twitter
    bredcrumb

    Shalini Pandey: హాట్ ఫొటోలతో మరోసారి షాక్ ఇచ్చిన అర్జున్ రెడ్డి బ్యూటీ.. లేటెస్ట్ ఫొటోస్

    By Musti Prashanth
    | Published: Monday, December 13, 2021, 20:55 [IST]

    Arjun reddy actress shalini pandey latest look viral, సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ గ్లామర్ విషయంలో మార్పులు రావడం అనేది కామన్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం చాలామంది నటీమణులు నడుస్తున్న ట్రెండ్ లో ఎక్కువగా సన్నగా నాజూగ్గా కనబడుతున్నారు. అలాంటి వారిలో అర్జున్ రెడ్డి బ్యూటీ కూడా చేరిపోయింది.
     Shalini Pandey: హాట్ ఫొటోలతో మరోసారి షాక్ ఇచ్చిన అర్జున్ రెడ్డి బ్యూటీ.. లేటెస్ట్ ఫొటోస్
    1/10


    ఇక బాలయ్య చేసిన ఎన్టీఆర్ కథానాయకుడు, ఇక ఇటీవల రాజ్ తరుణ్ హీరోగా వచ్చిన ఇద్దరి లోకం ఒక్కటే సినిమాల్లో నటించారు. 
     Shalini Pandey: హాట్ ఫొటోలతో మరోసారి షాక్ ఇచ్చిన అర్జున్ రెడ్డి బ్యూటీ.. లేటెస్ట్ ఫొటోస్
    2/10

     
     ఇటీవల షాలిని పూర్తిగా సన్నబడింది. కొద్దీరోజులుగా తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేస్తున్న ఫోటోలను చూస్తున్న ఆమె ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. 
     Shalini Pandey: హాట్ ఫొటోలతో మరోసారి షాక్ ఇచ్చిన అర్జున్ రెడ్డి బ్యూటీ.. లేటెస్ట్ ఫొటోస్
    3/10

     బాలీవుడ్ సినిమాలపై కూడా ఆమె ఎక్కువగా ఆసక్తి కనపరుస్తుందని అనిపిస్తోంది. 
     Shalini Pandey: హాట్ ఫొటోలతో మరోసారి షాక్ ఇచ్చిన అర్జున్ రెడ్డి బ్యూటీ.. లేటెస్ట్ ఫొటోస్
    4/10

     ప్రస్తుతం జయేష్ భాయ్ జొర్దర్, మహారాజ అనే రెండు హిందీ సినిమాల్లో షాలిని పాండే నటిస్తోంది.
     Shalini Pandey: హాట్ ఫొటోలతో మరోసారి షాక్ ఇచ్చిన అర్జున్ రెడ్డి బ్యూటీ.. లేటెస్ట్ ఫొటోస్
    5/10

    అయితే ఆమె నటించిన సినిమాలేవీ కూడా ఆమెకు ఆశించిన స్థాయిలో పేరుని, గుర్తింపుని అందివ్వలేదు. 
     Shalini Pandey: హాట్ ఫొటోలతో మరోసారి షాక్ ఇచ్చిన అర్జున్ రెడ్డి బ్యూటీ.. లేటెస్ట్ ఫొటోస్
    6/10

    తరువాత ఆమె కళ్యాణ్ రామ్ 118, అనుష్క శెట్టి నిశ్శబ్దం, కీర్తి సురేష్ మహానటిలో కూడా నటించింది.
     Shalini Pandey: హాట్ ఫొటోలతో మరోసారి షాక్ ఇచ్చిన అర్జున్ రెడ్డి బ్యూటీ.. లేటెస్ట్ ఫొటోస్
    7/10

    మొదటి సినిమా సూపర్ హిట్ కొట్టడంతో ఆమెకు మంచి క్రేజ్ లభించి ఆపై తనకు మంచి ఛాన్స్ లు వచ్చాయి. 
     Shalini Pandey: హాట్ ఫొటోలతో మరోసారి షాక్ ఇచ్చిన అర్జున్ రెడ్డి బ్యూటీ.. లేటెస్ట్ ఫొటోస్
    8/10

    ప్రీతి పాత్రలో షాలిని తన ఆకట్టుకునే పెర్ఫార్మన్స్ తో అందరి నుండి మంచి పేరు సంపాదించారు. 
     Shalini Pandey: హాట్ ఫొటోలతో మరోసారి షాక్ ఇచ్చిన అర్జున్ రెడ్డి బ్యూటీ.. లేటెస్ట్ ఫొటోస్
    9/10

    విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగ తీసిన ఆ సినిమాలో ప్రీతి అనే పాత్రలో షాలిని ఎంతో బొద్దుగా కనపడింది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X