twitter
    bredcrumb

    Ariyana Glory: ఎద అందాలను బయట పెట్టిన అరియానా గ్లోరి.. అలాంటి డ్రెస్ లో హాట్ షో!

    By Chetupelli Sanjivkumar
    | Published: Monday, December 19, 2022, 20:49 [IST]
    Bigg Boss 4 And 5 Season Fame Ariyana Glory Shares Hot Photos In Black Colour Dress And Cleavage Pics Goes Viral

    Ariyana Glory: ఎద అందాలను బయట పెట్టిన అరియానా గ్లోరి.. అలాంటి డ్రెస్ లో హాట్ షో!
    1/13
    బిగ్ బాస్ నాన్ స్టాప్ లో మరోసారి ఫినాలేకు చేరుకుని రూ. 10 లక్షలు ఆఫర్‌కు ఓకే చెప్పేసింది. ఇప్పుడు 'బీబీ కెఫే' అనే టాక్ షోతో ఆరియానా మరోసారి తెగ హడావిడి చేస్తోంది. 

    Ariyana Glory: ఎద అందాలను బయట పెట్టిన అరియానా గ్లోరి.. అలాంటి డ్రెస్ లో హాట్ షో!
    2/13
    అరియానా గ్లోరి మరికొన్నిఫొటోలను షేర్ చేసింది. అందులో తన ఎద అందాలను బయట పెట్టింది. ఈ పిక్స్ లో తన ఎద భాగం చూపరులను ఆకట్టుకుంటోంది. ఇలాంటి రొమాంటిక్ ఫొటోలతో ఈ చిన్నది పాపులారిటీ పెంచుకుంటోంది. 

    Ariyana Glory: ఎద అందాలను బయట పెట్టిన అరియానా గ్లోరి.. అలాంటి డ్రెస్ లో హాట్ షో!
    3/13
    అరియానా గ్లోరి తాజాగా బ్లాక్ కలర్ డ్రెస్ లో తన అందాలను ఆరబోసింది.  వయ్యారంగా కెమెరాలకు పోజులిస్తూ హాట్ గా అందాలను ప్రదర్శించింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.

    Ariyana Glory: ఎద అందాలను బయట పెట్టిన అరియానా గ్లోరి.. అలాంటి డ్రెస్ లో హాట్ షో!
    4/13

    సోషల్ మీడియాలో తరచుగా గ్లామర్ ఫొటోలు పెడుతూ తనవైపుకు తిప్పుకుంటోంది అరియానా గ్లోరి. ఇందులో భాగంగానే తాజాగా మరోసారి తన గ్లామర్ పిక్స్ తో ఆకట్టుకుంటోంది. 

    Ariyana Glory: ఎద అందాలను బయట పెట్టిన అరియానా గ్లోరి.. అలాంటి డ్రెస్ లో హాట్ షో!
    5/13
    సోషల్ మీడిలో తరచూ ఏదో ఒక పోస్టు పెడుతూ అభిమానులకు టచ్ లో ఉంటుంది యాంకర్ అరియానా గ్లోరి. ఈ క్రమంలోనే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను విశేషాలను పంచుకుంటూ తన ఫాలోయింగ్‌ను మరింతగా పెంచుకుంటోంది.

    Ariyana Glory: ఎద అందాలను బయట పెట్టిన అరియానా గ్లోరి.. అలాంటి డ్రెస్ లో హాట్ షో!
    6/13
    తెలుగు రాష్ట్రాల్లో ఆరియానా పేరు మారుమోగడానికి సోషల్ మీడియానే కారణం అన్న విషయం తెలిసిందే. అందుకే ఈ చిన్నది ఇందులో ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటోంది. 

    Ariyana Glory: ఎద అందాలను బయట పెట్టిన అరియానా గ్లోరి.. అలాంటి డ్రెస్ లో హాట్ షో!
    7/13
    బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో సత్తా చాటిన ఆరియానా.. ఓటీటీగా వచ్చిన ఐదో సీజన్‌లోనూ ఛాన్స్‌ అందుకుంది. అయితే, ఇందులో గతంలో మాదిరిగా ఈ బ్యూటీ సీరియస్‌గా కనిపించకున్నా.. ఆట పరంగా అందరినీ అలరించింది. 

    Ariyana Glory: ఎద అందాలను బయట పెట్టిన అరియానా గ్లోరి.. అలాంటి డ్రెస్ లో హాట్ షో!
    8/13
    చాలా కాలం పాటు పలు షోలు, ఈవెంట్లు, ప్రారంభోత్సవాలతో ఫుల్ బిజీగా గడిపింది. అలాగే రాజ్ తరుణ్, కల్యాణ్ దేవ్ హీరోలుగా చేసిన సినిమాల్లో నటించింది. వీటితో పాటు మరికొన్ని ప్రాజెక్టుల్లోనూ భాగమై తెగ సందడి చేసేసింది.

    Ariyana Glory: ఎద అందాలను బయట పెట్టిన అరియానా గ్లోరి.. అలాంటి డ్రెస్ లో హాట్ షో!
    9/13
    బిగ్ బాస్ ఫినాలేకు సైతం అడుగు పెట్టి నాలుగో స్థానంతో సత్తా చాటుకుంది అరియానా గ్లోరి. బిగ్ బాస్ షో ద్వారా వచ్చిన క్రేజ్‌ను ఆరియానా గ్లోరి బాగా వాడుకుంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు వరుసగా ఆఫర్లను కూడా అందుకుంది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X