twitter
    bredcrumb

    Sreemukhi: లంగావోనిలో కూడా చూపు తిప్పుకొనివ్వకుండా చేస్తున్న శ్రీముఖి.. ట్రెడిషినల్ లుక్!

    By Musti Prashanth
    | Published: Thursday, July 21, 2022, 20:21 [IST]
    Anchor sreemukhi latest traditional photos viral, ఇక తెలుగులో గ్లామరస్ యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న వారిలో శ్రీముఖి ఒకరు. రీసెంట్ గా శ్రీముఖి గతంలో ఎప్పుడు లేని విధంగా మొదటిసారి థైస్ అందాలతో షాక్ ఇచ్చింది.
    Sreemukhi: లంగావోనిలో కూడా చూపు తిప్పుకొనివ్వకుండా చేస్తున్న శ్రీముఖి.. ట్రెడిషినల్ లుక్!
    1/10
    రెగ్యులర్ గా సినిమాల్లో టెలివిజన్ రంగంలో అయితే ఆఫర్లను కూడా అందుకుంటోంది. పటాస్ తర్వాత స్పీడు పెంచేసి మరీ ఆఫర్లను ఓకే చేసేస్తోంది.
    Sreemukhi: లంగావోనిలో కూడా చూపు తిప్పుకొనివ్వకుండా చేస్తున్న శ్రీముఖి.. ట్రెడిషినల్ లుక్!
    2/10
    బిగ్ బాస్ లో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఆమె.. రన్నరప్‌గానే మిగిలిపోయింది. ఇందులో గెలవకున్నా తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంది. 
    Sreemukhi: లంగావోనిలో కూడా చూపు తిప్పుకొనివ్వకుండా చేస్తున్న శ్రీముఖి.. ట్రెడిషినల్ లుక్!
    3/10
    వరుసగా షోలు మీద షోలు చేస్తూ హవా చూపిస్తోన్న సమయంలోనే శ్రీముఖి బిగ్ బాస్ షోలోకి మూడో సీజన్ కంటెస్టెంట్‌గా వెళ్లింది. 
    Sreemukhi: లంగావోనిలో కూడా చూపు తిప్పుకొనివ్వకుండా చేస్తున్న శ్రీముఖి.. ట్రెడిషినల్ లుక్!
    4/10
     'ప్రేమ ఇష్క్ కాదల్', 'బాబు బాగా బిజీ' వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించి టాలీవుడ్‌లో గుర్తింపును, పాపులారిటీని దక్కించుకుంది.
    Sreemukhi: లంగావోనిలో కూడా చూపు తిప్పుకొనివ్వకుండా చేస్తున్న శ్రీముఖి.. ట్రెడిషినల్ లుక్!
    5/10
     'నేను శైలజ', 'జెంటిల్‌మెన్' వంటి చిత్రాల్లో గుర్తుండిపోయే పాత్రలు చేసి పాపులర్ అయింది. 
    Sreemukhi: లంగావోనిలో కూడా చూపు తిప్పుకొనివ్వకుండా చేస్తున్న శ్రీముఖి.. ట్రెడిషినల్ లుక్!
    6/10
    తెలంగాణ పిల్ల శ్రీముఖి ముందుగా సినిమాల్లో సత్తా చాటింది. 'జులాయి'తో నటిగా కెరీర్‌ను మొదలెట్టిన విషయం తెలిసిందే. 
    Sreemukhi: లంగావోనిలో కూడా చూపు తిప్పుకొనివ్వకుండా చేస్తున్న శ్రీముఖి.. ట్రెడిషినల్ లుక్!
    7/10
    ఇక, కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ శ్రీముఖి సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే. 
    Sreemukhi: లంగావోనిలో కూడా చూపు తిప్పుకొనివ్వకుండా చేస్తున్న శ్రీముఖి.. ట్రెడిషినల్ లుక్!
    8/10
    శ్రీముఖి సోషల్ మీడియాలో కూడా ఫాలోయింగ్‌ను కూడా భారీ స్థాయిలో పెంచుకుంటూ ముందుకు సాగుతోంది. 
    Sreemukhi: లంగావోనిలో కూడా చూపు తిప్పుకొనివ్వకుండా చేస్తున్న శ్రీముఖి.. ట్రెడిషినల్ లుక్!
    9/10
    తెలుగు ఎంటర్టైన్మెంట్ వరల్డ్ లో శ్రీముఖి వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ హవాను చూపిస్తోంది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X