ట్రెడిషినల్ లుక్ తోనే పిచ్చెక్కిస్తున్న అనుపమ.. లేటెస్ట్ ఫొటోస్

    By Prashanth Musti
    | Published: Wednesday, August 10, 2022, 21:19 [IST]
    ట్రెడిషినల్ లుక్ తోనే పిచ్చెక్కిస్తున్న అనుపమ.. లేటెస్ట్ ఫొటోస్
    1/6
    క్యూట్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ ఇటీవల కాలంలో మాత్రం అనుకున్నంత స్థాయిలో సక్సెస్ అయితే అందుకోవటం లేదు. 
    క్యూట్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ ఇటీవల...
    ట్రెడిషినల్ లుక్ తోనే పిచ్చెక్కిస్తున్న అనుపమ.. లేటెస్ట్ ఫొటోస్
    2/6
     రిజల్ట్ తో సంబంధం లేకుండానే అనుపమకు మంచి అవకాశాలు వస్తున్నాయి. టాలెంటెడ్ ఉన్న నటి కావడంతో కొన్ని ప్రత్యేకమైన కథలు కూడా ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి అని చెప్పవచ్చు.
     రిజల్ట్ తో సంబంధం లేకుండానే అనుపమకు మంచి అవకాశాలు వస్తున్నాయి. టాలెంటెడ్ ఉన్న నటి కావడంతో...
    ట్రెడిషినల్ లుక్ తోనే పిచ్చెక్కిస్తున్న అనుపమ.. లేటెస్ట్ ఫొటోస్
    3/6
     ఈ బ్యూటీకి తెలుగు ఇండస్ట్రీలో చాలా మంచి అవకాశాలు వచ్చాయి. ముఖ్యంగా శతమానం భవతి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో కంటిన్యూగా సినిమాలు చేసుకుంటూ వచ్చింది.
     ఈ బ్యూటీకి తెలుగు ఇండస్ట్రీలో చాలా మంచి అవకాశాలు వచ్చాయి. ముఖ్యంగా శతమానం భవతి సినిమాతో...
    ట్రెడిషినల్ లుక్ తోనే పిచ్చెక్కిస్తున్న అనుపమ.. లేటెస్ట్ ఫొటోస్
    4/6
    త్రివిక్రమ్ నితిన్ కలయికలో వచ్చిన అఆ అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన అనుపమ పరమేశ్వరన్ అంతకుముందే ప్రేమమ్ సినిమాతో సౌత్  మంచి గుర్తింపు అందుకుంది.
    త్రివిక్రమ్ నితిన్ కలయికలో వచ్చిన అఆ అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన అనుపమ పరమేశ్వరన్...
    ట్రెడిషినల్ లుక్ తోనే పిచ్చెక్కిస్తున్న అనుపమ.. లేటెస్ట్ ఫొటోస్
    5/6
    అంతేకాకుండా ఆమె ఇస్తున్న ఇంటర్వ్యూలు కూడా హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి. గతంలో తాను ప్రేమలో ఉన్నట్లు కూడా తెలియజేసింది. 
    అంతేకాకుండా ఆమె ఇస్తున్న ఇంటర్వ్యూలు కూడా హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి. గతంలో తాను ప్రేమలో...
    ట్రెడిషినల్ లుక్ తోనే పిచ్చెక్కిస్తున్న అనుపమ.. లేటెస్ట్ ఫొటోస్
    6/6
    బ్యూటిఫుల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఇటీవల కాలంలో విభిన్నమైన గ్లామర్ తో అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. 
    బ్యూటిఫుల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఇటీవల కాలంలో విభిన్నమైన గ్లామర్ తో అందరికీ ఆశ్చర్యాన్ని...
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X