twitter
    bredcrumb

    Anchor Sreemukhi:అందాల విందులో హద్దు దాటుతున్న శ్రీముఖి.. టాప్ యాంగిల్ ఫొటోలతో అరాచకం

    By Chetupelli Sanjivkumar
    | Published: Thursday, October 13, 2022, 19:37 [IST]
    Tollywood Anchor Sreemukhi Latest Glamour Photoshoot And Showing Her Cleavage
    Anchor Sreemukhi:అందాల విందులో హద్దు దాటుతున్న శ్రీముఖి.. టాప్ యాంగిల్ ఫొటోలతో అరాచకం
    1/13
    ఇలా శ్రీముఖి 'అదుర్స్ 2', 'మనీ మనీ', 'సూపర్ మామ్', 'సూపర్ సింగర్', 'జోలకటక', 'కామెడీ నైట్స్', 'బొమ్మ అదిరింది', 'పటాస్' వంటి సక్సెస్‌ఫుల్ షోలు చేసింది. తాజాగా డ్యాన్స్ ఐకాన్ షోలో మెంటర్ గా చేస్తున్నట్లు తెలుస్తోంది. 

    Anchor Sreemukhi:అందాల విందులో హద్దు దాటుతున్న శ్రీముఖి.. టాప్ యాంగిల్ ఫొటోలతో అరాచకం
    2/13
    పలు షోలకు యాంకర్ గా మరికొన్ని రియాలిటీ షోలకు మెంటార్ గా ఉన్న శ్రీముఖి సోషల్ మీడియాలో మాత్రం హీరోయిన్ కి మించిన గ్లామర్ తో దూసుకుపోతోంది. యాంకర్ గా కంటే తన ఫొటోలు, వీడియోలతోనే శ్రీముఖి ఎక్కువ పాపులారిటీ సంపాందించుకుంటోంది అని చెప్పవచ్చు. 


    Anchor Sreemukhi:అందాల విందులో హద్దు దాటుతున్న శ్రీముఖి.. టాప్ యాంగిల్ ఫొటోలతో అరాచకం
    3/13
    అంతేకాకుండా బిగ్ బాస్ తెలుగు మూడో సీజన్ లో కూడా పాల్గొని తన సత్తా చాటింది. ఈ సీజన్ లో విన్నర్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కు చివరి వరకు గట్టి పోటీ ఇచ్చి ఫైనల్ గా రన్నరప్ గా నిలిచింది.
    Anchor Sreemukhi:అందాల విందులో హద్దు దాటుతున్న శ్రీముఖి.. టాప్ యాంగిల్ ఫొటోలతో అరాచకం
    4/13
    సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంటూ సత్తా చాటుతోన్న సమయంలోనే శ్రీముఖి 'అదుర్స్' అనే షో యాంకర్‌గా మారింది. అప్పటి నుంచి ఆమె వరుసగా షోల మీద షోలు చేస్తూనే ఉంది. 
    Anchor Sreemukhi:అందాల విందులో హద్దు దాటుతున్న శ్రీముఖి.. టాప్ యాంగిల్ ఫొటోలతో అరాచకం
    5/13
     ఆ తర్వాత 'ప్రేమ ఇష్క్ కాదల్', 'బాబు బాగా బిజీ' వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించి ఫుల్ పాపులర్ అయింది. కానీ, చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉంది.
    Anchor Sreemukhi:అందాల విందులో హద్దు దాటుతున్న శ్రీముఖి.. టాప్ యాంగిల్ ఫొటోలతో అరాచకం
    6/13
    కాగా  'జులాయి' సినిమాతోనే శ్రీముఖి ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత 'నేను శైలజ', 'జెంటిల్‌మెన్' వంటి చిత్రాల్లో అద్భుతమైన పాత్రలు చేసి యమ పాపులర్ అయింది. 
    Anchor Sreemukhi:అందాల విందులో హద్దు దాటుతున్న శ్రీముఖి.. టాప్ యాంగిల్ ఫొటోలతో అరాచకం
    7/13
    ఇదిలా ఉంటే ఇటీవల డ్యాన్స్ ఐకాన్ రియాలిటీ షోకి ముందు కొన్ని ఫొటోలు దిగింది ఈ హాట్ యాంకర్. అవి కూడా వైరల్ అయ్యాయి. ప్రముఖ ఓటీటీ ఆహా వేదికగా ఈ డ్యాన్స్ రియాలిటీ షో ప్రసారం అవుతుందన్న విషయం తెలిసిందే. 
    Anchor Sreemukhi:అందాల విందులో హద్దు దాటుతున్న శ్రీముఖి.. టాప్ యాంగిల్ ఫొటోలతో అరాచకం
    8/13
    ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చలాకీ రాములమ్మే కాదు సూపర్ హాట్ యాంకరమ్మ అంటూ నెటిజన్లు కామెంట్స్ సైతం పెడుతున్నారు. 
    Anchor Sreemukhi:అందాల విందులో హద్దు దాటుతున్న శ్రీముఖి.. టాప్ యాంగిల్ ఫొటోలతో అరాచకం
    9/13
    ఈ దుస్తుల్లో కూడా టాప్ యాంగిల్స్ లో చాలా ఘాటుగా ఎద అందాల విందును వడ్డించింది. బ్లాక్ కలర్ డ్రెస్ కు ఉప్పొంగుతున్న శ్రీముఖి ఎద భాగం అందంగా మెరుస్తూ ఉంది. 

    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X