పలు షోలకు యాంకర్ గా మరికొన్ని రియాలిటీ షోలకు మెంటార్ గా ఉన్న శ్రీముఖి సోషల్ మీడియాలో మాత్రం హీరోయిన్ కి మించిన గ్లామర్ తో దూసుకుపోతోంది. యాంకర్ గా కంటే తన ఫొటోలు, వీడియోలతోనే శ్రీముఖి ఎక్కువ పాపులారిటీ సంపాందించుకుంటోంది అని చెప్పవచ్చు.
పలు షోలకు యాంకర్ గా మరికొన్ని రియాలిటీ షోలకు మెంటార్ గా ఉన్న శ్రీముఖి సోషల్ మీడియాలో మాత్రం...
బిగ్ బాస్ తెలుగు మూడో సీజన్ లో కూడా పాల్గొని తన సత్తా చాటింది యాంకర్ శ్రీముఖి. ఈ సీజన్ లో విన్నర్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కు చివరి వరకు గట్టి పోటీ ఇచ్చి ఫైనల్ గా రన్నరప్ గా నిలిచింది.
బిగ్ బాస్ తెలుగు మూడో సీజన్ లో కూడా పాల్గొని తన సత్తా చాటింది యాంకర్ శ్రీముఖి. ఈ సీజన్ లో...
సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంటూ సత్తా చాటుతోన్న సమయంలోనే శ్రీముఖి 'అదుర్స్' అనే షో యాంకర్‌గా మారింది. అప్పటి నుంచి ఆమె వరుసగా షోల మీద షోలు చేస్తూనే ఉంది.
సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంటూ సత్తా చాటుతోన్న సమయంలోనే శ్రీముఖి 'అదుర్స్' అనే షో...
జులాయి తర్వాత 'ప్రేమ ఇష్క్ కాదల్', 'బాబు బాగా బిజీ' వంటి సినిమాల్లో హీరోయిన్గా నటించి ఫుల్ పాపులర్ అయింది. కానీ, చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉంది.
జులాయి తర్వాత 'ప్రేమ ఇష్క్ కాదల్', 'బాబు బాగా బిజీ' వంటి సినిమాల్లో హీరోయిన్గా నటించి ఫుల్...
'జులాయి' సినిమాతోనే శ్రీముఖి ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత 'నేను శైలజ', 'జెంటిల్మెన్' వంటి చిత్రాల్లో అద్భుతమైన పాత్రలు చేసి యమ పాపులర్ అయింది.
'జులాయి' సినిమాతోనే శ్రీముఖి ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత 'నేను శైలజ',...