twitter
    bredcrumb

    Anupama Parameswaran: సన్నని నడుముతో అనుపమ క్యూట్ స్టిల్స్.. లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫిక్స్

    By Musti Prashanth
    | Published: Thursday, November 24, 2022, 11:31 [IST]
    Anupama Parameswaran glamorous cute photos viral, ప్రేమమ్ సినిమాతో మలయాళం ఇండస్ట్రీలోనే కాకుండా తెలుగులో కూడా ఓవర్గం ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న అనుపమ పరమేశ్వరన్ చాలా తొందరగానే టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఇక ఈ బ్యూటీ తెలుగులో నటించిన మొదటి సినిమా అఆ భారీ విజయాన్ని అందుకుంది.
    Anupama Parameswaran: సన్నని నడుముతో అనుపమ క్యూట్ స్టిల్స్.. లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫిక్స్
    1/10
    అనుపమ పరమేశ్వరన్ గ్లామరస్ పాత్రలు అలాగే రొమాంటిక్ సన్నివేశాల్లో నటించేందుకు మొదట్లో అంతగా ఆసక్తి చూపలేదు.
    Anupama Parameswaran: సన్నని నడుముతో అనుపమ క్యూట్ స్టిల్స్.. లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫిక్స్
    2/10
    ఇటీవల కార్తికేయ సినిమాతో సక్సెస్ అందుకున్న అనుపమ ఇప్పుడు 18 పెజెస్ అనే సినిమాతో రెడీ అవుతోంది. అలాగే రవితేజతో కూడా ఒక సినిమా చేయనుంది.
    Anupama Parameswaran: సన్నని నడుముతో అనుపమ క్యూట్ స్టిల్స్.. లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫిక్స్
    3/10
    అనుపమ పాత్ర నచ్చితేనే.. సినిమాకు అవసరమైతేనే అలాంటి రొమాంటిక్స్ సన్నివేశాలలో నటించడానికి అభ్యంతరం లేదని కూడా అనుపమ ఇచ్చింది. 
    Anupama Parameswaran: సన్నని నడుముతో అనుపమ క్యూట్ స్టిల్స్.. లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫిక్స్
    4/10
    ఇక దిల్ రాజు ఇంటి నుంచి వచ్చిన ఆశిష్ హీరోగా చేసిన రౌడీ బాయ్స్ సినిమాల్లో మాత్రం అనుపమ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఒక రొమాంటిక్ సన్నివేశంలో లిప్ లాక్ తో ట్విస్ట్ ఇచ్చింది.
    Anupama Parameswaran: సన్నని నడుముతో అనుపమ క్యూట్ స్టిల్స్.. లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫిక్స్
    5/10
    ఇక శతమనం భవతి కూడా ఫ్యామిలీ లవ్ ఎంటర్టైనర్ మూవీగా బాక్స్ ఆఫీస్ వద్ద సాలీడ్ విజయాన్ని అందుకోవడంతో అనుపమకు వెంట వెంటనే తెలుగులో మరిన్ని అవకాశాలు వచ్చాయి. 
    Anupama Parameswaran: సన్నని నడుముతో అనుపమ క్యూట్ స్టిల్స్.. లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫిక్స్
    6/10
    అనుపమ పరమేశ్వరన్ మొదట్లోనే వరుస విజయాలతో వెనక్కి తిరిగి చూసుకోకుండా టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది.
    Anupama Parameswaran: సన్నని నడుముతో అనుపమ క్యూట్ స్టిల్స్.. లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫిక్స్
    7/10
    అనుపమ పరమేశ్వరన్ తెలుగులో నటించిన మొదటి సినిమా బాక్సాఫీస్ అఆ మంచి విజయాన్ని అందుకుంది. త్రివిక్రమ్ నితిన్ కలయికలో వచ్చిన ఆ సినిమాతో అనుపమ పరమేశ్వరన్ టాలీవుడ్ ఫ్యామిలీ ఆడియెన్స్ కు కూడా దగ్గరైంది.
    Anupama Parameswaran: సన్నని నడుముతో అనుపమ క్యూట్ స్టిల్స్.. లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫిక్స్
    8/10
    అనుపమ పరమేశ్వరన్ గ్లామర్ డోస్ పెంచకుండా చా తొందరగానే టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజ్ అందుకుంది. చాలా కాలం వరకు సింపుల్ క్యారెక్టర్స్ తో మెప్పించింది.
    Anupama Parameswaran: సన్నని నడుముతో అనుపమ క్యూట్ స్టిల్స్.. లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫిక్స్
    9/10
    మొదటి సినిమాతో అమ్మడు తన సొంత భాషలోనే కాకుండా తెలుగులో కూడా ఓవర్గం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X