twitter
    bredcrumb

    RGV చెంప పగలగొట్టేసిన అషు రెడ్డి అందాల ఆరబోత.. అందుకే వర్మ అలా వెంటపడుతున్నాడా?

    By Musti Prashanth
    | Published: Thursday, September 2, 2021, 21:55 [IST]

    Ashu reddy glamorous latest hot photos  , మొదట అరియానా రాంగోపాల్ వర్మ ఇంటర్వ్యూ బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఇక మరొక బిగ్ బాస్ కంటెస్టెంట్ అయినటువంటి అషు రెడ్డి కూడా వర్మతో ఎక్కువగా ట్రావెల్ అవుతున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా వర్మ ఆమెకు సంబంధించిన హాట్ గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. బ్యూటిఫుల్ గర్ల్స్ ను ఎక్కువగా లైక్ చేసే వర్మ అదే తరహాలో అషు రెడ్డి హాట్ థైస్ అంటూ హాట్ ఫోటోలను కూడా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వైరల్ అయ్యేలా చేశాడు.
     RGV చెంప పగలగొట్టేసిన అషు రెడ్డి అందాల ఆరబోత.. అందుకే వర్మ అలా వెంటపడుతున్నాడా?
    1/10


    వర్మ అలా కామెంట్ చేయడంతో అశోక్ రెడ్డి ఏమాత్రం ఆలోచించకుండా వర్మ చెంప చెల్లు మనిపిస్తుంది. 
     RGV చెంప పగలగొట్టేసిన అషు రెడ్డి అందాల ఆరబోత.. అందుకే వర్మ అలా వెంటపడుతున్నాడా?
    2/10

    ఇక వర్మ అంతగా ఎట్రాక్ట్ అవ్వడానికి కారణం ఆమె గ్లామర్ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆమ్స్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కూడా మెల్లగా పెరుగుతున్నారు.
     RGV చెంప పగలగొట్టేసిన అషు రెడ్డి అందాల ఆరబోత.. అందుకే వర్మ అలా వెంటపడుతున్నాడా?
    3/10

    ఇప్పటి వరకు వరకు వర్మ అయితే ఎవరి చేతిలో కూడా దెబ్బలు తినలేదు అని చెప్పాడు. ఇక ఇప్పుడు అషు రెడ్డి దెబ్బ కొట్టడంతో సోషల్ మీడియాలో ఆ వీడియో బాగా వైరల్ అయింది. 
     RGV చెంప పగలగొట్టేసిన అషు రెడ్డి అందాల ఆరబోత.. అందుకే వర్మ అలా వెంటపడుతున్నాడా?
    4/10

    ఇక వర్మ ఎప్పటిలానే తనలోని రొమాంటిక్ యాంగిల్ ను బయటకు పెట్టాడు. మీ థైస్ నాకు చాలా బాగా నచ్చాయి. ఐ లవ్ యువర్ థైస్ అనే కామెంట్ కూడా చేశాడు
     RGV చెంప పగలగొట్టేసిన అషు రెడ్డి అందాల ఆరబోత.. అందుకే వర్మ అలా వెంటపడుతున్నాడా?
    5/10

    ఇక RGV ఫుల్ ఇంటర్వ్యూ వీడియో సెప్టెంబర్ 7న సాయంత్రం 6గంటలకు రిలీజ్ కానుందని క్లారిటీ ఇచ్చారు.
     RGV చెంప పగలగొట్టేసిన అషు రెడ్డి అందాల ఆరబోత.. అందుకే వర్మ అలా వెంటపడుతున్నాడా?
    6/10


    ఆ విడియోలో అషు రెడ్డి రామ్ గోపాల్ వర్మ చెంప పగలగొట్టినట్లు కూడా ఉంది. నేను రామ్ గోపాల్ వర్మ అని చెప్పినప్పటికీ కూడా నువ్వు ఎవరైతే నాకేంటి అని చాలా స్టైల్ గా బోల్డ్ గా సమాధానం ఇస్తుంది. 
     RGV చెంప పగలగొట్టేసిన అషు రెడ్డి అందాల ఆరబోత.. అందుకే వర్మ అలా వెంటపడుతున్నాడా?
    7/10

    ఇక ఇటీవల బోల్డ్ ఇంటర్వ్యూ అంటూ మరొక స్పెషల్ వీడియోను కూడా తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసేందుకు సిద్ధమయ్యాడు. 
     RGV చెంప పగలగొట్టేసిన అషు రెడ్డి అందాల ఆరబోత.. అందుకే వర్మ అలా వెంటపడుతున్నాడా?
    8/10



    బ్యూటిఫుల్ గర్ల్స్ ను ఎక్కువగా లైక్ చేసే వర్మ అదే తరహాలో అషు రెడ్డి హాట్ థైస్ అంటూ హాట్ ఫోటోలను కూడా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వైరల్ అయ్యేలా చేశాడు. 
     RGV చెంప పగలగొట్టేసిన అషు రెడ్డి అందాల ఆరబోత.. అందుకే వర్మ అలా వెంటపడుతున్నాడా?
    9/10

    రీసెంట్ గా వర్మ ఆమెకు సంబంధించిన హాట్ గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X