Ariyana Glory: నాభి అందాలు చూపిస్తూ అరియానా గ్లోరి ఘాటు పోజులు..

    By Chetupelli Sanjivkumar
    | Published: Monday, September 26, 2022, 21:29 [IST]
    Ariyana Glory: నాభి అందాలు చూపిస్తూ అరియానా గ్లోరి ఘాటు పోజులు..
    1/10
    ఫలితంగా ఫుల్ ఫేమస్ అయిపోయింది అరియానా. అలా ఒక్కసారిగా ఫేమస్ కావడంతో ఆరియానా గ్లోరీకి బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో అవకాశం దక్కింది. అందులోకి ఏమాత్రం అంచనాలు లేకుండానే ఎంట్రీ ఇచ్చింది. 
    ఫలితంగా ఫుల్ ఫేమస్ అయిపోయింది అరియానా. అలా ఒక్కసారిగా ఫేమస్ కావడంతో ఆరియానా గ్లోరీకి బిగ్ బాస్...
    Courtesy: https://www.instagram.com/p/Ci82oIUJvBd/
    Ariyana Glory: నాభి అందాలు చూపిస్తూ అరియానా గ్లోరి ఘాటు పోజులు..
    2/10
    హైదరాబాద్‌లో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ.. ఆ తర్వాత ఆరియానా గ్లోరి యూట్యూబ్ యాంకర్‌గా మారింది. ఈ క్రమంలోనే దర్శకుడు రాంగోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసింది. 
    హైదరాబాద్‌లో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ.. ఆ తర్వాత ఆరియానా గ్లోరి యూట్యూబ్ యాంకర్‌గా...
    Courtesy: https://www.instagram.com/p/Ci82oIUJvBd/
    Ariyana Glory: నాభి అందాలు చూపిస్తూ అరియానా గ్లోరి ఘాటు పోజులు..
    3/10
    అందులో రామ్ గోపాల్ వర్మతో బోల్డుగా మాట్లాడి తెగ హైలైట్ అయింది అరియానా గ్లోరి. ఆ తర్వాత ఆర్జీవీ.. ఏకంగా ఆరియానా గురించి ట్వీట్ చేయడంతో ఈ బ్యూటీ పేరు మారుమోగింది. 
    అందులో రామ్ గోపాల్ వర్మతో బోల్డుగా మాట్లాడి తెగ హైలైట్ అయింది అరియానా గ్లోరి. ఆ తర్వాత ఆర్జీవీ.....
    Courtesy: https://www.instagram.com/p/Ci82oIUJvBd/
    Ariyana Glory: నాభి అందాలు చూపిస్తూ అరియానా గ్లోరి ఘాటు పోజులు..
    4/10
    బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్ లోకి అడుగు పెట్టిన అరియానా గ్లోరి.. బోల్డ్‌నెస్‌తో పాటు అద్భుతమైన ఆటతీరుతో అలరించింది. ముక్కుసూటిగా ఉంటూ ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. 
    బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్ లోకి అడుగు పెట్టిన అరియానా గ్లోరి.. బోల్డ్‌నెస్‌తో పాటు...
    Courtesy: https://www.instagram.com/p/Ci82oIUJvBd/
    Ariyana Glory: నాభి అందాలు చూపిస్తూ అరియానా గ్లోరి ఘాటు పోజులు..
    5/10
    అంతేకాదు, ఏకంగా ఫినాలేకు సైతం అడుగు పెట్టి నాలుగో స్థానంతో సత్తా చాటుకుంది అరియానా గ్లోరి. బిగ్ బాస్ షో ద్వారా వచ్చిన క్రేజ్‌ను ఆరియానా గ్లోరి బాగా వాడుకుంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు వరుసగా ఆఫర్లను కూడా అందుకుంది. 
    అంతేకాదు, ఏకంగా ఫినాలేకు సైతం అడుగు పెట్టి నాలుగో స్థానంతో సత్తా చాటుకుంది అరియానా గ్లోరి....
    Courtesy: https://www.instagram.com/p/Ci82oIUJvBd/
    Ariyana Glory: నాభి అందాలు చూపిస్తూ అరియానా గ్లోరి ఘాటు పోజులు..
    6/10
    అలా చాలా కాలం పాటు పలు షోలు, ఈవెంట్లు, ప్రారంభోత్సవాలతో ఫుల్ బిజీగా గడిపింది. అలాగే రాజ్ తరుణ్, కల్యాణ్ దేవ్ హీరోలుగా చేసిన సినిమాల్లో నటించింది. వీటితో పాటు మరికొన్ని ప్రాజెక్టుల్లోనూ భాగమై తెగ సందడి చేసేసింది.
    అలా చాలా కాలం పాటు పలు షోలు, ఈవెంట్లు, ప్రారంభోత్సవాలతో ఫుల్ బిజీగా గడిపింది. అలాగే రాజ్ తరుణ్,...
    Courtesy: https://www.instagram.com/p/Ci82oIUJvBd/
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X