Tollywood Anchor Sreemukhi Latest Glamour And Stylish Photoshoot For Aha OTT Dance Ikon Show
    Anchor Sreemukhi: అల్ట్రా స్టైలిష్ గా శ్రీ ముఖి ఫొటోలు.. నెట్టింట వైరల్
    1/10
    సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంటూ సత్తా చాటుతోన్న సమయంలోనే శ్రీముఖి 'అదుర్స్' అనే షో యాంకర్‌గా మారింది. అప్పటి నుంచి ఆమె వరుసగా షోల మీద షోలు చేస్తూనే ఉంది. 
    Anchor Sreemukhi: అల్ట్రా స్టైలిష్ గా శ్రీ ముఖి ఫొటోలు.. నెట్టింట వైరల్
    2/10

    ఇలా శ్రీముఖి 'అదుర్స్ 2', 'మనీ మనీ', 'సూపర్ మామ్', 'సూపర్ సింగర్', 'జోలకటక', 'కామెడీ నైట్స్', 'బొమ్మ అదిరింది', 'పటాస్' వంటి సక్సెస్‌ఫుల్ షోలు చేసింది. తాజాగా డ్యాన్స్ ఐకాన్ షోలో మెంటర్ గా చేస్తున్నట్లు తెలుస్తోంది. 

    Anchor Sreemukhi: అల్ట్రా స్టైలిష్ గా శ్రీ ముఖి ఫొటోలు.. నెట్టింట వైరల్
    3/10
     ఆ తర్వాత 'ప్రేమ ఇష్క్ కాదల్', 'బాబు బాగా బిజీ' వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించి ఫుల్ పాపులర్ అయింది. కానీ, చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉంది.
    Anchor Sreemukhi: అల్ట్రా స్టైలిష్ గా శ్రీ ముఖి ఫొటోలు.. నెట్టింట వైరల్
    4/10
    కాగా  'జులాయి' సినిమాతోనే శ్రీముఖి ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత 'నేను శైలజ', 'జెంటిల్‌మెన్' వంటి చిత్రాల్లో అద్భుతమైన పాత్రలు చేసి యమ పాపులర్ అయింది. 

    Anchor Sreemukhi: అల్ట్రా స్టైలిష్ గా శ్రీ ముఖి ఫొటోలు.. నెట్టింట వైరల్
    5/10
    అంటే ఈ ఫొటోలు డ్యాన్స్ ఐకాన్ రియాలిటీ షోకి ముందు దిగినట్లుగా తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ ఆహా వేదికగా ఈ డ్యాన్స్ రియాలిటీ షో ప్రసారం అవుతుందన్న విషయం తెలిసిందే. 
    Anchor Sreemukhi: అల్ట్రా స్టైలిష్ గా శ్రీ ముఖి ఫొటోలు.. నెట్టింట వైరల్
    6/10
    ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫొటోలను షేర్ చేస్తూ డ్యాన్స్ ఐకాన్ అని క్యాప్షన్ రాసుకొచ్చింది యాంకర్ శ్రీముఖి. 
    Anchor Sreemukhi: అల్ట్రా స్టైలిష్ గా శ్రీ ముఖి ఫొటోలు.. నెట్టింట వైరల్
    7/10
    తాజాగా స్టైలిష్ వేర్ లో మరింత స్టైల్ గా పోజులిచ్చింది ఈ యాంకర్ శ్రీముఖి. అంతేకాకుండా ఈ దుస్తుల్లో కూడా కాస్తా అటు ఇటుగా ఎద అందాలను ప్రదర్శించింది ఈ యాంకరమ్మ. 
    Anchor Sreemukhi: అల్ట్రా స్టైలిష్ గా శ్రీ ముఖి ఫొటోలు.. నెట్టింట వైరల్
    8/10
    మిగతా యాంకర్స్ తోపాటు హీరోయిన్స్ కు తక్కువడ కాకుండా కొద్ది కొద్దిగా తన గ్లామర్ డోస్ పెంచుతోంది ఈ బొద్దుగుమ్మ. హాట్, గ్లామర్ అంటూ తేడా లేకుండా ఫొటో షూట్ లతో యూత్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది యాంకర్ శ్రీముఖి

    Anchor Sreemukhi: అల్ట్రా స్టైలిష్ గా శ్రీ ముఖి ఫొటోలు.. నెట్టింట వైరల్
    9/10
    తనదైన చలాకీ మాటలతో, ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంటోంది. దీంతో రెండు రంగాల్లోనూ తనదైన ముద్రను వేస్తోంది. అదే సమయంలో యాంకర్ శ్రీముఖి సోషల్ మీడియాలోనూ విపరీతంగా సందడి చేస్తూ దూసుకుపోతోంది. 

    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X