twitter
    bredcrumb

    Anupama Parameswaran: మెల్లగా గ్లామర్ డోస్ పెంచుతున్న అనుపమ.. చూస్తే స్టన్ అవ్వాల్సిందే

    By Musti Prashanth
    | Published: Thursday, May 19, 2022, 20:46 [IST]
    Anupama Parameswaran latest mind blowing photos viral, కొంతమంది కాస్త గ్లామర్ టచ్ ఇచ్చినా కూడా ఒక రేంజ్ లో అట్రాక్ట్ చేస్తారు. ఇక అలాంటి వారిలో అనుపమ పరమేశ్వరన్ కూడా టాప్ లిస్టులో ఉంటుంది. ఇటీవల ఈ బ్యూటీ యోగా స్టిల్స్ తో షాక్ ఇచ్చింది. అందుకు సంబంధించిన హాట్ ఫోటోస్ వివరాల్లోకి వెళితే..
    Anupama Parameswaran: మెల్లగా గ్లామర్ డోస్ పెంచుతున్న అనుపమ.. చూస్తే స్టన్ అవ్వాల్సిందే
    1/10
    రౌడి బాయ్స్ లో ఆమె లిప్ లాక్ సన్నివేశాల్లో కూడా నటించింది. ఇన్నేళ్ల కెరీర్లో అనుపమ మొదటిసారి అలా ఘాటైన ముద్దు సీన్ లో నటించడంతో అందరూ ఆశ్చర్యపోయారు.
    Anupama Parameswaran: మెల్లగా గ్లామర్ డోస్ పెంచుతున్న అనుపమ.. చూస్తే స్టన్ అవ్వాల్సిందే
    2/10
    అయితే అనుపమ పరమేశ్వరన్ అప్పుడప్పుడు హాట్ ఫోటోలతో కూడా తన ఫాలోవర్స్ ను ఆశ్చర్యపరుస్తోంది. 
    Anupama Parameswaran: మెల్లగా గ్లామర్ డోస్ పెంచుతున్న అనుపమ.. చూస్తే స్టన్ అవ్వాల్సిందే
    3/10
    ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోదరుడి కుమారుడు ఆశిష్ రెడ్డి నటించిన రౌడీ బాయ్స్ సినిమాలో అనుపమ నటించిన విధానం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. 
    Anupama Parameswaran: మెల్లగా గ్లామర్ డోస్ పెంచుతున్న అనుపమ.. చూస్తే స్టన్ అవ్వాల్సిందే
    4/10
    అయితే రీసెంట్ గా అనుపమ పరమేశ్వరన్ ఒక సినిమాలో మాత్రం గతంలో ఎప్పుడూ లేని విధంగా తన బార్డర్ దాటేసి మరి నటించినట్లు కామెంట్స్ వచ్చాయి. 
    Anupama Parameswaran: మెల్లగా గ్లామర్ డోస్ పెంచుతున్న అనుపమ.. చూస్తే స్టన్ అవ్వాల్సిందే
    5/10
    అయితే ఈ బ్యూటీ ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో గ్లామర్ డోస్ ఎక్కువ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది.
    Anupama Parameswaran: మెల్లగా గ్లామర్ డోస్ పెంచుతున్న అనుపమ.. చూస్తే స్టన్ అవ్వాల్సిందే
    6/10
    సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ ఉన్న అనుపమ పరమేశ్వరన్ స్టార్ హీరోల సినిమాల్లో కూడా నటించే ప్రయత్నం చేస్తోంది. 
    Anupama Parameswaran: మెల్లగా గ్లామర్ డోస్ పెంచుతున్న అనుపమ.. చూస్తే స్టన్ అవ్వాల్సిందే
    7/10
    ఒకవైపు మాతృభాషలో సినిమాలు చేస్తూనే మరొకవైపు తెలుగులో కూడా ఈ బ్యూటీ చాలా బిజీ గా మారుతోంది. 
    Anupama Parameswaran: మెల్లగా గ్లామర్ డోస్ పెంచుతున్న అనుపమ.. చూస్తే స్టన్ అవ్వాల్సిందే
    8/10
    అఆ సినిమాలో సమంత హీరోయిన్ అయినప్పటికీ కూడా అనుపమ అభినయానికి చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు.
    Anupama Parameswaran: మెల్లగా గ్లామర్ డోస్ పెంచుతున్న అనుపమ.. చూస్తే స్టన్ అవ్వాల్సిందే
    9/10
    మొదట త్రివిక్రమ్ నితిన్ కలయికలో వచ్చిన అఆ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X