twitter
    bredcrumb

    Ashu Reddy: బ్లాక్ డ్రెస్సులో అషు రెడ్డి ఎద అందాల విందు.. ఫొటోలు వైరల్

    By Chetupelli Sanjivkumar
    | Published: Thursday, December 29, 2022, 18:02 [IST]
    Bigg Boss Fame Ashu Reddy Latest Hot Photoshoot In Black Colour Dress And Showing Her Cleavage Pics Goes Viral.
    Ashu Reddy: బ్లాక్ డ్రెస్సులో అషు రెడ్డి ఎద అందాల విందు.. ఫొటోలు వైరల్
    1/13
    ఛల్ మోహన్ రంగ సినిమా తర్వాత పలు వ్యక్తిగత కారణాలతో అమెరికా వెళ్లి కెరీర్‌కు బ్రేక్ ఇచ్చిన అషు రెడ్డి ఆ సమయంలో గ్లామర్ ఫీల్డుకు దూరంగా ఉందనే చెప్పుకోవాలి. 

    Ashu Reddy: బ్లాక్ డ్రెస్సులో అషు రెడ్డి ఎద అందాల విందు.. ఫొటోలు వైరల్
    2/13
    ప్రస్తుతం అషు రెడ్డి పోస్ట్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవే కాకుండా ఇటీవల చాలా ఘాటుగా పిక్స్ పెడుతూ కుర్రాళ్ల మనసుకు గాయాలు చేస్తోంది. 

    Ashu Reddy: బ్లాక్ డ్రెస్సులో అషు రెడ్డి ఎద అందాల విందు.. ఫొటోలు వైరల్
    3/13
    సోషల్ మీడియాలో అషు రెడ్డి షేర్ చేసిన ఫొటోల్లో టైట్ డ్రెస్ లో తన ఎద అందాలను అడ్డులేకుండా ఆరబోసింది. అలాగే విభిన్నమైన డ్రెస్సుల్లో గ్లామర్ షో చేస్తూ యూత్ ను ఆకట్టుకుంటోంది.

    Ashu Reddy: బ్లాక్ డ్రెస్సులో అషు రెడ్డి ఎద అందాల విందు.. ఫొటోలు వైరల్
    4/13
    సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో అదరగొట్టే బోల్డ్ బ్యూటి అషు రెడ్డి తాజాగా మరింత అరాచకంగా ఫొటోలు వదిలింది.  బ్లాక్ కలర్ డ్రెస్ లో తన అందాలను హద్దు దాటి ప్రదర్శించింది. 

    Ashu Reddy: బ్లాక్ డ్రెస్సులో అషు రెడ్డి ఎద అందాల విందు.. ఫొటోలు వైరల్
    5/13
    ఇటీవల ప్రారంభమైన బిగ్ బాస్ జోడీ అనే డ్యాన్స్ రియాలిటీ షోలో పాల్గొంటోంది. ఇందులో బిగ్ బాస్ తెలుగు 4వ సీజన్ కంటెస్టెంట్ మెహబూబ్ కు జోడిగా అషు రెడ్డి డ్యాన్స్ చేస్తోంది. 

    Ashu Reddy: బ్లాక్ డ్రెస్సులో అషు రెడ్డి ఎద అందాల విందు.. ఫొటోలు వైరల్
    6/13
    సినిమాలు కాకుండా అషు రెడ్డి ఎక్కువగా విదేశీ పర్యటనలతో ఫుల్ బిజీగా ఉండేది. దుబాయ్, మియామీ, మాల్దీవ్స్, పారిస్ వంటి తదితర టూరిస్ట్ ప్లేస్ లో చక్కర్లు కొడుతూ తెగ ఎంజాయ్ చేసింది. 
    Ashu Reddy: బ్లాక్ డ్రెస్సులో అషు రెడ్డి ఎద అందాల విందు.. ఫొటోలు వైరల్
    7/13
    బిగ్ బాస్ షోతో వచ్చిన క్రేజ్ తో సినిమా అవకాశాలు వచ్చాయి. తాజాగా ఫోకస్ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటించింది అషు రెడ్డి. ఇందులో తనదైన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది ఈ బోల్డ్ బ్యూటి. 

    Ashu Reddy: బ్లాక్ డ్రెస్సులో అషు రెడ్డి ఎద అందాల విందు.. ఫొటోలు వైరల్
    8/13
    బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సీజన్‌లో ఫినాలేకు చేరకుండానే అషు రెడ్డి ఎలిమినేటై నిరాశ ఎదుర్కొంది. నాన్ స్టాప్ సీజన్ ఫినాలేకు చేరుకోకపోయిన షో ద్వారా మాత్రం మరింత పాపులర్ అయింది. 

    Ashu Reddy: బ్లాక్ డ్రెస్సులో అషు రెడ్డి ఎద అందాల విందు.. ఫొటోలు వైరల్
    9/13
    బిగ్ బాస్ షోలో పాల్గొన్న తర్వాత యాంకర్ గా మారింది ఈ బ్యూటి. కామెడీ స్టార్స్, హ్యాపీ డేస్ వంటి షోస్ కి వ్యాఖ్యతగా (యాంకర్) వ్యవహరించింది. అనంతరం బిగ్ బాస్ తెలుగు ఓటటీ సీజన్  లో మరోసారి అవకాశం దక్కించుకుంది ఈ చిన్నది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X