twitter
    bredcrumb

    గ్లామర్ డోస్ మరింత పెంచుతున్న షాలిని పాండే.. స్టన్ అయ్యేలా చేస్తోందిగా..

    By Musti Prashanth
    | Published: Sunday, August 7, 2022, 20:07 [IST]
    Arjun reddy heroine shalini pandey new glamorous pics viral, అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన షాలిని పాండే ఆ సినిమాతో ఏ స్థాయిలో హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రీతి పాత్రతో యువకుల మనసును దోచేసుకుంది. ఫస్ట్ ఫ్రేమ్ లో ట్రెడిషినల్ లుక్ తో కనిపించిన ఈ బ్యూటీ ఆ తరువాత రొమాన్స్ తో బోల్డ్ గా కనిపించి షాక్ ఇచ్చింది.
    గ్లామర్ డోస్ మరింత పెంచుతున్న షాలిని పాండే.. స్టన్ అయ్యేలా చేస్తోందిగా..
    1/6
    ప్రీతి పాత్రతో యువకుల మనసును దోచేసుకుంది. ఫస్ట్ ఫ్రేమ్ లో ట్రెడిషినల్ లుక్ తో కనిపించిన ఈ బ్యూటీ ఆ తరువాత రొమాన్స్ తో బోల్డ్ గా కనిపించి షాక్ ఇచ్చింది.
    గ్లామర్ డోస్ మరింత పెంచుతున్న షాలిని పాండే.. స్టన్ అయ్యేలా చేస్తోందిగా..
    2/6
    కానీ అర్జున్ రెడ్డి అనంతరం షాలినికి మళ్ళీ ఆ రేంజ్ లో హిట్టు పడలేదు. చిన్న సినిమాల్లో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చినప్పటికీ పెద్ద సినిమాల్లో ఆఫర్స్ రాలేదు.
    గ్లామర్ డోస్ మరింత పెంచుతున్న షాలిని పాండే.. స్టన్ అయ్యేలా చేస్తోందిగా..
    3/6
    అయితే ఈ బ్యూటీ విజయ్ దేవరకొండ తరహాలోనే తొందరపడకుండా మంచి ఆఫర్స్ అందుకోవాలని అనుకుంది.
    గ్లామర్ డోస్ మరింత పెంచుతున్న షాలిని పాండే.. స్టన్ అయ్యేలా చేస్తోందిగా..
    4/6
    ఇక బడా దర్శకుల నుంచి నిర్మాతల నుంచి ప్రశంసలు అందడమే కాకుండా కొన్ని ఆఫర్స్ కూడా వచ్చాయి. 
    గ్లామర్ డోస్ మరింత పెంచుతున్న షాలిని పాండే.. స్టన్ అయ్యేలా చేస్తోందిగా..
    5/6
    పాత్ర డిమాండ్ ను బట్టి నటించడానికి సాహసం చేసే షాలిని అర్జున్ రెడ్డి అనంతరం సౌత్ లో మంచి క్రేజ్ అందుకుంది. 
    గ్లామర్ డోస్ మరింత పెంచుతున్న షాలిని పాండే.. స్టన్ అయ్యేలా చేస్తోందిగా..
    6/6
    అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన షాలిని పాండే ఆ సినిమాతో ఏ స్థాయిలో హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X