twitter
    bredcrumb

    అంతకుమించి అనేలా హాట్ లుక్స్ తో కవ్విస్తున్న అరియానా గ్లోరీ.. లేటెస్ట్ ఫొటోస్

    By Musti Prashanth
    | Published: Monday, September 13, 2021, 22:30 [IST]
    Ariyana Glory latest glamorous photos,  మొదట ఇంటర్వ్యూలు చేసుకుంటూ ఒక సాధారణ యాంకర్ గా  అరియానా గ్లోరీ ఎంటర్టైనర్ వరల్డ్ లో కొనసాగింది. ఇక ఎప్పుడైతే ఆమె రామ్ గోపాల్ వర్మతో ఒక ఇంటర్వ్యూ చేసిందో అప్పటి నుంచి మంచి లైమ్ లైట్ లోకి వచ్చేసింది.
    రామ్ గోపాల్ వర్మ ఆమె అందం గురించి బోల్డ్ గా కామెంట్ చేయడంతో సోషల్ మీడియాలో కూడా క్రేజ్ ను పెంచుకుంది.
     అంతకుమించి అనేలా హాట్ లుక్స్ తో కవ్విస్తున్న అరియానా గ్లోరీ.. లేటెస్ట్ ఫొటోస్
    1/10

    మొదట ఇంటర్వ్యూలు చేసుకుంటూ ఒక సాధారణ యాంకర్ గా  అరియానా గ్లోరీ ఎంటర్టైనర్ వరల్డ్ లో కొనసాగింది.
     అంతకుమించి అనేలా హాట్ లుక్స్ తో కవ్విస్తున్న అరియానా గ్లోరీ.. లేటెస్ట్ ఫొటోస్
    2/10

    రీసెంట్ గా అరియానా మరోసారి హాట్ గ్లామర్ ఫొటోలతో నెటీజన్స్ కు మరొక షాక్ ఇచ్చింది.
     అంతకుమించి అనేలా హాట్ లుక్స్ తో కవ్విస్తున్న అరియానా గ్లోరీ.. లేటెస్ట్ ఫొటోస్
    3/10


    ఇక బిగ్ బాస్ సీజన్ 5లో మొదటి ఎలిమినేషన్స్ లో బయటకు వచ్చిన సరయును అరియానా ఇంటర్వ్యూ చేసింది.
     అంతకుమించి అనేలా హాట్ లుక్స్ తో కవ్విస్తున్న అరియానా గ్లోరీ.. లేటెస్ట్ ఫొటోస్
    4/10


    బిగ్ బాస్ సీజన్ 5లో ఎలిమినెట్ అయిన కంటెస్టెంట్స్ ను ఇక ప్రతి వారం అరియానా ఇంటర్వ్యూ చేయబోతోంది.
     అంతకుమించి అనేలా హాట్ లుక్స్ తో కవ్విస్తున్న అరియానా గ్లోరీ.. లేటెస్ట్ ఫొటోస్
    5/10


    రెగ్యులర్ గా గ్లామరస్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ అరియానా ప్రస్తుతం బిగ్ బాస్ బజ్ కు యాంకర్ గా కొనసాగుతున్నారు.
     అంతకుమించి అనేలా హాట్ లుక్స్ తో కవ్విస్తున్న అరియానా గ్లోరీ.. లేటెస్ట్ ఫొటోస్
    6/10


    తెలుగు యాంకర్ గా గ్లామర్ తో ఎప్పటికప్పుడు సరికొత్తగా ఆకట్టుకుంటోంది.
     అంతకుమించి అనేలా హాట్ లుక్స్ తో కవ్విస్తున్న అరియానా గ్లోరీ.. లేటెస్ట్ ఫొటోస్
    7/10


    బిగ్ బాస్ సీజన్ 4లో ఒక కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన తరువాత.. ఫైనల్స్ వరకు వచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా అందుకుంది.
     అంతకుమించి అనేలా హాట్ లుక్స్ తో కవ్విస్తున్న అరియానా గ్లోరీ.. లేటెస్ట్ ఫొటోస్
    8/10


    అరియానా గ్లోరికి మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
     అంతకుమించి అనేలా హాట్ లుక్స్ తో కవ్విస్తున్న అరియానా గ్లోరీ.. లేటెస్ట్ ఫొటోస్
    9/10

    రామ్ గోపాల్ వర్మ ఆమె అందం గురించి బోల్డ్ గా కామెంట్ చేయడంతో సోషల్ మీడియాలో కూడా క్రేజ్ ను పెంచుకుంది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X